Main Menu

మైక్రోమ్యాక్స్ న‌యా మొబైల్

moto mobile
Spread the love

విదేశీ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకు పోటీగా దేశీయ మొబైల్‌ ఉత్పత్తు సంస్థ మైక్రోమ్యాక్స్‌ కూడా మొబైల్‌ మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే తన అనుబంధ సంస్థ యు యురేకాతో కలిసి ఎక్కువ ఫీచర్లు తక్కువ ధరలో కొత్త మోడల్స్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే గత జూన్‌లో యు యురేకా బ్లాక్‌ ఫోన్‌ను విడుదల చేసిన మైక్రోమ్యాక్స్‌.. తాజాగా యు యురేకా 2 పేరుతో ఫోన్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ. 11,999గా నిర్ణయించింది. బిగ్‌ బ్యాటరీతో పాటు.. 4జీ ర్యామ్‌ ఇందులో ప్రత్యేకం. సెప్టెంబర్‌ 20 నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

యు యురేకా 2 ఫీచర్లు :
– 5.5 అంగుళాల డిస్‌ప్లే
– ఆండ్రాయిడ్‌ 6.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
– 4 జీబీ ర్యామ్‌
– 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
– 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
– 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
– 3930ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
– 4జీ వాయిస్‌ ఓవర్‌ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ సదుపాయం.






Related News

whatsapp-message-forward-icon-iphone

వాట్సాప్ కొత్త ఫీచర్ తో గుట్టురట్టు

Spread the loveఎప్పడికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో అ‍ద్భుత ఫీచర్‌ తీసుకొచ్చింది. దాంతో చాలామందిRead More

1467975349_samsung-galaxy-j2-2016

గెలాక్సీ ఫోన్లపై శాంసంగ్ బంపరాఫర్

Spread the loveమొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *