ప్లే స్టోర్ నుంచి యాప్స్ తొలగింపు

allo google
Spread the love

గూగుల్ సంస్థ తన ప్లే స్టోర్ నుంచి 500 ఆండ్రాయిడ్ యాప్స్‌ను తొలగించింది. సదరు యాప్స్ సహాయంతో వినియోగదారుల ఫోన్లలో ఉన్న డేటాను సులభంగా తస్కరించేందుకు వీలుంటుందని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ లుకౌట్ వెల్లడించింది. దీంతో ఆ యాప్స్‌ను పరిశీలించిన గూగుల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

గూగుల్ తొలగించిన 500 యాప్స్‌లో ఎక్కువగా గేమ్స్ ఉండగా, తరువాతి స్థానాల్లో వరుసగా వాతావరణం, ఆన్‌లైన్ రేడియో, ఫొటో ఎడిటింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, ఫిట్‌నెస్, వీడియో కెమెరా అంశాలకు చెందిన యాప్స్ ఉన్నాయి. కాగా తొలగించిన యాప్స్ ఇకపై ప్లే స్టోర్‌లో కనిపించవని గూగుల్ వెల్లడించింది. అయితే ఆ యాప్స్ లిస్ట్‌ను మాత్రం గూగుల్ బ‌య‌ట‌పెట్ట‌లేదు.






Related News

AndroidPIT-whatsapp-video-call-0043-a-w782

వాట్సాప్ లో వచ్చేసింది…

Spread the loveవాట్సాప్ లో కొత్త ఆప్షన్ వచ్చేసింది. వీడియో కాలింగ్ గురించి ఊరిస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా అమలులోకిRead More

3045257-poster-p-1-a-new-nokia-phone-is-coming-in-2016

స్మార్ట్ ఫోన్ లో అవి చూశారంటే…

Spread the loveస్మార్ట్‌ఫోన్‌లు వ‌చ్చాక ప్ర‌పంచంలోని స‌మాచార‌మంతా అర‌చేతిలోకి వ‌చ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌లు పెరిగాక పోర్న్ చూడ‌డం కూడా విప‌రీతంగా పెరిగిపోయింది.Read More

  • వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్
  • వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి
  • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
  • ఆపిల్ ధరలు పెరిగాయి..
  • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
  • మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..
  • యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్
  • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *