nani

 
 

ఎన్టీఆర్ స్థానంలో నాని..

nani ntr

టాలీవుడ్ లో యంగ్ టైగ‌ర్ కి తిరుగులేని ఇమేజ్ ఉంది. వ‌రుస హిట్ల‌తో ఊపు మీదున్నాడు. అదే స‌మ‌యంలో త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి వంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తో జ‌త‌గ‌డుతూ భారీ సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ నేప‌థ్యంలో త‌న ఇమేజ్ అమాంతంగా పెంచిన బిగ్ బాస్ షో నుంచి ఆయ‌న త‌ప్పుకున్నారు. వ‌రుస సినిమాల నేప‌థ్యంలో బుల్లితెర‌కి స‌మ‌యం కేటాయించలేనంటూ తేల్చేశారు. దాంతో బిగ్ బాస్ రెండో ఎడిష‌న్ కి త హోస్ట్‌ ఎవరా అన్న ఆసక్తి నెలకొంది. దాంతో కొత్త స్టార్ కోసం వెదికిన ‘స్టార్‌ మా’ టీవీ చానల్‌ ఈసారి కూడా యంగ్‌ హీరో వైపే మొగ్గుచూపింది. నాచురల్‌ స్టార్‌గా పేరున్న నాని ని లేటెస్ట్ బిగ్ బాస్ చేసేసింది. దాంతో సీజ‌న్ 2ని నాని న‌డిపించ‌బోతున్నాడు. దాంతో బిగ్ బాస్ షో లో పాల్గొనాల‌నేRead More


యంగ్ టైగర్ తర్వాత స్థానం నానిదే

nani

యంగ్ టైగర్ మెప్పించిన పాత్రను మరొకరు పోషించడం సామాన్య విషయం కాదు. టాలీవుడ్ లోనే కాదు బుల్లితెర మీద కూడా ఒకరి తర్వాత అదే బాధ్యతలు స్వీకరించిన మరొకరు ప్రేక్షకులను మెప్పించడానికి చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అలాంటిదిప్పుడు ఎన్టీఆర్ తర్వాత ఆ సీటు తనదేనంటున్న నాని ఏమేకు ఫ్యాన్స్ ని సంత్రుప్తి పరుస్తారో చూడాలి. ఇటీవల తెలుగు టీవీ చరిత్రలో రికార్డ్ టీఆర్పీ సాధించి గ్రాండ్ సక్సెస్ కొట్టిన బిగ్ బాస్ సెకండ్ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. 70రోజుల పాటు ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన షో బిగ్‌బాస్. ఇటీవలే సీజన్-1 ముగిసిన విషయం విదితమే. శివబాలాజీ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుని విజేతగా నిలిచారు. ఇక సెకండ్ సీజన్ కి ఎన్టీఆర్ దూరం అవుతుండడంతో ఆయన పాత్రలో నాని కనిపించబోతున్నాడు. నాచురల్Read More


మళ్లీ డిసెంబర్ లోనే ఫిదా

sai-pallavi-nani.jpg.image.784.410

ఫిదా మువీతో టాలీవుడ్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న సాయి పల్లవి నెక్ట్స్ మువీ పై ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే పలు ఆపర్లను ఆమె కాదంటున్నారని కథనాలు వస్తున్న నేపథ్యంలో నేచురల్ స్టార్ నానితో చేస్తున్న సినిమా మీద ఆశలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా తెరమీదకు రావడానికి మరో నాలుగు నెలలు పడుతుందన్న సమాచారం సాయి పల్లవి అభిమానులను కాస్త నిరాశ పరిచేలా కనిపిస్తోంది. డ‌బుల్ హ్యాట్రిక్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `ఎంసీఏ` షూటింగ్ 50 శాతం పూర్త‌యింది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. ఈ సినిమా వివరాలను వెల్లడిస్తూ దిల్‌రాజు – “మా బ్యానర్ లో నాని హీరోగా ఈ ఏడాదిRead More


‘నిన్నుకోరి’ నాని స‌క్సెస్ అయ్యాడా? మువీ రివ్యూ

Nani-Niveda-Thomas-Stills-from-Gentleman-Telugu-Movie-4

సినిమా : నిన్నుకోరి తారాగణం : నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్, మురళీ శర్మ, పృథ్వీ సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : శివ నిర్వాణ నిర్మాత : డివివి దానయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ నిర్వాణ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డివివి దానయ్య నిర్మించిన నిన్నుకోరి, నాని జైత్రయాత్రను కొనసాగిస్తుందా..? నిన్నుకోరి హీరోగా నాని స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందా..? కథ : ఉమా మహేశ్వరరావు (నాని), వైజాగ్ ఆంధ్రయూనివర్సిటీలో పి.హెచ్.డీ చేసే అనాథ కుర్రాడు. ప్రొఫెసర్ మూర్తి సాయంతో చదువుకునే ఉమా.. గీతమ్స్ కాలేజ్ లో చదువుకునే పల్లవి(నివేదా థామస్) తో ప్రేమలో పడతాడు. పల్లవి ఇంట్లోనే పెంట్ హౌస్ లో అద్దెకు దిగుతాడు. అదేRead More


నానికి న్యాయం చేసిన చిరంజీవి

nani

ఈ మధ్య ‘చిరంజీవి’పై ‘నాని’ చేసిన పలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ‘చిరంజీవి’ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఆయన కామెంట్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో వరుస విజయాలతో ‘నాని’ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. అసలు ‘నాని’కి ‘చిరు’ ఏ మాట ఇచ్చాడనే దానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా ‘నాని’ మరో ట్వీట్ చేశాడు. ‘చిరు’ మాట నిలబెట్టుకున్నారని ట్వీట్ చేశారు. చిరు హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకు ‘నాని’ ఇటీవలే వెళ్లాడు. ‘మాస్టర్’ సినిమాకు తాను సైకిల్ పై వెళ్లడం జరిగిందని, కానీ టికెట్ దొరికిన ఆనందంలో తన సైకిల్ ను మరిచిపోయాయని ‘నాని’ ఆ షోలో పేర్కొన్నాడు. షో లో గెలుచుకున్న డబ్బుతో ఓ కొత్త సైకిల్ కొనుక్కుంటానని ‘నాని’ పేర్కొన్నాడు. తాను నటించిన సినిమా చూసేందుకుRead More


నంది అవార్డుల్లో ‘ఈగ’ హ‌వా

eega nani  samantha

2012, 13 సంవ‌త్సరాల‌కు నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. అవార్డుల క‌మిటీ అధ్య‌క్షురాలు జ‌య‌సుధ ఆ వివ‌రాలు వెల్ల‌డించారు. 2012 సంవ‌త్సారానికి గాను ఈగ సినిమాకు అవార్డుల పంట పండింది. ఎటో వెళ్లిపోయింది సినిమా కూడా అవార్డుల‌లో పోటీ ప‌డింది. ఉత్త‌మ చిత్రం – ఆగ‌ ఉత్త‌మ ద్వితీయ చిత్రం- మిణుగురులు ఉత్త‌మ తృతీయ చిత్రం- మిథునం ఉత్త‌మ పాపుల‌ర్ చిత్రం- జులాయి ఉత్త‌మ న‌టుడు – నాని (ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు) ఉత్త‌మ న‌టి – స‌మంత (ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు) ఉత్త‌మ విల‌న్ – సుదీప్ (ఈగ‌) ఉత్త‌మ ద‌ర్శ‌కుడు – రాజ‌మౌళి ( ఈగ‌) ఉత్త‌మ సంగీతం – ఇళ‌య‌రాజా (ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు), కీర‌వాణి (ఈగ‌) ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని – గీతా మాధురి ( గుడ్ మార్నింగ్) ఉత్త‌మ గీత ర‌చ‌యితRead More


నానికి అక్క‌యిపోయిన బ్యూటీ..!

nani

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేసిన ఆ అందాల భామ… ఇక పూర్తిస్థాయి సపోర్టింగ్ రోల్స్‌కు సై అంటోందట. అందులో భాగంగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్‌కు అక్కగా నటించేందుకు ఓకే చెప్పిందట. ఒకప్పటి స్టార్ హీరోయిన్లు… ఆ తరువాత తమ ఏజ్‌కు తగ్గట్టుగా సపోర్టింగ్ రోల్స్ లోకి షిఫ్ట్ అవుతుంటారు. అలా సపోర్టింగ్ రోల్స్ ద్వారా పాపులరైన వెటరన్ హీరోయిన్లు కూడా చాలామందే ఉన్నారు. అయితే కొందరు మ్యారీడ్ హీరోయిన్లు మాత్రం ఇలాంటి పాత్రలు ఎంచుకునే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంటారని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. వెటరన్ బ్యూటీ భూమిక కూడా ఇప్పుడు అలాగే ఆచితూచి సపోర్టింగ్ రోల్స్ ను సెలెక్ట్ చేసుకుంటోందట… గత ఏడాది ఆడియెన్స్ ముందుకు వచ్చిన బాలీవుడ్ హిట్ మూవీ ‘ఎంఎస్ ధోనీ’ బయోపిక్ లో హీరోకు అక్క పాత్రలోRead More


నేను లోక‌ల్ : మువీ రివ్యూ

keerthi suresh5

సినిమా నేను లోక‌ల్ న‌టీన‌టులు నాని, కీర్తి సురేష్, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు సినిమాటోగ్రఫి నిజార్ షఫీ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ కథ – స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ రచన : సాయి కృష్ణ అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్ సహ నిర్మాత : హర్షిత్ రెడ్ నిర్మాత : శిరీష్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం – త్రినాథ రావు నక్కిన. నేచుర‌ల్ స్టార్ గా చెప్పుకుంటున్న నానిది ఓ డిప‌రెంట్ స్ట‌యిల్. స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఓ సెక్ష‌న్ ఆడియెన్స్ ను సంపూర్ణంగా సంతృప్తి ప‌ర‌చ‌గ‌ల స్టామినా ఉన్న హీరో అత‌డు. దానికి త‌గ్గ‌ట్టుగా వ‌రుస‌గా సినిమాల‌తో ప‌లువురి అభిమానాన్ని పొందుతున్న ప‌రంప‌ర‌లో తాజా సినిమా నేను లోక‌ల్ తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందులోనూRead More


యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్‌ అంటున్న నాని

nenu local

నేచురల్ స్టార్ నాని హీరో గా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నేను లోక‌ల్‌`.`యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్‌` అనేది క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం సెన్సార్ నేడు పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు యు/ఎ స‌ర్టిఫికెట్‌ను అందించారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “ మా `నేను లోకల్`సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు మా చిత్రానికి యు/ఎ ను అందించారు. ఈ చిత్రంతో నానికి రెండు హ్యాట్రిక్‌లు పూర్త‌వుతాయి. కేర‌క్ట‌ర్‌ బేస్‌డ్ ల‌వ్‌స్టోరీస్ అయిన ఇడియ‌ట్‌, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేర‌క్ట‌ర్ బేస్డ్ ల‌వ్‌స్టోరీ తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. యాటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్ అనే క్యాప్ష‌న్ పెట్టాం. ఇటీవ‌ల విడుద‌ల చేసినRead More


నాని మువీకి ముహూర్తం క‌న్ఫ‌ర్మ్

nani

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నేను లోక‌ల్‌`.`యాటిట్యూడ్ ఈస్ ఎవిరీథింగ్‌` అనేది క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాట‌లు ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “ మా `నేను లోకల్` సినిమా ఫిబ్ర‌వ‌రి 3న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మూవీ త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. ఈ స‌క్సెస్‌తో నాని సెకండ్ హ్యాట్రిక్ కొడ‌తాడు. కేర‌క్ట‌ర్‌ బేస్‌డ్ ల‌వ్‌స్టోరీస్ ఉన్న ఇడియ‌ట్‌, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేర‌క్ట‌ర్ బేస్డ్ ల‌వ్‌స్టోరీతో తెర‌కెక్కిన చిత్ర‌మిది. యాటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్ అనే క్యాప్ష‌న్ పెట్టాం. ఇటీవ‌లRead More