Main Menu

tadipathri

 
 

జేసీ స‌న్స్ కి ఛాన్సిస్తారా..?

ఏపీ రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌కాలంగా చ‌క్రం తిప్పుతున్న నేత‌ల్లో జేసీ దివాక‌ర్ రెడ్డి ఒక‌రు. ఆయ‌న కాంగ్రెస్ ని వీడి, టీడీపీలో చేరిన త‌ర్వాత కూడా త‌న ధోర‌ణి మార్చుకున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. ప‌లుమార్లు చంద్ర‌బాబుని సైతం వ‌దిలిపెట్ట‌కుండా త‌న డిమాండ్ల సాధ‌న కోసం ప‌ట్టుబ‌ట్టి సాధించుకున్న అనుభ‌వాలున్నాయి. ఇటీవ‌ల అవిశ్వాసం సంద‌ర్భంగా జేసీ దివాక‌ర్ రెడ్డి తీరు టీడీపీని క‌ల‌వ‌ర‌ప‌రిచింది. చివ‌ర‌కు ఆయ‌న పార్ల‌మెంట్ కి హాజ‌రుకావ‌డంతో కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న స్థానంలో అనంత‌పురం ఎంపీ స్థానానికి త‌న‌యుడు ప‌వ‌న్ కోసం దివాక‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అవి ఏమేర‌కు ఫ‌లిస్తాయ‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. సీనియ‌ర్ ని కాద‌ని, ప‌వ‌న్ రెడ్డికి చంద్ర‌బాబు ఛాన్సిస్తారా లేదా అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం. అదే స‌మ‌యంలో ఇప్పుడు త‌న అన్న‌కు తోడుగా త‌మ్ముడు జేసీ ప్ర‌భాక‌ర్Read More


రోడ్డెక్కిన అనంత టీడీపీ

తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ అందించిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఆపార్టీకి బలమైన జిల్లాగా భావిస్తున్న చోట వర్గవిబేధాలతో కొంపు మునిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న అధికార పార్టీలో తాజాగా విబేధాలతో రోడ్డెక్కే పరిస్థితి రావడం కలకలం రేపుతోంది. అనంతపురంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల వైరం పెరుగుతోంది. అదే సమయంలో జేసీ బ్రదర్స్ వైఖరితో తాడిపత్రి తెలుగుదేశం నేతలు తల్లడిల్లిపోతున్నారు. సొంత పార్టీ నేతలపైనే దాడికి పాల్పడడంతో ధర్నాలకు దిగే వరకూ పరిస్థితి వచ్చింది. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ రాకముందు నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ పచ్చదండుతో జూనియర్ తమ్ముళ్ల తగాదా తారస్థాయికి చేరింది. మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జేసీ వర్గం హవా చెల్లుతుండడంతో చాలాకాలంగా జెండా మోస్తున్న నేతలంతా కలత చెందుతున్నారు. చివరకు జేసీ బ్రదర్స్ తోRead More


అయ్యో..ఆ ఎమ్మెల్యే ఇంట్లో అది లేద‌ట‌..?

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి..ఈయ‌న గురించి ఏపీలో తెలియ‌ని వారుండ‌రు. రాజ‌కీయాల గురించి తెలిసిన ప్ర‌తీ ఒక్క‌రికీ జేసీ బ్ర‌ద‌ర్స్ ప‌రిచ‌యం ఉంటారు. అందులోనూ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తీరు మ‌రీ డిఫ‌రెంట్ గా ఉంటారు. అందుకే ఆయ‌న నిత్యం వార్త‌ల్లోనూ నానుతూ ఉంటారు. అయితే ఆయ‌న మాత్రం తాను చాలా సాధ‌ర‌ణ జీవిన‌ని చెప్పుకుంటున్నారు. ఏకంగా సౌతాఫ్రికాలో కూడా మైనింగ్ నిర్వ‌హిస్తున్న ఈ తాడిప‌త్రి ఎమ్మెల్యే ఇంట్లో బీరువా కూడా లేద‌ట‌. లేకపోతే లేక‌పోయింది ఆయ‌న చెప్పుకోవ‌డం దేనికి అని చాలామంది అనుకుంటున్న‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇన ఇంట్లో బీరువా కూడా లేద‌ని క‌నిపించిన ప్ర‌తీ ఒక్క‌రికీ చెప్పుకోవ‌డ‌మే విడ్డూరంగా ఉంది. ఎవ‌రు ఎన్ని అనుకున్నా నా రూటే సెప‌రేటు అని చెప్పుకుంటున్న ఆయ‌న బీరువా లేని విష‌యం ప‌దే ప‌దే చెప్పుకోవ‌డంRead More