Main Menu

mohan lal

 
 

మ‌హేష్: మ‌హాభార‌తంలో కృష్ణుడు?

mahesh

వెయ్యికోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ‘మహాభారతం’ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించనున్నట్టు ఇటీవల వచ్చిన వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇందులో కృష్ణుడిగా మహేష్‌బాబు కనిపించనున్నారని సమాచారం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌తోపాటు ఇండియాలో ప్రధాన భాషల్లో దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ‘మహాభారతం’ తీసేందుకు ప్లాన్‌ జరుగుతోంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్‌ నాయర్‌ రచించిన ‘రండమోజమ్‌’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రముఖ వ్యాపావేత్త, ఫిలాంత్రఫిస్ట్‌ డా||బి.ఆర్‌.శెట్టి ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకుమార్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పూర్తి స్క్రిప్టు సిద్ధంగా ఉండడంతో నటీనటుల ఎంపికపై చిత్ర యూనిట్‌ దృష్టి పెట్టింది. ప్రపంచ స్థాయి కాస్టింగ్‌ కంపెనీRead More


మోహ‌న్ లాల్ ‘క‌నుపాప’: మువీ రివ్యూ

kanupapa

సినిమా: క‌నుపాప‌ తారాగ‌ణం: మోహ‌న్ లాల్‌, విమలారామ‌న్‌, స‌ముద్ర ఖ‌ని, బేబీ మీనాక్షి, నేడుముడి వేణు, అనుశ్రీ త‌దిత‌రులు సంగీతం: 4 మ్యూజిక్‌ సినిమాటోగ్ర‌ఫీ: ఎన్‌.కె.ఎకాంబరం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీనివాస‌మూర్తి నిడ‌ద‌వోలు నిర్మాత: మోహ‌న్ లాల్‌ స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ప్రియ‌ద‌ర్శ‌న్‌ జ‌న‌తా గ్యారేజ్ మువీతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు కూడా ద‌గ్గ‌ర‌యిన ప‌రిపూర్ణ న‌టుడు మోహ‌న్ లాల్. జాతీయ‌స్తాయిలో ఉత్త‌మ న‌టుడిగా గుర్తింపు పొందిన మోహ‌న్ లాల్ మువీస్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా చిర‌ప‌రిచ‌త‌మే. గ‌తంలో మ‌న‌మంతా, మ‌న్యం పులి వంటి సినిమాల‌తో కూడా స‌క్సెస్ కొట్టారు. అలాంటి మోహ‌న్ లాల్ ఇప్పుడు స్వ‌యంగా నిర్మించిన సినిమా మ‌ళ‌యాళంలో గ్రాండ్ స‌క్సెస్ కొట్టి ఇప్పుడు టాలీవుడ్ త‌లుపు త‌ట్టింది. కొన్నాళ్ల‌గా వాయిదా ప‌డుతూ వ‌చ్చి చివ‌ర‌కు థియేట‌ర్ల‌లో అడుగుపెట్టిన ఈ క‌నుపాప ఎలా ఉంద‌న్న‌ది ఈ రివ్యూలోRead More


గ్యారేజ్ కి జ‌క్క‌న రెండు సార్లు..!

rajamouli

ఎంత బిజీగా ఉన్న తనకు నచ్చిన సినిమాలను, తనకు కావలసిన వాళ్ల సినిమాలను తొలి రోజే చూసేయటం దర్శకధీరుడు రాజమౌళికి అలవాటు. అందుకే తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరైన ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాను తొలిరోజే వరుసగా రెండు షోలు చూశాడు జక్కన్న. చిత్రయూనిట్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్, మోహన్ లాల్ల కాంబినేషన్, వారి నటన నాకెంతగానో నచ్చింది. వారిద్దరూ అద్భుతంగా నటించారు. టెంపర్ సినిమా తరువాత తారక్ ఎంచుకుంటున్న పాత్రలు, తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న తీరు చూస్తే నాకు గర్వంగా ఉంది. నిజాయితీ గల ప్రభుత్వోద్యోగిగా నా మిత్రుడు రాజీవ్ కనకాల నటన మనసును తాకేలా ఉంది. వరుసగా రెండు సార్లు ఈ సినిమాను చూశాను’ అంటూRead More


జ‌న‌తా గ్యారేజ్ క‌న్ఫ‌ర్మ్ చేశారు..!

ntr janathagarage

ఎన్టీఆర్ లేటెస్ట్ మువీ జ‌న‌తా గ్యారేజ్ వేడుక‌లు క‌న్ఫ‌ర్మ్ అయ్యాయి. ఆడియో రిలీజ్ సంబ‌రాల‌కు ముహూర్తం క‌న్ఫ‌ర్మ్ అయ్యంది. ఈనెల 12న ఘ‌నంగా సాంగ్స్ జ‌నం ముందుకు రాబోతున్నాయి. హైద‌రాబాద్ లో ఈ వేడుక నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు ప్రారంభించారు. హ్యాట్రిక్ వేట‌లో ఉన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, యంగ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఇద్దరూ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న మువీకి మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించారు. సినిమా సెప్టెంబ‌ర్ 2న విడుద‌ల చేయ‌బోతున్నారు. స‌మంత‌, నిత్యామీన‌న్ హీరోయిన్లు కాగా మోహ‌న్ లాల్ పాత్ర కీల‌కంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తికావ‌చ్చింది. ప్ర‌స్తుతం కేర‌ళ లో షూటింగ్ జ‌రుగుతోంది. చివ‌రి ఐటెమ్ సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంది. అది హైద‌రాబాద్ లో నే ఎన్టీఆర్, కాజ‌ల్ మ‌ధ్య చిత్రీక‌రించ‌బోతున్నారు. ఈసినిమా ఆడియో ఖ‌చ్చితంగాRead More


జాతీయ అవార్డ్ విన్న‌ర్ తో ఎన్టీఆర్..!

ntr janatha

ఎన్టీఆర్ కొత్త సినిమాపై మీడియా వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోంది. కమర్షియల్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, నిజ జీవిత పాత్రలతో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా సినిమాలు తీసే బాల దర్శకత్వంలో నటిస్తాడనేది ఇప్పుడు అందరినీ ఆశ్ఛర్యపరుస్తున్న వార్త. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేసే సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి. మోహన్‌లాల్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఓ సందర్భంలో బాలని కలిశాడని ఆయనతో జనతా గ్యారేజ్ షూటింగ్ గురించి, ఎన్టీఆర్ గురించి చర్చించాడని తెలిసింది. మోహన్‌లాల్ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెబుతుంటే బాలకి ఆయనతో సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిందని వార్తలు వస్తున్నాయి. విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బాల ‘శివపుత్రుడు’ సినిమాకు జాతీయ అవార్డును అందుకున్నాడు. మరి అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేస్తేRead More


ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్న ఎన్టీఆర్..!

janatha garage ntr

ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్‌’. సమంత, నిత్యా మీనన్‌ కథానాయికలు. ఈ సినిమాను సెప్టెంబర్‌ రెండున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ పనిలో భాగంగానే ఈ చిత్ర బృందం కేరళకు తరలి వెళ్లింది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ పార్టు పూర్తయిపోతుంది. కేరళలో ఎన్టీఆర్‌, మోహన్‌ లాల్‌ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో క్లయిమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరించేశారు. కేరళలో కొన్ని సన్నివేశాలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి షూట్‌ చేస్తారు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఐటెమ్‌ సాంగ్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తారు. అప్పటి నుంచి పోస్టు ప్రొడక్షన్‌ పనులు చేపడతారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ప్రకృతి ప్రేమికుడుగా, మెకానికల్‌ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. మోహన్‌ లాల్‌ హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీలో ఉండే ‘జనతాRead More