samantha

 
 

చైతూ, సమంతా హానీమూన్ ..

5972_Naga-Chaitanya-Samantha

చైతు-సామ్ ల హనీమూన్ ఎక్కడో తెలుసా?.వారు ఖచ్చితంగా టాలీవుడ్లో అత్యంత ప్రియమైన జంట. అవును, మేము కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న జంట, నాగ చైతన్య మరియు సమంతా రూత్ ప్రభు గురించి మాట్లాడుతున్నాం. ఈ ఏడాది చివరి నాటికి ఈ జంట పవిత్ర వివాహాల్లో ప్రవేశించనుంది. ఇక్కడ వాటి గురించి ఒక అద్భుతమైన నవీకరణ ఉంది. ప్రేమపూర్వక-ప్రేరేపిత జంట జంటగా జనవరి 29 న సన్నిహిత నిశ్చితార్ధాన్ని పొందింది, ఇప్పుడు ఇద్దరు ముడి ఈ ఏడాది అక్టోబరు 6 న (2017) గోవాలో సాంప్రదాయ వేడుక జరుగుతుంది. వారి కుటుంబం మరియు స్నేహితుల సమక్షంలో ఇది ఒక విలాసవంతమైన బీచ్ వివాహంగా ఉంటుంది. నాగ మరియు సమంతా కుటుంబాలు తమ పెద్ద రోజు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి, కానీ ఈ జంట వారి విలాసవంతమైన హనీమూన్Read More


టీమిండియా కెప్టెన్ గా సమంతా

Samantha-in-Mithali-Raj-Bio

అవును..టాలీవుడ్ క్వీన్ ఇప్పుడు టీమిండియా కెప్టెన్ కాబోతోంది. మహిళా క్రికెట్ జట్టు సారధి కాబోతోంది. అయితే అది స్క్రీన్ మీదే కావడం విశేషం. ఇండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవితాధారంగా బయోపిక్‌ రాబోతున్న విషయం తెలిసిందే.. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ ఈ చిత్ర నిర్మాణ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో నటి సమంత రీల్‌ లైఫ్‌ మిథాలీ రాజ్‌గా నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. మిథాలీ రాజ్‌ పాత్ర కోసం వయాకామ్‌ సంస్థ సమంతతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్‌ 6న సమంత.. నాగచైతన్యల వివాహం జరగనుంది. దాంతో ఈ సినిమాకు ఒప్పుకుందా లేదా అన్న విషయమై స్పష్టత లేదు. అదీకాకుండా ప్రస్తుతం సమంత రంగస్థలం, మహానటి చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె కీలక పాత్రలోనటిస్తున్న రాజుగారి గది 2 చిత్రRead More


పెళ్లయినా నేను మారను..!

samantha

సమంతకి పెళ్లి కళ వచ్చేసింది. త్వరలోనే నాగచైతన్యతో కలిసి పెళ్లి పీటలెక్కబోతోందామె. ఈలోపు తన స్నేహితులందరినీ ఆహ్వానించి, వాళ్లందరితో కలిసి వేడుకలు చేసుకొంటోంది. అయితే సమంత ఒక పక్క పెళ్లికి సంబంధించిన పనులు చూసుకొంటూనే మరోపక్క కెరీర్‌పై కూడా అదే స్థాయిలో దృష్టి పెడుతోంది. త్వరలోనే ఆమె ‘రాజు గారి గది 2’తో సందడి చేయబోతోంది. ఇందులో ఆమె ఓ ఆత్మగా కనిపించి కన్నీళ్లు పెట్టించబోతోందట. అలాగే రామ్‌చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’లోనూ నటిస్తోంది. పెళ్లి తర్వాత కూడా తాను నటిస్తానని ఇదివరకే స్పష్టం చేసింది కాబట్టి మరికొన్నాళ్లపాటు ఆమె సందడిని తెరపై ఆస్వాదించొచ్చన్నమాట. పెపెళ్లి తర్వాత జీవితం గురించి ఎక్కువగా ఎలాంటి కలలు కంటున్నారని అడిగితే… ‘‘నా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకొంటాయనైతే అనుకోవడం లేదు. పెళ్లి తర్వాత కూడా నేను నాలాగే ఉంటా. కెరీర్‌Read More


అన్న కోసం స‌మంత ఏం చేసిందో తెలుసా..!

samantha

అక్కినేని వారి కాబోయే కోడ‌లు స‌మంత ఏం చేసినా చ‌ర్చ‌నీయాంశ‌మే. అందులోనూ సోష‌ల్ మీడియాలో చురుగ్గా ఉండే స‌మంతా అక్క‌డ పోస్ట్ చేసిందంటే చాలు ప్యాన్స్ రీట్విట్ ల‌తో హోరెత్తిస్తుంటారు. తాజాగా అలాంటి వ్య‌వ‌హార‌మే జ‌రిగింది. స‌మంత తన అన్నయ్య రానా దగ్గుబాటి పోస్టర్‌ను చూసి తెగ మురిసిపోతుంది. రానా కథానాయకుడిగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఈ శుక్రవారం విడుదులవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రానా భారీ కౌటౌట్‌ చూసి తెగ సంబరపడింది ఈ అమ్మడూ.. ఈ ఫోటోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ హో మా సూపర్‌ స్టార్‌ అన్నయ్య సినిమా కౌటౌట్‌.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో అని ట్వీట్‌ చేసింది. సమంత పెట్టిన ఈ ట్వీట్‌కు 4000కి పైగా లైక్‌లు, మూడు వందలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ప్రస్తుతంRead More


స‌మంత పెళ్లి చీర బాధ్య‌త వాళ్ల‌దే..!

ktr samantha

నాగచైతన్య, సమంతల వివాహం గోవాలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు జరుగనుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ పెళ్లిని రెండు సంప్రదాయాల ప్రకారం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట క్రిస్టియన్ పద్దతిలో చర్చిలో, తరువాత తెలుగు సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే పెళ్లి సమయంలో వధూవరులు ధరించే దుస్తులను ప్రముఖ డిజైనర్ క్రిషా బజాజ్ డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా సమంత పెళ్లి చీర గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. వివాహ సమయంలో సమంత కట్టుకోబోయే చీర నాగచైతన్య అమ్మమ్మ గారిది అన్న ప్రచారం జరుగుతోంది. అంటే మూవీ మొఘల్ డి రామానాయుడు భార్య రాజేశ్వరిది దేవి చీరను సమంత పెళ్లి కోసం కట్టుకుంటోందట. ఆ పాత చీరపై బంగారుRead More


స‌మంత‌- కేటీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర…

ktr samantha

అక్కినేని వారి కాబోయే కోడలు ఏమి చేసినా ఆస‌క్తిదాయ‌క‌మే. తాజాగా తెలంగాణా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె ట్వీటు ఆస‌క్తిగా మారింది. చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. కేటీఆర్ స్పంద‌న‌తో మ‌రింత చ‌ర్చ‌కు దారితీసింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ పై స‌మంత పొగ‌డ్త‌ల వ‌ర్షం వెనుక కార‌ణాల‌పై ప‌లువురు ఆస‌క్తిగా మాట్లాడుకోవ‌డం విశేషం. కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ట్వీట్ చేసిన స‌మంత . ‘‘అత్యంత ప్రియమైన నాయకుడికి శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తి, నమ్మకం కలిగించే మీతో పరిచయం ఏర్పడడం గౌరవంగా భావిస్తున్నా సర్’’ అని ట్వీట్ చేసింది. సమంత ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.. ‘‘మా చేనేత ప్రచారకర్తకు చాలా ధన్యవాదాలు. మీ ఫోకస్, డెడికేషన్‌తో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. వొవెన్2017(చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో) కోసం ఎదురు చూస్తున్నా.’’ అని రిప్లయ్ ఇచ్చారు.Read More


నో కామెంట్ అంటూ స‌రిపెట్టిన స‌మంత‌

samantha

ప్రముఖ మొబైల్ సంస్థ బిగ్‌ సికు బ్రాండ్ అంబాసిడర్‌గా అక్కినేని వారి కాబోయే కోడలు సమంత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ తన 150వ షో రూమ్‌ను వరంగల్‌ హన్మకొండలో ఏర్పాటు చేసింది. ఆ షోరూమ్‌ను సమంత ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో సమంత మాట్లాడుతూ అక్టోబర్ 6, 7న నాగ చైతన్యతో తన వివాహం గోవాలో జరుగుతుందని చెప్పారు. తమ వివాహం చాలా సింపుల్‌గా జరుగుతుందని సమంత అన్నారు. టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు గురించి సమంతను మీడియా ప్రశ్నించగా.. ఆమె సింపుల్‌గా ‘నో కామెంట్’ అని దాని గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. ఇంగ్లండ్‌తో వరల్డ్‌కప్ ఫైనల్‌లో తలపడబోతున్న ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్‌కు ఈ సందర్భంగా సమంత ఆల్ ది బెస్ట్ చెప్పారు.


రోజూ సెక్స్ కావాల్సిందేనంటున్న స‌మంతా!

samantha

త్వ‌ర‌లో పెళ్ళి పీట‌లు ఎక్క‌బోతున్న స‌మంత అనూహ్య వ్యాఖ్య‌లు చేసింది. అక్కినేని ఇంట అడుగుపెట్ట‌బోతున్న ఈ అమ్మ‌డు సెక్స్ గురించి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ఇటీవ‌ల జ‌స్ట్ ఫ‌ర్ ఉమెన్ అనే మ్యాగ‌జైన్ కి ఆమె ఫోటోషూట్ లో పాల్గొంది. నాగ చైత‌న్య గురించి మాట్లాడుతూ అత‌డు చాలా క్యూట్ రొమాంటిక్ ఫెలో అంటూ కామెంట్ చేసింది. మొద‌టి సినిమాతోనే ల‌వ్ లో ప‌డ్డామ‌న్నారు. ఏడేళ్లుగా త‌మ ప్రేమ వ్య‌వ‌హారం సాగుతోంద‌న్నారు. త‌న హ్యాండ్ బ్యాగ్ లో నిత్యం లిప్ స్టిక్, ఫెర్ ఫ్యూమ్ ఉండి తీరాల్సిందేన‌న్నారు. ఇక అన్నింటికీ మించి ఆక‌లి, సెక్స్ ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్య‌త‌నిస్తారంటూ అడిగిన ప్ర‌శ్న‌కు తాను సెక్స్ కే ఓటేస్తాన‌ని చెప్పారు. ప్ర‌తీరోజూ సెక్స్ ఉండాల్సిందేనంటూ కామెంట్ చేసి అంద‌రినీ షాక్ తినిపించింది. సెక్సీగా ఫోటోRead More


రామ్ చ‌ర‌ణ్ ఫ్రీ బిజినెస్ రికార్డ్

pawan kalyan ramcharan

ధృవ స‌క్సెస్ తో చెర్రీలో కొత్త ఉత్సాహం వ‌స్తోంది. ఇండ‌స్ట్రీలోని ప‌లువురి చూపు కూడా ఆయ‌న‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడు రంగ‌స్థ‌లం ఎక్కిన ఈ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ మ‌రో హిట్ ఖాయ‌మ‌న్న విశ్వాసంతో ఉన్నాడు. ఫ్యాన్స్ లో కూడా రెట్టించిన ఉత్సాహం ఉంది. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే బిగెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 51 కోట్ల వరకు బిజినెస్ పూర్తి చేసుకుంది. శాటిలైట్ హక్కులకు గాను 16 కోట్లు, ఇతర డిజిటల్ హక్కులు 13 కోట్లతో పాటు.. పలు ఏరియాలకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తయ్యిందన్న ప్రచారం జరుగుతుంది.Read More


హాట్ ఫోజుల‌ స‌మంత‌..!

samantha

పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నా సమంత గ్లామర్ జోరు మాత్రం తగ్గటం లేదు. పెళ్లి వార్త బయటికి వచ్చిన తరువాత సమంత సినిమాలకు దూరమవుతుందని భావించారు. అయితే అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ వరుసగా సినిమాలను అంగీకరిస్తూ దూసుకుపోతుంది జెస్పీ. స్టార్ హీరోల సరసన జత కడుతూ హవా కొనసాగిస్తున్న ఈ బ్యూటి అభిమానులకు మరో స్వీట్ షాక్ ఇచ్చింది. రెండు నెలల క్రితం సమంత జేఎఫ్ డబ్ల్యూ మేగజైన్ కోసం ఓ ఫొటో షూట్ చేసింది అయితే అప్పట్లో కవర్ పేజ్ కు సంబంధించిన ఒకటి రెండు ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. తాజాగా ఈ ఫొటోషూట్ కు సంబంధించిన మరిన్ని ఫోటోలు ఆన్ లైన్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫొటో షూట్ లో చేనేత వస్త్రాల్లోనే కనిపించినా..Read More