Main Menu

RELEASE

 
 

పవన్ ఇప్పడు హై సెక్యురిటీ పర్సన్…

chiranjeevi-wants-to-see-that-step-of-pawan-kalyan_b_2103160645

మెగాస్టార్ ఒక ఇంటర్వ్యూలో తమ్ముడు పవన్ గురించి మాట్లాడుతూ, అతనెప్పుడూ మితభాషి అని, నలుగురితో కలిసి ఉండలేడని అన్నారు. తను చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడని అన్నారు. బయటి ప్రపంచమే పవన్‌ను కొత్తగా చూస్తోందని కాని అతడు తనకెప్పుడు పాతేనని అన్నారు. అంతే కాకుండా పవన్ ప్రవర్తనలో ఇప్పటికీ ఎలాంటి మార్పులు రాలేదని అన్నారు. ఇప్పటికీ అవే లక్షణాలని, దానికి చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాంచరణ్ ఫంక్షన్‌ను పవన్‌ను ఆహ్వానించారని కాని తనకు బాధ్యతలు ఎక్కువై రాలేక పోయాడు. తను రాకపోయినా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడని గుర్తు చేశారు.


అక్కడ అది ప్లస్‌… ఇక్కడ ఇది ప్లస్‌…

khaidi balayya

ప్రస్తుతం అందరి దృష్టి ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘గౌతమిపుత్రశాతకర్ణి’ సినిమాల మీదనే ఉంది. ఏది పెద్ద హిట్‌గా నిలుస్తుంది, ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొడుతుంది అని లెక్కలు వేస్తున్నారు.చారిత్రక సినిమా కావడంతోపాటు, తెలుగు వాడి కథ అన్న కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు ‘గౌతమిపుత్రశాతకర్ణి’ సినిమాకు పన్ను మినహాయింపును ప్రకటించాయి. దీంతో ఒక్క టిక్కెట్టుపై బాలయ్య సినిమా నిర్మాతలకు దాదాపు పది రూపాయల లాభం వస్తుంది. ఇది ‘గౌతమిపుత్ర..’ నిర్మాతలకు ఎంతో లాభం చేకూరుస్తుంది. అలాగే ‘ఖైదీ నెంబర్‌ 150’కి కూడా ఓ వెసులుబాటు ఉంది. బాలకృష్ణ సినిమా కంటే ఈ సినిమా ఒక రోజు ముందుగా విడుదలవుతోంది. అంటే ఆ ఒక్కరోజూ థియేటర్లన్నింటిలోనూ ‘ఖైదీనెంబర్‌ 150’ మాత్రమే ప్రదర్శితమవుతుంది. దీంతో ఆ ఒక్కరోజే ఆ సినిమా పదికోట్ల రూపాయల వసూళ్లను రాబట్టగలిగే అవకాశముందని అంచనాRead More


రేసు నుంచి విశాల్ అవుట్..!

Vishal, Tamanna in Okkadochadu Movie Stills

కరెన్సీ కష్టాలు సినీ రంగాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా జనం చేతుల్లో సరిపడ్డా డబ్బులు లేకపోవటంతో థియేటర్ల వరకు వస్తారా అన్న అనుమానం వ్యక్తం చేసుకున్నారు సినీ జనాలు. దీంతో పరిస్థితులు చక్కబడే వరకు తమ సినిమాలు వాయిదా వేసుకోవటమే బెటర్ అని భావిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి ఒకటి రెండు సినిమాలు రిస్క్ చేసినా.. అందరు హీరోలు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. తాజాగా విశాల్ కూడా తన సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడట. తమిళ నాట వరుస హిట్స్తో దూసుకుపోతున్న విశాల్, టాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అదే జోరులో డిసెంబర్ 2న ఒక్కడొచ్చాడు సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయటం కన్నా వాయిదా వేయటమే బెటర్Read More


‘ధృవ’కి నక్షత్రం కలిసిరావట్లేదట అందుకే..

dhruva

టాలీవుడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ.తమిళ చిత్రం తనిఒరువన్ కు రీమేక్ గా సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అదేంటోగానీ, ఈ సినిమాకి మొదటినుంచీ సమస్యలే. ఇప్పటికే 60% పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా బరిలో ఉంటుందని మొదటినుండి ప్రచారం జరిగిన , ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే ఈ చిత్రం దీపావళి రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్లే ముందుగా చెప్పిన డేట్ కు రిలీజ్ చేయకపోతున్నారట. ప్రస్తుతం టాకీ పార్ట్ తో పాటు మూడు పాటలు బ్యాలెన్స్, అరవింద స్వామిపై తీయాల్సిన ముఖ్యమైన సన్నివేశాలు ఇంకా మిగిలి ఉన్నాయట..అవన్నీ పూర్తి కావడానికి మరో నెల రోజుల వరకు టైం పట్టడం తో చిత్రాన్ని దీపావళి రిలీజ్ చేయాలనీRead More


‘బొమ్మలరామారం’ ఎన్ని అద్భుతాలు చెస్తుందో…

bommala-ramaram

తెలుగులో రూపారెడ్డి ,సూరి ప్రధాన పాత్రల్లో నిషాంత్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘బొమ్మల రామారం’. మేడియావాల్‌ స్టోరీ టెల్లర్స్‌ సమర్పణలో పుదారి అరుణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అభినందించారు. కొత్తవాళ్లు చాలామంది సినీ పరిశ్రమకు పరిచయం కావడంతో సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.