మరో సంచలన ప్రకటన చేసిన ఎయిర్ టెల్

Airtel-4G
Spread the love

వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే రిలయెన్స్ జియో బంపరాఫర్ తో ముందుకొచ్చింది. దానికి పోటీగా భారతీఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌తో మార్కెట్‌లోకి వస్తోంది. దీపావళి పండగకు ముందే రూ. 2500కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. మార్కెట్‌లోకి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో 4జీ ఫోన్‌ను విడుదల చేస్తామని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. 4జీ స్మార్ట్ ఫోన్ల కోసం హ్యాండ్‌సెట్ తయారీ సంస్థలతో ఎయిర్‌టెల్ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులోకి తెస్తున్నట్లు కంపనీ తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దాంతో తాజాగా ఎయిర్ టెల్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.


Related News

AndroidPIT-whatsapp-video-call-0043-a-w782

వాట్సాప్ లో వచ్చేసింది…

Spread the loveవాట్సాప్ లో కొత్త ఆప్షన్ వచ్చేసింది. వీడియో కాలింగ్ గురించి ఊరిస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా అమలులోకిRead More

3045257-poster-p-1-a-new-nokia-phone-is-coming-in-2016

స్మార్ట్ ఫోన్ లో అవి చూశారంటే…

Spread the loveస్మార్ట్‌ఫోన్‌లు వ‌చ్చాక ప్ర‌పంచంలోని స‌మాచార‌మంతా అర‌చేతిలోకి వ‌చ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌లు పెరిగాక పోర్న్ చూడ‌డం కూడా విప‌రీతంగా పెరిగిపోయింది.Read More

 • వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్
 • వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి
 • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
 • ఆపిల్ ధరలు పెరిగాయి..
 • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
 • మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..
 • యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్
 • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *