Main Menu

మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..

google-logo-wordmark-2015-1920-800x450
Spread the love

మొబైల్‌ వినియోగ దారులు తమ డేటా యూసేజ్‌ను ట్రాక్‌ చేసుకొంటూ నియంత్రించేందుకు వీలుగా ఇంటర్‌నెట్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ ‘డాటాలీ’ పేరుతో సరి కొత్తయాప్‌ను ఆవిష్కరించింది. మొబైల్‌ వాడకందారులు తమ డేటాను అర్థం చేసుకునేందుకు, నియంత్రించేందుకు, సేవ్‌ చేసుకునేందుకు ఈ యాప్‌ తోడ్పాటును అందించనుంది. ఈ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 5.0 (లాలీపాప్‌) ఆపై వర్షన్‌లపై పని చేస్తుందని గూగుల్‌ నెక్ట్స్‌ బిలియన్‌ యూజర్‌్‌స వైస్‌ ప్రెసిడెంట్‌ కేసర్‌సేన్‌ గుప్తా తెలిపారు. తాము నిర్వహించిన పరీక్షల్లో డేటాలీ యాప్‌ ద్వారా యూజర్లకు దాదాపు 30 శాతం వరకు డేటా ఆదా జరిగినట్టుగా ఆయన వివరించారు. ఏదైనా యాప్‌ డేటా యూసేజ్‌ నియంత్రణ దాటితే ఒక్క ట్యాప్‌తో దానిని బ్లాక్‌ చేసేలా ఈ కొత్త యాప్‌ను రూపొందించినట్టుగా ఆయన వెల్లడించారు.






Related News

whatsapp-message-forward-icon-iphone

వాట్సాప్ కొత్త ఫీచర్ తో గుట్టురట్టు

Spread the loveఎప్పడికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో అ‍ద్భుత ఫీచర్‌ తీసుకొచ్చింది. దాంతో చాలామందిRead More

1467975349_samsung-galaxy-j2-2016

గెలాక్సీ ఫోన్లపై శాంసంగ్ బంపరాఫర్

Spread the loveమొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *