Main Menu

MURUGADAS

 
 

అభిమానులకు చేదువార్త..

?????????????????????????????????????????????????????????

ఊహాగానాలకు తెరపడింది.మహేష్ అభిమానులకు చేదువార్త మిగిలింది. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు – మురుగుదాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రం లో మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ నటిస్తుందనే వార్త తెగ హల్చల్ చేస్తుంది. కాగా ఈ వార్తల్లో నిజం లేదని తేల్చేసింది నమృత. తాజాగా నమృత ఈ వార్త ఫై స్పదించింది..” తాను మహేష్ చిత్రం లో నటిస్తున్నానే వార్తలో నిజం లేదని , ఈ సినిమాలోనే కాదు మారె ఏ చిత్రం లో నటించడం లేదని , అసలు సినిమాలలో నటించేలానే ఉద్దేశ్యం లేదని, ప్రస్తుతం కుటుంబ బాధ్యతల్లో తాను తీరిక లేకుండా ఉన్నానని.. అలాగే మహేష్ కెరీర్ వ్యవహారాలు.. ప్రొడక్షన్ పనులు కూడా చూసుకుంటున్నానని.. సేవా కార్యక్రమాలకు కూడా సమయం వెచ్చిస్తున్నానని ” తేల్చేసింది. ఈమె మాటలు విన్న మహేష్ ఫ్యాన్స్Read More


షూటింగ్ స్పాట్ లో మహేష్ పెట్టిన కండిషన్లేంటి?

supestat

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వస్తున్నా ,లేదా ఏదయినా షూటింగ్ జరుగుతున్నా ఏదయినా సంచలనమే. ఈ సంచలనాలు మూలంగానే మహేష్ ఏం చేసిన బయటకు యిట్టె తెలిసిపోతున్నాయి. ఈ మధ్య ఇతడి చిత్రాలకు సంబంధించిన ప్రతిఒక్కటి సోషల్ మీడియా లో లీక్ అవుతూ , మహేష్ ను ఇబ్బంది పెడుతున్నాయట. మహేష్ నటించే కొత్త సినిమా పిక్స్ కానీ వీడియోస్ కానీ ఇలా ప్రతి ఒక్కటి క్షణాల్లో బయటకు రావడం తో చిత్ర యూనిట్ ఫై కాస్త సీరియస్ గా ఉన్నాడట మహేష్. అందుకే మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కొత్త చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ లో కొన్ని కండిషన్లు అప్లై చేసాడట. ఎవరు కూడా కెమెరా మొబైల్స్ వాడుకోడదని , కథ కు సంబంధించిన విషయాలు కానీ షూటింగ్ విషయాలు కానీ బయటకుRead More


ఆ విషయంలో పసలేని మహేష్…

Mahesh-Babu

మహేష్ బాబు పుట్టిన రోజు వస్తుందంటే ఊరు, వాడ మహేష్ కట్ ఔట్స్ తో నిండిపోతాయి. మీడియా లో సోషల్ మీడియా లో మహేష్ పోస్టర్స్ , సినిమాలు ఇలా నానా హడావిడి కనిపిస్తుంది. అలాంటిది ఈ పుట్టిన రోజు మాత్రం అంత నిర్మానుషంగా ఉంది. కట్ అవుట్ కాదు కదా కనీసం ఫ్యాన్స్ పోస్టర్స్ కూడా ఎక్కడ కనిపించడం లేదు.ఈ పుట్టినరోజు కు ఫ్యాన్స్ ఇంత సైలెంట్ గా ఉన్నారు అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. బ్రహ్మోత్సవం చిత్ర దెబ్బతోనే ఫ్యాన్స్ సైలెంట్ అయ్యిపోయారా..లేక మహేష్ బాబే ఆర్భాటాలు చేయద్దని పిలుపునిచ్చాడు అనేది తెలియడం లేదు. మహేష్ మాత్రం ఏ.ఆర్.మురుగదాస్‌ తో తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబదించిన ఫస్ట్ లుక్ వస్తుందని ప్రచారం జరిగినRead More


‘దూకుడు’ మొదలైంది….

mahesh

టాలీవుడ్ లో మళ్ళీ’దూకుడు’ మొదలైంది.మరేం లేదండి… మహేష్‌బాబు రంగంలోకి దిగబోతున్నారు. ఆయన కథానాయకుడిగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా చిత్రీకరణ ఈ నెల 29 నుంచి మొదలు కానుంది. ఆగస్టు 1 నుంచి మహేష్‌ సెట్‌లోకి అడుగు పెట్టనున్నట్టు సమాచారం. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ప్రతినాయకుడిగా ఎస్‌.జె.సూర్య, మహేష్‌కి తల్లిగా తమిళ నటి దీపా రామానుజం నటించబోతున్నారు. మహేష్‌ ప్రతి పుట్టిన రోజుకీ ఆయన కొత్త సినిమాకి సంబంధించిన సందడి తప్పని సరిగా ఉంటుంది. ఈసారి కూడా ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆగస్టు 9న ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసే అవకాశాలున్నట్టు తెలిసింది. ఠాగూర్‌ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. మహేష్‌ని దృష్టిలో ఉంచుకొని పలువురు దర్శకులు కథలు సిద్ధం చేసుకొన్నారు. అందుకే ఇకపై ఆయనRead More