భారతీయ మార్కెట్లో లెటెస్ట్ బ్లాక్ బెర్రీ

blackberry-key-one-9
Spread the love

ఇండియ‌న్ మార్కెట్లో మ‌రోసారి బ్లాక్ బెర్రీ హ‌ల్ చ‌ల్ మొద‌లుకాబోతోంది. లేటెస్ట్ వెర్ష‌న్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. మ‌రో రెండు రోజుల్లో బ్లాక్‌బెర్రీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ మ‌న మార్కెట్లోకి వ‌స్తుంది. ‘కీవన్’ పేరుతో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 1న భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు బ్లాక్ బెర్రీ సన్నాహాలు చేస్తోంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.43 వేలు ఉండే అవకాశం ఉంది.

ఫీచర్లు: 4.5 అంగుళాల డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 12 మెగాపిక్సల్ రియర్, 8 మెగాపిక్సల్ పిక్సల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3505 ఎంఏహెచ్ బ్యాటరీ.






Related News

1469807832WhatsApp-Not-Delete-Conversations

వాట్సాప్ లో నయా ఫీచర్

Spread the loveసోషల్‌ మీడియా యాప్‌లో ఎక్కువగా ప్రాచుర్యం సంపాదించుకున్న వాట్సాప్‌, కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తోంది. తాజాగా వాట్సాప్‌Read More

BSNL20Rs2014920plan

BSNL చౌక ఫోన్‌ సిద్ధం

Spread the loveప్రయివేటు టెల్కోలకు దీటుగా ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో అద్బుత ఆఫర్‌ను ప్రకటించింది. కేవలంRead More

  • ఐ ఫోన్ 7వేలకే..
  • ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ సంచలనం
  • స్యామ్ సంగ్ కొత్త ట్యాబ్
  • గూగుల్ ఫోన్లు వచ్చేశాయ్..
  • వాట్సాప్ లో కొత్తగా…
  • సోనయా ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్
  • జియోనీ నయా ఫోన్
  • బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *