Main Menu

Nayantara

 
 

లవర్ తో జాయ్ చేస్తున్న నయనతార

ఓ వైపు సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా సాగుతోంది. అత్యధిక రెమ్యూనేషన్ అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో నయన తార రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ నూ ఎంజాయ్ చేస్తోంది. ప్రియుడితో కలిసి షికార్లు చేస్తోంది. ఏకంగా న్యూయార్క్ సిటీలో సందడి చేస్తోంది.ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్ప టికీ, మరోవైపు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో నయన తార విదేశాల్లో చెట్టాపట్టాలే సుకుని తిరగడం హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ ప్రేమించుకుం టున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వాటికి ఊతమిస్తూ ఇద్దరూ పబ్లిక్‌గానే తిరుగుతున్నారు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు జరుపుకోవడం కోసం విఘ్నేష్‌ శివన్‌ ఇటీవలే న్యూయార్క్‌ వెళ్లాడు. అతనితోపాటు నయన తార కూడాRead More


అత‌డికి ప్రేమ‌తో కొనిచ్చిన న‌య‌న‌తార‌

ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అన్నది పాత పాట. ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత మురిపం అన్నది నేటి మాట అనాలనిపిస్తోంది నటి నయనతారను చూస్తుంటే. నయనతార ఇప్పుడీ ఒక్క పేరు చాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్డడానికి. కొందరు స్టార్‌ నటుల మాదిరి జయాపజయాలకు అతీతంగా మారిపోయింది నయనతార మార్కెట్‌. ప్రేమకు, పాటలకు పరిమితమైన పాత్రలను అధిగమించి కథానాయకి పాత్రలకు ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగిన టాప్‌ హీరోయిన్‌ నయనతార. ఈమె నటించిన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం మాయ అనూహ్య విజయాన్ని సాధించింది.అయితే ఆ తరువాత నటించిన డోరా నిరాశపరచింది. అయినా ఈ స్టార్‌ నటి మార్కెట్‌ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అదే తరహా చిత్రాలు అరమ్, ఇమైకా నోడిగళ్, కొలైయుదీర్‌ కాలం, నేర్‌వళి చిత్రాలతో పాటు తాజాగాRead More


న‌య‌న‌తార సీరియ‌స్ ..!

నయనతార ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగారట. ఇదేమిటీ ఆమెకు అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేగా మీ సందేహం.అగ్ర నాయకిగా రాణిస్తున్న నయనతార ఇంతకు ముందు పక్కా కమర్షియల్‌ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపేవారు.అలాంటిది ఇటీవల హీరోయిన్ ఓరియెంటెడ్‌ పాత్రల్లో నటించడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం నయన్ న చిత్రాల్లో 90 శాతం ఈ తరహా చిత్రాలే కావడం విశేషం. వాటిలో ఆరం చిత్రం ఒకటి. తాగు నీరు ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కలెక్టర్‌గా నటిస్తున్నారు. కుగ్రామాల్లో నీటి సమస్యను, ప్రజల కోరికలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారించే దిశగా ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగి వారి నిర్లక్ష్య ధోరణిని నిలదీసే సన్నివేశాలు ఈ ఆరం చిత్రంలో చోటు చేసుకుంటాయట. పరమకుడి సమీపంలోని ముత్తుకుళ్లత్తూర్‌ ప్రాంతాల్లో చిత్రీకరించారు. చిత్రంలో ఈ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచిRead More