Main Menu

vignesh

 
 

లవర్ తో జాయ్ చేస్తున్న నయనతార

ఓ వైపు సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా సాగుతోంది. అత్యధిక రెమ్యూనేషన్ అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో నయన తార రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ నూ ఎంజాయ్ చేస్తోంది. ప్రియుడితో కలిసి షికార్లు చేస్తోంది. ఏకంగా న్యూయార్క్ సిటీలో సందడి చేస్తోంది.ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్ప టికీ, మరోవైపు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో నయన తార విదేశాల్లో చెట్టాపట్టాలే సుకుని తిరగడం హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ ప్రేమించుకుం టున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వాటికి ఊతమిస్తూ ఇద్దరూ పబ్లిక్‌గానే తిరుగుతున్నారు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు జరుపుకోవడం కోసం విఘ్నేష్‌ శివన్‌ ఇటీవలే న్యూయార్క్‌ వెళ్లాడు. అతనితోపాటు నయన తార కూడాRead More


డేటింగ్ లో హాట్ బ్యూటీ..!

మొద‌ట హీరో శింబు.. తర్వాత కొరియోగ్రాఫర్-దర్శకుడు-నటుడు ప్రభుదేవా… ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్ శివన్. మొదటి ఇద్దరితో పెళ్లి వరకూ వెళ్లి, ఆనక విడిపోయిన న‌య‌నతార ఈసారి మాత్రం దానికి భిన్నంగా సాగుతోంది. విఘ్నేశ్ తో ప్రేమాయ‌ణానికి మంచి ముగింపు ఉంటుంద‌ని భావిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా వారి వివాహం గురించి కూడా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కోలీవుడ్ లో ఇప్పుడు వారి పెళ్లే హాట్ టాపిక్ అయ్యింది. . అందులో భాగంగానే చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ఇటీవల నయనతార ఖరీదైన ఇల్లు కొన్నారట. అందులో విఘ్నేశ్‌తో న‌య‌న్ సహజీవనం చేస్తున్నట్టు టాక్. ఆ మధ్య ఓనమ్ పండగను ఇద్దరూ జాయింట్‌గా జరుపుకున్నారు. అప్పుడు బయటికొచ్చిన ఫొటోల్లో ఇద్దరి మధ్య లవర్స్ కన్నా మించిన కెమిస్ట్రీ ఏదో కనిపించిందని చూసినవాళ్లు అభిప్రాయపడుతున్నారు. సో.. నయన మూడో లవ్‌స్టోరీకి పెళ్లితో శుభం కార్డుRead More


న‌య‌నతార ఆ ప్ర‌య‌త్నాల్లో ఉంది..!

నయనతార ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో విఫలమైన విషయం తెలిసిందే. అయితే ఆ రెండుసార్లు నయనతారే ఎన్నో త్యాగాలు చేసి, విమర్శలపాలైంది. శింబుతో ప్రేమ వ్యవహారం విషయంలో నయనతారే నష్టపోయింది. అందరూ నయన్‌నే విమర్శించారు. ఆ తర్వాత ప్రభుదేవ కోసం నయనతార ఎన్ని త్యాగాలు చేసిందో తెలిసిందే. క్రిస్టియానిటీ నుంచి హిందూ మతంలోకి మారింది. ఆయన మొదటి భార్యకు భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చింది. అయినప్పటికీ ఆ ప్రేమ కూడా విఫలమైంది. ప్రస్తుత లవర్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ కోసం కూడా నయన్‌ ఎన్నో త్యాగాలు చేస్తోందట. ఆయనకు పెద్ద హీరోలతో చాన్సులు ఇప్పించడం కోసం తన ఇగో పక్కనపెట్టి కాళ్లు అరిగేలా తిరుగుతోందట. ఓ దశలో తనే స్వయంగా సినిమా నిర్మించాలని కూడా అనుకుంది. అయితే పెద్ద హీరోలెవరూ డేట్లు ఇవ్వకపోవడంతో వెనకడుగు వేసింది. అయినప్పటికీ పెద్ద హీరోలనుRead More