Main Menu

tjac

 
 

కోదండ‌రామ్ సొంత పార్టీ ఖాయం

kodanda

టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులను కూడగట్టి రాజకీయ పార్టీగా అవతరించేందుకు కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జెఎసి ప్రయత్నాలు సాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఒక రాజకీయ పార్టీగా రూపుదాల్చాలి అనేది జెఎసి ప్రణాళిక. దీనికి తగ్గట్టుగా శిక్షణ కార్యక్రమాలు, రాజకీయ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ముసుగులో గుద్దులాట కన్నా కోదండరామ్ రాజకీయ పార్టీ ఏర్పాటును స్వాగతిస్తామని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ‘కోదండరామ్ రాజకీయ పార్టీ ఆలోచనలపై మొదటి నుంచి మాకు అవగాహన ఉంది. ఈ ఎత్తుగడలు ముందు నుంచి ఊహిస్తున్నవే’ అని టిఆర్‌ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. కోదండరామ్ తాజాగా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను జెఎసి కార్యకర్తలు, ప్రజలతో ఫేస్‌బుక్ లైవ్ ద్వారా పంచుకుంటున్నారు. ఏ రాజకీయ నాయకునికి ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఐదు లక్షల మందిRead More


కోదండ‌రామ్- కొత్త పార్టీ

kodandaram

తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అస్తవ్యస్తంగా ఉందని, దీన్ని సరి చేసేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం ఉందని జైకిసాన్‌ ఆందోళన్‌ కన్వీనర్, ప్రొఫెసర్‌ యోగేంద్ర యాదవ్‌ అన్నా రు. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో పార్టీ రావాలని, ఇది ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి, అసమర్థ ప్రభుత్వా లను ఎదుర్కొని ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఉండే వేదిక ఏర్పడాలని ఆకాంక్షించారు. స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, చైతన్యమైన మీడియా.. ఇలా నీతితో కూడిన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు విలువలతో కూడిన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుండే పార్టీ నిజాయితీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత గాలిలో కలసిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి, సమస్యల పరిష్కార దృష్టి.. ఇలా అనేక అంశాలతో అనుభవజ్ఞులతోRead More


స్వ‌రం పెంచిన కోదండ‌రామ్

kodanda

కేసీఆర్ పై కోదండ‌రామ్ స్వ‌రం పెరుగుతోంది సీఎం తీరుపై ఆయ‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. నేరుగా ఆందోళ‌న‌ల‌తో రంగంలో దిగుతున్నారు. తెలంగాణా జేఏసీ కార్యాచ‌ర‌ణ‌కు శ్రీకారం చుడుతున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా నూత‌న క‌మిటీని ఎన్నుకున్నారు. ‘పాలకుల ఇష్ట ప్రకారం కాదు, ప్రజల అవసరాలకు తగినట్టుగా పరిపాలన ఉండాలి. ఒక డాక్టరు మందు ఇవ్వకుంటే ఇంకొక డాక్టర్‌ దగ్గరకు పోకుండా ఉంటమా? ఇప్పుడున్న డాక్టరు వైఖరిని మార్చుకుంటారని ఆశిస్తున్నా. డాక్టరు వైఖరి మారకుంటే ఏమైతదో మీరే చూస్తరు’అని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్‌లో జ‌రిగింది. కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవడంలేదని, ప్రజలు పార్టీలకతీతంగా పునరంకిత ఉద్యమానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయిRead More