బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా

bank
Spread the love

ప్రత్యక్ష బ్యాంక్‌ సేవలకు ప్రత్యామ్నాయంగా.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు వినియోగంలోకి వస్తున్న పరిస్థితుల్లో కొన్ని విషయాలపై అవగాహనతో.. జాగ్రత్తా ఉండాలి. ముఖ్యంగా… కార్డు వెనుక వైపు ఉండే మూడు అంకెల సీవీవీ నెంబరు మీ ఆర్థిక లావాదేవీలకు ఆధారం. మీరు కార్డు అందుకున్న వెంటనే ఆ సీవీవీని గుర్తుంచుకొని, దాన్ని కార్డు మీద నుంచి తొలగించండి.

బ్యాంకు నుంచి కార్డు పొందిన వెంటనే, కార్డు వెనుక వైపు సంతకం కోసం కేటాయించిన స్థలంలో సంతకం చేయండి. మీ కార్డు పిన్‌ సంఖ్యను కార్డు కవర్‌పై రాయొద్దు.

ఏటీఎంలలో మీ పిన్‌ నమోదు చేసేప్పుడు, ఒక చేతిని అడ్డుపెట్టి, ఇతరులు చూడకుండా మీ పిన్‌ను నమోదు చేయండి. మీరు మీ కార్డు ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించే సమయంలో, నిర్ణీత సమయంలో ఓటీపీ రాకపోతే.. వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి.

తరచూ మీ కార్డుకు సంబంధించిన పిన్‌ సంఖ్యను మార్చుకోండి. మీరు వాడని పాత కార్డులను మధ్యలోకి చించి, ధ్వంసం చేయండి.

అన్నింటికన్నా ముఖ్యంగా సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన రక్షణ చర్యల్ని మీ కుటుంబ సభ్యులందరితోనూ చర్చించండి.






Related News

1469807832WhatsApp-Not-Delete-Conversations

వాట్సాప్ లో నయా ఫీచర్

Spread the loveసోషల్‌ మీడియా యాప్‌లో ఎక్కువగా ప్రాచుర్యం సంపాదించుకున్న వాట్సాప్‌, కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తోంది. తాజాగా వాట్సాప్‌Read More

BSNL20Rs2014920plan

BSNL చౌక ఫోన్‌ సిద్ధం

Spread the loveప్రయివేటు టెల్కోలకు దీటుగా ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో అద్బుత ఆఫర్‌ను ప్రకటించింది. కేవలంRead More

  • ఐ ఫోన్ 7వేలకే..
  • ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ సంచలనం
  • స్యామ్ సంగ్ కొత్త ట్యాబ్
  • గూగుల్ ఫోన్లు వచ్చేశాయ్..
  • వాట్సాప్ లో కొత్తగా…
  • సోనయా ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్
  • జియోనీ నయా ఫోన్
  • బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *