Main Menu

ఆపిల్ ధరలు పెరిగాయి..

Spread the love

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం ఆపిల్‌ భారత్‌లో తన ఉత్పత్తులపై ధరలు పెంచింది. దిగుమతి చేసుకునే ఫోన్లు, టీవీలపై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని పెంచిన నేపథ్యంలో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్క ఐఫోన్‌ ఎస్‌ఇ మినహా అన్ని ఐఫోన్‌ మోడళ్లపై సగటున 3.5శాతం పెంచినట్లు ఆ కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లపై దిగుమతి సుంకం 10శాతం ఉండగా, తాజాగా దీన్ని 15శాతానికి పెంచారు. దీంతో ఆ కంపెనీ ఫోన్లు రూ.1500 నుంచి రూ.3,500 మేర ప్రియం అయ్యాయి.






Related News

వాట్సాప్ యూజర్లకు గుడ్, బ్యాడ్ న్యూస్

Spread the loveవాట్సాప్ యూజర్లకు తీపి, చేదు వార్తలు ఒకేసారి బయటకు వచ్చాయి. ఆంఢ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఇవి వర్తిస్తాయనిRead More

వాట్సాప్ మెస్సేజ్‌ల నిర్ధారణకు యాప్..!

Spread the love వాట్సాప్‌లో వాస్తవమైన పోస్టుల కన్నా, అవాస్తవాలతో కూడిన పోస్టులే ఎక్కువ ప్రచారంలో ఉంటున్నాయని నిపుణలు పేర్కొంటున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *