Main Menu

mahesh babu

 
 

మ‌హేష్ అటు వెళ్ల‌డం లేదంటున్న న‌మ్ర‌త‌

mahesh babu

మ‌హేష్ అటు వెళ్ల‌డం లేదంటున్న న‌మ్ర‌త‌ టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజాగా భ‌ర‌త్ అనే నేను సినిమా స‌క్సెస్ తో జోష్ గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి సినిమా ప‌నిలో సాగుతున్నాడు. ఈలోగా మ‌హేష్ క‌న్ను బాలీవుడ్ పై ప‌డిందంటూ ప్ర‌చారం జోరందుకుంది. ముఖ్యంగా కొద్దిరోజులుగా మ‌హేష్ ముంబై లో క‌నిపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా అక్క‌డి ప‌త్రిక‌లు కొన్ని ఇలాంటి ఊహాగానాలు ప్ర‌చారం చేశాయి. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీపై చ‌ర్చ మొద‌ల‌య్యింది. అయితే మ‌హేష్ భార్య‌. మాజీ బాలీవుడ్ న‌టి న‌మ్ర‌త మాత్రం ఈ ప్ర‌చారం కొట్టిపారేశారు. మ‌హేష్ దృష్టి అంతా టాలీవుడ్ సినిమాల‌పైనే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేద‌ని తెలిపారు. యూరప్‌ ట్రిప్‌ ముగించుకుని వచ్చిన తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలోRead More


మ‌హేష్ మువీ సెట్ లో స్పెష‌ల్ గెస్ట్

mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సెట్ లో ఓ స్పెషల్ గెస్ట్ సందడి చేసింది. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్ లో మహేష్ ముద్దుల కూతురు సితార సందడి చేసింది. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడే మహేష్, తరుచూ పిల్లలను సెట్ కు తీసుకెళుతుంటాడు. శ్రీమంతుడు సినిమా షూటింగ్ సమయంలోనూ సితార సెట్ లో సందడి చేసింది. తాజాగా స్పైడర్ సెట్ కు సితార వచ్చినప్పటి ఫొటోలను చిత్ర సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్Read More


ఎన్టీఆర్ తో ఢీ అంటున్న మ‌హేష్

mahesh-and-ntr-in-rajamouli-garuda_b_0410150824

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సెన్సేష‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే ద‌స‌రా సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ను ఢీకొట్ట‌డానికి సిద్ద‌మ‌య్యారు. వారం వ్య‌వ‌ధిలో ఈ ఇద్ద‌రు టాప్ హీరోల సినిమాలు రిలీజ్ కి స‌న్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయి. సెప్టెంబ‌ర్ 21న ఎన్టీఆర్ సినిమా జై ల‌వ‌కుశ రిలీజ్ కాబోతోంది. ఆ వెంట‌నే 27నాడు మ‌హేష్ స్పైడర్ సినిమా విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యింది. దీంతో రెండు సినిమాల కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవ కుశపై కూడా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో పోటి రసవత్తరంగా మారుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో ఎన్వీRead More


మ‌హేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Mahesh Babu

బ్రహ్మోత్సోవం సినిమా ఫెయిల్యూర్ తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు.. ఆ చేదు అనుభవాన్ని మరిపించే భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే వీటిల్లో సినిమా థీమ్ ఏ మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డ చిత్రయూనిట్, త్వరలో మరో టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి నిర్మాణాంతర కార్యక్రమాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉంది మురుగదాస్ టీం. అంతేకాదు సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేర్చేందుకు ఓ ఇంట్రస్టింగ్ టీజర్ రెడీ చేస్తుందట. దాదాపుRead More


జస్ట్ టెన్ డేస్ లో మహేష్..!

mahesh

జస్ట్‌… టెన్‌ డేస్‌! పదంటే పది రోజులు షూటింగ్‌ చేస్తే మహేశ్‌బాబు ‘స్పైడర్‌’ సిన్మా కంప్లీట్‌ అవుతుందట! దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్‌ ఇది. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రీకరణ చాన్నాళ్లుగా జరుగుతోంది. ఈ సిన్మా టాకీ పార్ట్‌ ఆల్మోస్ట్‌ పూర్తయింది. రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. ఈ నెలలోనే వాటిని ఫారిన్‌లో పిక్చరైజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ రెండు పాటల చిత్రీకరణకు పది రోజులు పడుతుందట. మహేశ్‌తో మొదటిసారి పని చేస్తోన్న మురుగదాస్‌… ‘‘హి (మహేశ్‌) ఈజ్‌ వెరీ డెడికేటెడ్‌ ఆర్టిస్ట్‌. ఫ్రెండ్లీ అండ్‌ డౌన్‌ టు ఎర్త్‌’’ అని కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యారీస్‌ జయరాజ్‌ స్వరకర్త. ఇటీవలRead More


మ‌హేష్ ఫ్యాన్స్ కి నిరాశ: టీజ‌ర్ వాయిదా

spyder mahesh

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి మ‌ర‌ణంతో టాలీవుడ్ శోక‌సంద్రంలో మునిగిపోయింది. పెద్ద‌న్న లాంటి మేస్త్రీని కోల్పోయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. దాంతో ఇండ‌స్ట్రీ అంతా ఆయ‌న‌కు సంతాప సూచికంగా ప‌లు కార్య‌క్ర‌మాలు ర‌ద్దు చేసుకుంటోంది. ఆ ప్ర‌భావం చివ‌ర‌కు సూప‌ర్ స్టార్ మహేష్ బాబు మువీ మీద ప‌డింది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వాయిదాప‌డుతూ వ‌స్తున్న మ‌హేష్ సినిమా స్పైడ‌ర్ టీజ‌ర్ మ‌రోసారి వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు మ‌హేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు బాధలో ఉండటంతో టీజర్ రిలీజ్ను చిత్రయూనిట్ వాయిదా వేశారు. ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సెట్స్ మీద ఉన్న తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టీజర్ను రిలీజ్ చేస్తుంటారు.Read More


స్పైడ‌ర్ కి బాహుబ‌లి దెబ్బ‌

spyder bahubali

మహేష్ ఇంటలిజెన్స్ అధికారిగా నటిస్తున్న స్పైడర్ సినిమాను భారీ బడ్జెట్తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ముందుగా జూన్ 23నే రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఆగస్టుకు వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం స్పైడర్ ఆగస్టులోనూ రిలీజ్ అయ్యే చాన్స్ లేదట. దసరా కానుకగా అక్టోబర్లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే స్పైడర్ ఆలస్యం వెనుక బాహుబలి టీం ఉందన్న టాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాహుబలి 2 సంచలనాలు నమోదు చేస్తుండటంతో స్పైడర్ సినిమా విషయంలో కూడా గ్రాఫిక్స్ మీద ఎక్కువ సమయం, బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు యూనిట్. అందుకే కమల్ కణ్నన్ ఆధ్వర్యంలో మకుటతో గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. అయితే బాహుబలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మకుట,Read More


మ‌హేష్ కి అలా కుదిరిందంతే..!

mahesh

జనవరి 11… మహేశ్‌బాబుకు ఓ తీపి జ్ఙాపకం. ఆయన నటించిన మొదటి మల్టీస్టారర్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆ రోజునే విడుదలైంది. మంచి హిట్టయ్యింది. ఇప్పుడదే తేదీకి ‘భరత్‌ అనే నేను’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. ‘శ్రీమంతుడు’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌ చేయనున్న ఈ సినిమా చిత్రీకరణ ఇంకా మొదలవలేదు. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభించి ఐదు నెలల్లో పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేయాలని హీరో మహేశ్, నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు శివల ఆలోచన అట. ఇదిలా ఉంటే… ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘స్పైడర్‌’ను కూడా 11వ తేదీన… అంటే ఆగస్టు 11న రిలీజ్‌ చేస్తారట. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్, ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్‌బాబు ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆగస్టు 9న మహేశ్‌బాబుRead More


మ‌ల్టీస్టార‌ర్ రూట్ లో మ‌హేష్..!

mahesh

మహేష్ బాబు సినిమాల విష‌యంలో చాలా సెల‌క్టివ్ గా ఉంటారు. స‌క్సెస్ లు, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఈ సూప‌ర్ స్టార్ సినిమాలుంటాయి. అంతేగాకుండా మ‌ల్టీస్టార‌ర్ మువీస్ తోనూ అటు అభిమానుల‌ను, ఇటు సామాన్య ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం మ‌హేష్ కే చెల్లింది. ఇక ఇప్పుడు ఓ యాక్ష‌న్ మువీతో మురుగుదాస్ తో క‌లిసి ముందుకొస్తున్న మ‌హేష్ ఆ త‌ర్వాత మ‌రోసారి మ‌ల్టీస్టార‌ర్ వైపు క‌న్నేసిన‌ట్టు క‌నిపిస్తోంది. మురుగదాస్ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ అనే పొలిటికల్ థ్రిల్లర్ కి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మహేష్ బాబు నటించనున్నఈ సినిమా మల్టీ స్టారర్Read More


కాస్ట్లీ ఫైట్ చేస్తున్న మ‌హేష్

mahesh

సూప‌ర్ స్టార్ మ‌హేష్ మువీ అప్ డేట్స్ కోసం అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ సుదీర్ఘంగా సాగుతుండ‌డంతో అంద‌రిలో అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఫైట్ చిత్రీక‌ర‌ణ కోసం భారీగా వ్య‌యం చేస్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. రాత్రిపూట షూటింగ్ జరిపే ఈ ఫైట్ కోసం ఏకంగా వ‌రుస‌గా నాలుగు రోజులు మహేశ్‌బాబు నిద్రలేని రాత్రులు గడపాల్సి రావ‌డం విశేషం. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌ నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించిన ఈ భారీ ఫైట్‌ను వియత్నాం లోని హో చో మిన్, హనోయ్‌ నగరాల్లో నాలుగు రోజుల పాటు చిత్రీకరించనున్నారు. సినిమాలో ఉన్న ఫైట్స్‌ అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయట. ముఖ్యంగా ఈ ఫైట్‌కి భారీగా ఖర్చుపెడుతున్నారని సమాచారం. దాదాపు మూడు కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించే ఈRead More