Main Menu

sri reddy

 
 

వ్య‌భిచారం కేసులో శ్రీరెడ్డి అరెస్ట్..?

టాలీవుడ్ సంచ‌న‌ల నటి శ్రీరెడ్డి పై అరెస్టు మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. త్వ‌ర‌లోనే ఆమెను అదుపులోకి తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగా ఇప్ప‌టికే ఆమెపై కేసు నమోదైంది. ప‌లువురు సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అవకాశాలు ఇస్తామని నమ్మించి, నటీమణుల్ని మోసగిస్తున్నారని ఆమె ఆరోపించారు. తొలుత టాలీవుడ్‌ ప్రముఖుల్ని టార్గెట్‌ చేసిన ఆమె కొన్నిరోజులుగా కోలీవుడ్‌పై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎ.ఆర్‌. మురుగదాస్‌, రాఘవా లారెన్స్‌ తదితరుల గురించి ఆరోపణలు చేశారు. దీంతో న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు విశాల్‌ ఇటీవల శ్రీరెడ్డి వ్యాఖ్యల్ని ఖండించారు. ఆమె ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయం గురించి ఇటీవల కార్తి మాట్లాడుతూ.. నిజంగా సమస్య ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇలాRead More


నాని భార్య‌కు శ్రీరెడ్డి వార్నింగ్

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం మ‌ళ్లీ రాజుకుంటుంది. కొద్దిరోజులు చ‌ల్లారిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ, హీరో నాని పంపిన లీగల్ నోటీసులు, ఆయ‌న భార్య స్పంద‌న త‌ర్వాత మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. తాజాగా శ్రీరెడ్డి కూడా ఘాటుగా కౌంట‌ర్ ఇవ్వ‌డంతో క‌ల‌క‌లం రేగుతోంది. నాని లీగ‌ల్ నోటీసుల‌పై స్పందించిన‌ శ్రీరెడ్డి కోర్టులోనే తేల్చుకుందాం అంటూ స‌వాల్ విసిరింది. ఈ సంద‌ర్భంగానే నాని భార్య అంజ‌నాని కూడా వ‌దిలిపెట్ట‌లేదు. ఆమెకు ఘాటు కౌంట‌ర్ ఇచ్చింది. వార్నింగ్ జారీ చేసింది. ‘హాయ్‌ మిసెస్‌. నేనిప్పుడే నువ్వు చేసిన పోస్ట్‌ను చూశాను. నేను నీ భర్తతో ఉన్నప్పుడు నువ్వు చూడలేదు. నేను పేరు కోసం తాపత్రయపడటం లేదు. నీ భర్తే పేరు కోసం తాపత్రయ పడతాడు. నాకు ఉన్న పేరు చాలు. ఒకవేళ నా భర్తకే పేరు, డబ్బు ఉండి ఇలాంటి పనులు చేస్తే,Read More


నాని షాకింగ్ నిర్ణయం: శ్రీరెడ్డికి ఝలక్

టాలీవుడ్ సెన్సేషన్ శ్రీరెడ్డికి గట్టి షాక్ తగిలింది. నేచరల్ స్టార్ నాని తీసుకున్న నిర్ణయంతో ఖంగుతినాల్సి వచ్చింది. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని వ్యాఖ్యానించిన నాని, తనపై చేసిన ఆరోపణలకు శ్రీరెడ్డి సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి నెట్టారు. ఘాటుగా స్పందించిన నాని తనపై విమర్శలు, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డికి నాని లీగల్‌ నోటీసులు పంపించారు. సోషల్ మీడియాలో తనపై నిరాదారమైన ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తుందంటూ తన న్యాయవాది ద్వారా నాని నోటీసులిచ్చారు. పరువు నష్టం కింద శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చామని, ఏడు రోజుల్లోగా సిటీ సివిల్ కోర్టుకు హాజరై ఆమే చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నాని తరఫు న్యాయవాదులు సూచించారు. తనపై ఆరోపణలపై సోషల్‌ మీడియాలో స్పందిస్తూ నాని ట్వీట్‌ చేశారు. ‘ప్రతి చిన్న విషయానికి స్పందించాల్సిన అవసరంRead More


ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…

జ‌న‌సేన అధినేత వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. టీడీపీతో తెగ‌తెంపులు చేసుకున్న నెల‌రోజుల‌కే ఆయ‌న‌కు మీడియాలో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. దాదాపుగా ప్ర‌ధాన చానెళ్ల‌న్నీ జ‌న‌సేనానికి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నాయి. అందుకు శ్రీరెడ్డిని పావుగా వాడుకున్నార‌న్న‌ది ప‌వ‌న్ అభిప్రాయంగా క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌న త‌ల్లిమీద చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌సారం చేశారంటూ తీవ్రంగా మండిప‌డ్డారు. అభ్యంత‌ర‌క‌ర భాష‌ను వాడిన శ్రీరెడ్డికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రించిన చానెళ్ల తీరును ట్విట్ట‌ర్ సాక్షిగా త‌ప్పుబ‌ట్టారు. దానికితోడు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఎదుట నిర‌స‌న‌కు కూడా దిగారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ అభిమానులు, ఏబీఎన్ ప్ర‌తినిధుల మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదం, ఆఖ‌రికి ఏబీఎన్ వాహ‌నం మీద దాడి జ‌రిగే వ‌ర‌కూ వెళ్లింది. ఈ నేప‌థ్యంలో ఏబీఎన్ ఎదురుదాడికి స‌న్న‌ద్ధ‌మ‌య్యింది. ప‌వ‌న్ ని క‌ట్ట‌డి చేయ‌డానికి అదొక్క‌టే అస్త్ర‌మ‌ని భావిస్తోంది. గ‌తంలో టీఆర్ఎస్ మాదిరిగ‌తా వ్య‌వ‌హ‌రించాల‌ని,Read More


ఆమెను మీడియా వాడుకుందా…?

ఇదే చ‌ర్చ సాగుతోంది. ఏపీ అంత‌టా ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం చెల‌రేగుతోంది. తెలంగాణాలో కూడా బీజేపీ, కాంగ్రెస్ కి వ్య‌తిరేకంగా కేసీఆర్ పావులు క‌దుపుతున్నారు. ఫ్రంట్ పెడ‌తామ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా జ‌నం దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి మీడియాలో ఓ సెక్ష‌న్ పెద్ద స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టాలీవుడ్ లో లైంగిక వేధింపుల వ్య‌వ‌హారంలో శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని సాధ‌నంగా మ‌ల‌చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. పిల్మ్ ఛాంబ‌ర్ ముందు బ‌ట్ట‌లు విప్పి నిర‌స‌న తెలిపిన శ్రీరెడ్డికి ఓ మీడియా సంస్థ ప్ర‌తినిధులు అండ‌గా నిల‌వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని టాలీవుడ్ పెద్ద‌లు భావిస్తున్నారు. మహా టీవీలో ఈ నిర‌స‌న‌కు సంబంధించిన ప్ర‌చారం విస్తృతంగా సాగిన విష‌యం. ఆ త‌ర్వాత ఇదే అంశంపై ప‌దే ప‌దే చ‌ర్చ‌లు సాగిన విష‌యం కూడా ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. అయితే శ్రీరెడ్డిRead More


శ్రీరెడ్డికి భారీ ఛాన్స్

టాలీవుడ్ సంచ‌ల‌నం శ్రీరెడ్డి ఇటీవ‌ల వ‌రుస‌గా హాట్ టాపిక్ అవుతోంది. తెలుగు న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించాలంటూ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టి వివిధ రూపాల్లో సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆమెకు భారీ అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజ‌న్ 2లో నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్ చేయ‌బోతున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో నాని క‌నిపించ‌బోతున్నారు. అయితే ఈ షోలో పాల్గొన‌డం కోసం ప‌లువురు ఆశావాహులు సిద్ధ‌ప‌డుతున్నారు. అయితే ఆ ఛాన్స్ మాత్రం శ్రీరెడ్డికి వ‌రించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆమె కోసం స్టార్ మా నిర్వాహ‌కులు సంప్ర‌దించ‌గా, ఆమె సిద్ధ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే సీజ‌న్ లో బిగ్ బాస్ కోసం హైద‌రాబాద్ లోనే భారీ సెట్ వేయ‌బోతున్నారు. సీజ‌న్ వ‌న్ ని పూణేలో వేసిన ప్ర‌త్యేక ఇంటి సెట్ లో షూటింగ్Read More


శ్రీరెడ్డి వ్య‌వ‌హారంపై నోరు విప్పిన జ‌న‌సేనాని

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పెద‌వి విప్పారు. టాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారిన శ్రీరెడ్డి ఉదంతంపై స్పందించారు. టాలీవుడ్ లో కాస్ట్ కౌచింగ్ వ్య‌వ‌హారంపై త‌న అభిప్రాయం వెల్ల‌డించారు. అసిఫాపై జ‌రిగిన అత్యాచారాన్ని నిర‌సిస్తూ ఆయ‌న మౌన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడిన ప‌వ‌న్ ఇండ‌స్ట్రీలో తాజా ప‌రిణామాల‌ను ప్ర‌స్తావించారు. ఇండస్ట్రీలో అన్యాయం జరిగితే చట్టాలను ఆశ్రయించాలన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా కోర్టుకి వెళ్ళవచ్చని సూచించారు. తాను మ‌ద్ధ‌తు ఇస్తాన‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో టీవీలో చ‌ర్చ‌ల‌కు వెళ్లి ర‌చ్చ చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. అలాంటి ప‌ద్ధ‌తి సరికాద‌న్నారు. గ‌తంలో కూడా తాను ఇలాంటి ప‌రిణామాలు చూశాన‌ని, అనేక‌మంది అమ్మాయిల‌కు అన్యాయం జ‌రిగితే అడ్డుకున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయ‌న్నారు. కథువా ఘటనను కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. త‌క్ష‌ణం ప్ర‌ధాని మోడీ, అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులుRead More


మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ న‌టి శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పేరుని ఆమె ప్ర‌స్తావించారు. ఆయ‌న పేరుతో ఎగ్జిక్యూటివ్ నిర్మాత వాకాడ అప్పారావు సాగిస్తున్న వ్య‌వ‌హారాల‌పై సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌, హీరో నాని, ర‌చ‌యిత కోన వెంక‌ట్ వంటి వారిని ఈ వివాదంలోకి లాగిన శ్రీ రెడ్డి ఆ త‌ర్వాత ద‌గ్గుబాటి సురేష్ త‌న‌యుడు అభిరామ్ పోటోల‌ను కూడా రిలీజ్ చేసింది. ఇప్ప‌టికే శ్రీరెడ్డి కేసును సుమోటోగా స్వీక‌రించి విచార‌ణ కూడా ప్రారంభ‌మ‌య్యింది. అందుకు కొన‌సాగింపుగానే అన్న‌ట్టుగా ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ అయిన వాకాడ అప్పారావు వ్య‌వ‌హారం తెర‌మీద‌కు తెచ్చింది. . ‘‘వాకాడ అప్పారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.. ఇతను సెక్సువల్‌గా అబ్యూజ్ చేయడమే కాకుండాRead More


శ్రీరెడ్డి సాధించింది…

టాలీవుడ్ సంచ‌ల‌నం శ్రీరెడ్డి పోరాటం ఫ‌లించింది. ఆమె ఉద్య‌మానికి ఫ‌లితం ద‌క్కింది. ఆమె డిమాండ్ కి మువీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ త‌లొగ్గింది. మా లో శ్రీరెడ్డి మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా మా అధ్య‌క్షుడు శివాజీ రాజా ఈమేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. దాంతో శ్రీరెడ్డి ఆందోళ‌న‌కి మా దిగి వ‌చ్చిన‌ట్ట‌య్యింది. ఇటీవ‌ల క్యాస్ట్ కౌచింగ్ పై శ్రీరెడ్డి సంచ‌ల‌నంగా మారింది. ఆమె న‌గ్నంగా నిర‌స‌న తెలప‌డానికి సిద్ధ‌ప‌డ‌డ‌మే కాకుండా, ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు త‌న‌యుడి ఫోటోల‌ను కూడా లీక్ చేసింది. దాంతో టాలీవుడ్ ఉలిక్కిప‌డింది. తొలుత ఆమె నిర‌స‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయిన‌ప్ప‌టికీ , లీకుల కార‌ణంగా ప‌లువురి వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌బోతోంద‌నే ప్ర‌చారంతో వెన‌క్కి త‌గ్గింది. ఆమె మీద నిషేధాన్ని ఎత్తివేయ‌డ‌మే కాకుండా, క్యాష్ట్ కౌచింగ్ పై ఓ క‌మిటీ కూడా వేసింది. త‌ద్వారా శ్రీరెడ్డిRead More