Main Menu

priyanka chopra

 
 

మన హీరోయిన్‌తో మద్యం తాగించి…

PD*26505836

హాలీవుడ్ సెలబ్రిటీలను, ఇంటర్నేషనల్ ప్రముఖులతో మాత్రమే చాట్ షో చేసే ఎలెన్ అనే యాంకర్, ప్రియాంకను తన షోకు ఆహ్వానించింది. అయితే ప్రియాంకతో ఎలెన్ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఈ షోలో హోస్ట్‌ ఎలెన్‌ చేస్తూ ప్రియాంకతో సరదాగా మాట్లాడుతూనే అవమాన పరిచినట్లుగా ప్రియాంక అభిమానులు మండిపడుతున్నారు. షో ప్రారంభంలోనే ప్రియాంకతో మద్యం(టకీలా) తాగించారు. బహుషా ప్రియాంక నుంచి ఏమైనా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయేమౌనని ఎలెన్ ఇలా చేసి ఉంటారేమౌ. వారిద్దిరి సంభాషణలో ప్రియాంకపై ఎలెన్ కొన్ని అవమానకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక మిస్‌ వరల్డ్‌ అయ్యాక అభివాదం చేసినప్పుడు అదేదో విద్యుత్‌ బల్బు తీస్తున్నట్లు చెయ్యి ఊపారెందెకని వెటకారంగా మాట్లాడింది ఎలెన్. అంతటితో ఆగని ఎలెన్ ప్రియాంకపై మరో కౌంటర్ వేసింది. ‘మీరు ఇప్పుడు వరల్డ్ స్టార్‌ అయిపోయారు. మీ బ్యూటీ,Read More


ఆ పనులు కష్టమే….

1E95C567

బాలీవుడ్‌ భామ ప్రియాంక చోప్రా అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’ మొదలైన నాటి నుంచి తీరిక లేకుండా గడుపుతోంది. హిందీ సినిమాల కోసం ఇండియా వస్తూ.. క్వాంటికో కోసం అమెరికా వెళ్తూ రెండు ఖండాల మధ్య ప్రయాణంతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ‘క్వాంటికో’ సీజన్‌ 2తో పాటు.. హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌’ షూటింగులతో ఈ భామ వూపిరి సలపకుండా అయిపోయింది. సినిమాలతో ఇంతలా దూసుకెళ్తున్న ప్రియాంక.. సంగీతంలో మంచి పేరు తెచ్చుకోవాలన్నదే తన ఆశయమని అంటోంది. కానీ.. రెండు ఖండాలలో వేరువేరు పనుల్లో రాణించడం చాలా కష్టంగా ఉందని చెబుతోంది. ‘ఇన్‌ మై సిటీ’తో 2012లో ప్రియాంక అంతర్జాతీయ స్థాయిలో సింగింగ్‌ కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో అమెరికన్‌ రాపర్‌ పిట్‌బుల్‌తో కలిసి ‘ఎగ్జాటిక్‌’ వీడియో సాంగ్‌ను చేసింది. కానీ.. ఆ తర్వాత గాయనిగా నిరూపించుకునేందుకు సమయం దొరకడంRead More


తన కోసమే వెనకడుగు వేశా! లేదంటే….

deep

బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె. ఇద్దరూ గతేడాది ‘బాజీరావ్‌ మస్తానీ’లో ‘పింగా’ పాటకు అద్భుతంగా నృత్యం చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే అదే పాటకు తాజాగా స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జరిగిన ఐఫా అవార్డుల ఉత్సవంలో దీపికా.. ప్రియాంక ఇద్దరు కలిసి నృత్యం చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో దీపికా తప్పుకుంది. దీనిపై సినీ జనాలు, మీడియా పెద్ద చర్చే పెట్టారు. ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోందని.. అందుకే ఇద్దరూ కలిసి వేదికపై ప్రదర్శన చేయలేదనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో దీపికా ఈ విషయంపై వివరణ ఇచ్చింది. ‘బాజీరావ్‌..’ షూటింగ్‌ సమయంలో వీరిద్దరు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారు. ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. అలాంటిది.. ఇప్పుడు దీపికా ఇలా ఎందుకు చేసిందా? అంటూ అందరూ తోచిన విధంగా అనుకుంటుంటే.. దానిపై దీపికాRead More