Main Menu

review

 
 

కాట‌మ‌రాయుడు ఫ‌స్ట్ రివ్యూ

katamarayudu

ప‌వ‌ర్ స్టార్ మువీ ఫ్యాన్స్ లో ఆస‌క్తి పెంచుతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే తొలి రివ్యూ క‌నిపిస్తోంది. అభిమానుల ఆశ‌ల‌కు, అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా రివ్యూ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ మువీ ఓవర్సీస్‌లో ప్రీమియ‌ర్ షో సంద‌డి న‌డుస్తోంది..వాట‌క‌న్నా ముందుగానే ఓ రివ్యూ విడుద‌లయ్యింది. అంతేగాకుండా భారీ రేటింగ్స్ కూడా ఇవ్వ‌డంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం క‌నిపిస్తోంది. పవన్ ఫ్యాన్స్‌కు ఓ రోజు ముందుగానే ఇది ఓ శుభవార్తగా చెప్ప‌వ‌చ్చు. యూకే, యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమా మేగజైన్ యూకే అండ్ యూఏఈ ఎడిటర్ ఉమైర్ సంధూ.. ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ రివ్యూ సంచ‌న‌లంగా మారింది. ఈ సినిమాకు ఆయన 4/5 రేటింగ్‌ను ఇచ్చేసి పవన్ ఫ్యాన్స్‌కు ముందే శుభవార్త చెప్పారు. కాటమరాయుడు గురించి మొట్టమొదటి రివ్యూ ఇదేనని చెబుతూనే సినిమా బ్లాక్‌బస్టర్ అని తేల్చేశారు.Read More


‘నిర్మలా కాన్వెంట్’ : సినిమా రివ్యూ..

Nirmala-Convent-2

టాలీవుడ్ లో మనందరి అభిమానాలకు పాత్రుడైన శ్రీకాంత్ కుమారుడు లాంచింగ్ చిత్రం అంటే ఆసక్తి ఉంటుంది. అంతేనా నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు దాంతో మరో ఉయ్యాల-జంపాల తరహా సినిమా చూడబోతున్నామని ఆసక్తి రేగుతుంది. ముఖ్యంగా నాగ్ ఈ చిత్రంలో పాట పాడి, నటించి సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ చేసారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రీసెంట్ గా చిన్న సినిమాల హవా నడుస్తోంది. దాంతో ఈ సినిమా ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందనే ఆశలు, అంచనాలు రేగుతాయి. మరి వాటిని ఈ కాన్వెంట్ రీచ్ అయ్యిందా అంటే కొంతవరకూ అనే చెప్పాలి. బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్స్ టీం వర్క్, కాన్సెప్ట్ ఫిలిం ప్రొడక్షన్స్ నటీనటులు: నాగార్జున, రోషన్, శ్రియా శర్మ, ఎల్బీ శ్రీరామ్, సూర్య, అనితా చౌదరి, ఆదిత్య మేనన్‌ తదితరులు. సంగీతం: రోషన్‌ సాలూరిRead More


‘ ఇంకొక్కడు’ ఎలాఉన్నాడు: మూవీ రివ్యూ

Inkokkadu-Movie

‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్‌కి సరైన విజ‌యాల్లేక‌పోయినా.. అతని సినిమా అంటే ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు.ఎందుకంటే విక్రమ్‌ సినిమాలెప్పుడూ కొత్తగా ఉంటాయి. జయాపజయాల్ని పక్కన పెడితే… ఏదో ఓ కోణంలో కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. నటుడిగా తనలోని భిన్నకోణాన్ని ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తూనే ఉంటాడు. ఈసారి విక్రమ్ ఓ సైన్స్ ఫిక్షన్‌ని ఎంచుకొన్నాడు. దానికి అన్నిరకాల కమర్షియల్ అంశాల్ని మేళవించడానికి ట్రై చేశాడు. మరి ఆ కలయిక కుదిరిందా, విక్రమ్ ఈసారైనా ఆకట్టుకొన్నాడా, ఇంతకీ ఈ ఇంకొక్కడు ఎవరు?చూద్దాం రండి… నటీనటులు: విక్రమ్‌.. నయనతార.. నిత్యమేనన్‌.. నాజర్‌.. తంబి రామయ్య తదితరులు సంగీతం: హరీశ్‌ జయరాజ్‌ ఛాయాగ్రహణం: ఆర్‌.డి.రాజశేఖర్‌ కూర్పు: భువన్‌ శ్రీనివాసన్‌ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్‌ శంకర్‌ విడుదల: 8 సెప్టెంబరు 2016 కథ: లవ్ (విక్రమ్‌) అనే కెమెకల్ సైంటిస్ట్ మలేసియాలో రకరకాల ప్రయోగాల్నిRead More


జ‌న‌తా గ్యారేజ్ మువీ: UpdateAP రివ్యూ, రేటింగ్

janathagarage-764x1024

సినిమా; జనతా గ్యారేజ్ తారాగ‌ణం: ఎన్టీఆర్‌,మోహన్‌లాల్‌, సమంత, నిత్యమేనన్‌, రాజీవ్ క‌న‌కాల‌, ఉన్ని ముకుందన్‌,సాయికుమార్‌, దేవయాని, రెహమాన్‌, అజయ్‌ తదితరులు మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్‌ ప్రొడ్యూస‌ర్స్: నవీన్‌ ఎర్నేని. . రవిశంకర్‌.. సీవీ మోహన్‌ డైరెక్ట‌ర్: కొరటాల శివ ఎన్టీఆర్..ప‌క్కా మాస్ హీరో. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒక‌డు. కొర‌టాల శివ‌..రెండు సినిమాల‌తోనే తెలుగు ప్రేక్ష‌కుల‌పై తిరుగులేని ముద్ర వేసిన ద‌ర్శ‌కుడు. సామాజికాంశాన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో చెప్ప‌డంలో సిద్ధ‌హ‌స్తుడు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల ద్వారా స‌క్సెస్ రూట్లో ఉన్న క్రియేట‌ర్. అందుకే ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ అంద‌రినీలో కుతూహ‌లం రేపింది. రెండేసి హిట్ల‌తో ఊపుమీదున్న ఇద్ద‌రు క‌ల‌వ‌డంతో టాలీవుడ్ లో మ‌రో భారీ హిట్ ను జ‌నం ఆశించారు. ఫ్యాన్స్ సంద‌డి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ ఫ్యాన్స్Read More


జ‌న‌తా గ్యారేజ్ ఎలా ఉంది? రివ్యూ, రేటింగ్

ntr

ఎన్టీఆర్, కొర‌టాల కాంబినేష‌న్ లో తొలిమువీ సిల్వ‌ర్ స్క్రీన్స్ ను తాకింది. ఇచ్చ‌ట అన్నీ రిపేర్లు చేయ‌బ‌డును అన్న క్యాప్ష‌న్ తో వ‌చ్చిన సినిమా ఇక్క‌డ అన్ని రికార్డులు కొల్ల‌గొట్టును అన్న స్థాయిలో ఉంటుంద‌ని చాలామంది ఆశించారు. దానికి త‌గ్గ‌ట్టుగానే హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరో, క్రియేటివ్ డైరెక్ట‌ర్ల కాంబినేష‌న్ హైప్ క్రియేట్ చేసింది. ఇక తొలి రిపోర్టులు కూడా దానికి త‌గ్గ‌ట్టుగానే ఉండ‌డంతో ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. జూనియ‌ర్ మువీ జోరు ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. ఇక సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ తో విడుద‌ల‌య్యింది. అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. భారీ స్పంద‌న వ‌స్తోంది. సినిమాలో ఫ‌స్టాఫ్ క‌న్నా సెకండాఫ్ అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ట్టు స‌మాచారం. సెకండాఫ్ లో వ‌చ్చిన ఎమోష‌న‌ల్ సీన్స్ లో ప్ర‌ధానంగా ఎన్టీఆర్, మోహ‌న్ లాల్ మ‌ధ్య సీన్స్Read More


‘రుస్తుం’ ఎలాఉంది :రివ్యూ

akshay

చరిత్రలో కొంచెం వెనక్కి వెళితే అప్పట్లో నేవీ ఉన్నతాధికారి కె.ఎం.నానావతి తన భార్య ప్రియుణ్ని చంపడం సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి మీడియాలో విస్తృత కథనాలతో పాటు పలు పుస్తకాలు వచ్చాయి. 1959లో జరిగిన ఈ ఘటనను ఆధారంగా చేసుకొని అక్షయ్‌కుమార్‌ ప్రధానపాత్రలో బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత నీరజ్‌పాండే ‘రుస్తమ్‌’ చిత్రాన్ని నిర్మించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘బేబీ’.. ‘స్పెషల్‌ 26’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. మరి ఈ కాంబినేషన్‌ నుంచి వచ్చిన ‘రుస్తమ్‌’ గత చిత్రాల మాదిరిగానే ఆకట్టుకుందో లేదో చూద్దాం.. చిత్రం పేరు: రుస్తమ్‌(హిందీ) నటీనటులు: అక్షయ్‌కుమార్‌.. ఇలియానా.. అర్జన్‌ బజ్వా.. ఇషాగుప్తా తదితరులు కథ: విపుల్‌ కె. రావల్‌ సినిమాటోగ్రఫీ: సంతోష్‌ తుందియిల్‌ దర్శకత్వం: టిను సురేశ్‌ దేశాయ్‌ నిర్మాత: నీరజ్‌ పాండే కథ: రుస్తమ్‌ పవ్రి(అక్షయ్‌ కుమార్‌)Read More


జక్కన్న ఎలా ఉన్నాడు..రివ్యూ

sunil

టాలీవుడ్ లో సునీల్ కి, హాస్యనటుడి నుంచి కథానాయకుడిగా హోదా పెరిగినప్పటికీ ప్రేక్షకులు సునీల్‌ సినిమాలకి నవ్వుకోడానికే వెళతారు. తొలి అడుగుల్లో సునీల్‌ కూడా ఆ లెక్క ప్రకారమే సినిమాలు చేశాడు. కానీ ఆ తర్వాత బండి గాడి తప్పినట్టు అనిపించింది. సునీల్‌ సినిమాల్లో డ్యాన్స్‌లు.. ఫైట్లు గట్రా అన్నీ ఉంటాయి తప్ప కామెడీనే కరువైందనే అభిప్రాయాలు వినిపించాయి. అందుకే కొన్ని చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ‘కృష్ణాష్టమి’ పరాజయం తర్వాత చేసిన ‘జక్కన్న’తోనైనా తనదైన హాస్యంతో సునీల్‌ నవ్వించాడో లేదో తెలుసుకొందాం పదండి. నటీనటులు: సునీల్‌.. మన్నారా చోప్రా.. నాగినీడు.. కబీర్‌ఖాన్‌.. సత్య ప్రకాష్‌.. రాజా రవీందర్‌.. పృథ్వీ.. సూర్య.. అదుర్స్‌ రఘు తదితరులు చాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌ సంగీతం: దినేష్‌ కూర్పు: ఎం.ఆర్‌.వర్మ మాటలు: భవానిప్రసాద్‌ నిర్మాత: ఆర్‌.సుదర్శన్‌రెడ్డి దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ళ సంస్థ: ఆర్‌.పి.ఎ.క్రియేషన్స్‌ విడుదల:Read More