LIFE STYLE

 
 

వారానికో మారు పెయిడ్ సెక్స్

o-COUPLE-BED-sex

పొద్దున్నే లేవడం.. హడావుడిగా ఆఫీసుకు పరుగులు పెట్టడం.. సాయంత్రానికి ఇంటికి రావ డం.. తినేసి పడుకోవడం.. ఓ ‘ముద్దూ ముచ్చట’ లేని జీవితం.. పడక అంటే శృంగారానికి పసందైన వేదికా అనే మాటే మరిచి.. గురక నిదురకే అడ్డాగా సర్దుకుపోతున్న రోజులివి! భాగస్వామితో రసకేళిలో విజృంభించాలని కోరిక ఉన్నా.. తీరికలేని బిజీలైఫ్‌ ‘వాంఛల’కు కళ్లెం వేస్తోంది. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా ప్రపంచాన్నంతా ఓవైపు నెట్టేసి.. జీవితభాగస్వామితో ఏకాంతంగా గడిపే సమయం దొరికితే ఎలావుంటుంది? అదీ.. వేతనంలో ఎలాంటి కోత లేకుండా.. వారానికి ఓ గంటపాటు ‘పెయిడ్‌ సెక్స్‌ అవర్‌’గా సమయం లభిస్తే? శృంగార సామ్రాజ్యంలో మీరే సమ్రాట్‌ అవ్వరూ! స్వీడన్‌లో ఓ కౌన్సిలర్‌. వర్క్‌లై్‌ఫలో సమతుల్యం, మరింత ఉత్సాహంగా పనిచేసేందుకుగాను మున్సిపల్‌ ఉద్యోగులకు వారానికి ‘పెయిడ్‌ సెక్స్‌ అవర్‌’ను కేటాయించాలని ప్రతిపాదన పెట్టారు. పెర్‌-ఎరిక్‌ ముస్కోస్‌Read More


శృంగారానికి మూడ్ వచ్చే వారాలు ఏమిటో తెలుసా?

Young sexy naked heterosexual couple making love in bed- shoot with lensbaby

శృంగారం విషయానికి వస్తే వేరే దేశాలలో అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి, ఏరోజున మంచిది లాంటి విషయాలపై ఓ సంస్థ సర్వే నిర్వ హించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. శృంగార బొమ్మలు తయారుచేసే లవ్‌ హనీ అనే ఓ సంస్థ సుమారు మూడువేల మందిపై సర్వే నిర్వ హించింది. ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే 44 శాతం మంది దంపతులు శని, ఆదివారాల్లోనే శృంగారాన్ని ఎక్కువగా ఇష్ట పడుతున్నట్టు తేలింది. ఆదివారం 16 శాతం మంది, శుక్రవారం 23 శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపుతున్నారట. అయితే, శనివారం సాయంత్రం 7.30 సమయానికి చాలామంది దంపతులుRead More


బరువు తగ్గటానికి అసలైన మంత్రం ఇదే…

weight loss

ఈరోజుల్లో బట్టలుతకడానికి వాషింగ్ మెషీన్… అంట్లు కడగడానికి ఓ పనిమనిషి… పచ్చళ్లు దంచిపెట్టడానికి మిక్సీ…. ఇదీ మారిన మన లైఫ్‌స్టైల్.అంతేకాక పక్క వీధిలోని పాలబూత్‌కి వెళ్లాలంటే బండి స్టార్ట్ చేయాల్సిందే… కిలోమీటర్ దూరం వెళ్లి కూరగాయలు కొనుక్కు రావాలంటే బండి కావాల్సిందే.. చివరకు మనకు మిగిలిందేమిటి…. వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లకై వెదుకులాట.పది కిలోమీటర్లు నడిచివెళ్లి చిన్న చిన్న వస్తువులు కొనితెచ్చుకోవడం.., చదువుకోవడానికి నాలుగైదు కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లడం…. చేతులరిగిపోయేలా తిరగలి తిప్పడం….. ఇలాంటి కష్టాలన్నీ పోయాయి. చేతిలో డబ్బుంటే చాలు… అన్నీ మన ముందుకే వస్తాయి. అయితే ఆధునిక సౌకర్యాలతో పాటు ఎక్కడబడితే అక్కడ బరువుతగ్గించే సెంటర్లు కూడా పెరిగిపోయాయి. కారణం… ఊబకాయులు పెరిగిపోతుండటమే. దీనికి ఆడామగా, చిన్నా పెద్దా తేడా లేదు. బరువు పెరగడానికి వయసుతో పనిలేదు. వెయిట్ తగ్గించే అద్భుతాలు స్లిమ్మింగ్ క్యాప్సుల్స్, ఆయిల్స్,Read More


డిన్న‌ర్ లేట‌యితే.!

protein food

బ్రేక్‌ ఫాస్ట్‌ మానేయడం, జంక్‌ స్నాక్స్‌ తినడం.. కారణంగా రాత్రిపూట భోజనం లేటుగా, హెవీగా తినడం. ఇలా మీ రోజులు గడుస్తున్నాయా?!. మరి ఇది ఎంతవరకు హెల్తీనో ఒక్కసారి ఆలోచించారా? రాత్రిపూట భోజనం లేటుగా తినడం శరీరానికి చాలా హానికరం. ఇలాంటి అలవాటు అలాగే కొనసాగితే.. మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. శరీర ఉష్ణోగ్రత, హార్మోన్‌ లెవెల్స్‌, మెటబాలిజం రేటు, ఫిజికల్‌ యాక్టివిటీని బట్టి.. శరీరంలో ఆహారం జీర్ణమవుతుంది. రాత్రిపూట లేటుగా భోజనం చేసేవాళ్లు.. మధ్యాహ్నం తినే మోతాదు కంటే.. ఎక్కువగా తింటారని మెడికల్‌ సెంటర్‌ అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే రాత్రిపూట జీర్ణక్రియ నిదానంగా జరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఫ్యాట్‌ పేరుకుంటుంది. దీనివల్ల బరువు పెరగడం, ఒబేసిటి వంటి రకరకాల హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఎదురవుతాయి. ఒబేసిటీ: లేటుగా భోజనం చేయడం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకుంటాం. రాత్రిపూటRead More


కలకలం స్రుష్టిస్తున్న ‘ఫ్లయింగ్ స్నేక్’..

FLYING SNAKE

ఓ ఎగిరే పాము కలకలం స్రుష్టిస్తున్న ఘటన జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా కుంహారియా పంచాయతీలో జరిగింది.ఇక్కడి ప్రజలను ఓ మిస్టరీ పాము భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఎగిరే పాము (ఫ్లయింగ్ స్నేక్) చాలామందిని కాటేసిందని స్థానికులు చెబుతున్నారు. ఈ పాము కాటువల్ల ఓ వ్యక్తి మరణించాడని, దాదాపు 25 మంది అనారోగ్యంపాలయ్యారని కుంహారియా ప్రజలు తెలిపారు. ఈ పాము తొలుత అన్నదమ్ములను కాటేసిందని, తర్వాత చాలామంది దీనిబారిన పడ్డారని చెప్పారు. కాగా ఈ పుకార్ల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న తాంత్రికులు వైద్యం పేరుతో స్థానికుల నుంచి డబ్బు గుంజుతున్నారు. డాక్టర్ల వల్ల ప్రయోజనం ఉండదని, తాము నయం చేస్తామని చెబుతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎగిరే పాము చాలామందిని కాటేసిందని స్థానికులు చెబుతున్నా.. ఒక్కరూ కూడా ఆ పామును చూడలేదు.Read More


అవి వాడితే ఏమౌతుందో తెలుసా…?

anti

యాంటీ బయోటిక్స్ అవసరం కన్నా ఎక్కువగా వాడితే జరిగే అనర్ధాలేవిటో తెలుసా? యేడాదిలోపు పిల్లలకు యాంటీబయోటిక్స్ వాడిన పిల్లలతోపాటు, వాడని వారిపై అధ్యయనాలు జరుపగా…మందులు వాడని వారికంటే, వాడినవారికి 1.21 అధికంగా ఫుడ్ అలర్జీలు వచ్చినట్లు తెలుసుకున్నారు. సూక్ష్మ జీవులవల్ల వ్యాపించే పలు రకాల వ్యాధులను ఎదుర్కొనేందుకు, వ్యాధి నిరోధక శక్తిని సమకూర్చేందుకు వాడే యాంటీబయోటిక్స్ యేడాదిలోపు పిల్లలకు వాడటంవల్ల నష్టాలే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. యాంటీబయోటిక్స్ తో ఇతర సైడ్ ఎఫ్టెక్ట్స్ ఎక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనల ద్వారా గుర్తించారు.ముఖ్యంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఫుడ్ అలర్జీలు వంటివి వ్యాపిస్తాయని తమ అధ్యయనాల్లో తేలినట్లు అమెరికా సౌత్ కరోలినా ఫార్మసీ కళాశాలకు చెందిన అధ్యయనకారుడు బ్రియాన్ లవ్ చెప్తున్నారు. మొత్తం 1,504 మంది ఫుడ్ అలర్జీ ఉన్న పిల్లల కేసులతోపాటు, 5,995Read More


అసలైన ఆరోగ్య రహస్యమదే..

young lovers kissing on the bed focused on hand

ఈ మద్య కాలంలో వివాహం అయిన తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య పై అనాసక్తి పెరుగుతుంది. దీనికి గల కారణాలు -ప్రతిరోజు పని వత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా ఆరోగ్య సమస్యలు. ఇలాంటి కారణాల వల్ల చిన్న వయసులోనే శృంగారం పై వ్యామోహం తగ్గిపోతుంది. కానీ పూర్వ కాలంలో వివాహితులు ప్రతి రోజూ శృంగారం లో పాల్గొనటం వలన ఆరోగ్యపరం గా ఎంతో మేలు జరిగేదని వైజ్ఞానికులు చెబుతున్నారు. శృంగారం అనేది వ్యాయామం లాంటిదనే విషయం అందరికీ తెలిసిందే. శ్వాస రేటు క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి ఆవిరై – కోలెస్ట్రాల్ శాతం తగ్గి శరీరం ఫిట్నెస్ సంతరించు కొంటుంది. ఒక రైతు పొలంలోనో, ఒక కార్మికుడు ఫాక్టరీలోనో కష్టపడినంతన్న మాట అంటే ఎంతో శ్రమ పడినట్లు. వారానికి మూడు సార్లు 15 నిమిషాలుRead More


మీరు మంచి భ‌ర్తేనా..!?

romance

మంచి భర్త అనిపించుకోవాలంటే… * ముందుగా భర్తలు అనేవారు ఇగోల నుండి బయట పడాలి. నిజానికి కొన్ని ఇళ్లలో భర్తలే సంపాదించినా వాళ్లు ఇంటికొచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా… చూడచక్కగా ఉంచి…కడుపు నిండుగా విందు భోజనం చేసిపెట్టే ఇల్లాలిదీ ఉద్యోగిని పాత్రే అన్న సంగతి మగవారు గుర్తెరగాలి. * ఇంటికి సరిపడ సరుకులు అన్నీ మగవారే తేనవసరం లేదు. కొన్నిసార్లు ఆడవారికి కూడా అవకాశం కల్పిం చండి. అవసరం అనుకుంటే సరుకులలో ఆవిడ డబ్బులు మిగిల్చా రనుకోండి… ఆప్యాయంగా ఆ డబ్బులు ఆమెనే ఖర్చు చేసు కోమని చెప్పండి. * అప్పుడప్పుడు ఆమె ఆరోగ్యం గురించి అడుగుతుండండి. ఆమె మూడ్‌ను బట్టి శృంగార కార్యకలాపాలలో విజృంభించండి. అంతేగానీ ఆమెకు ఇష్టం లేకుండా ఉన్న ప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. * అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి షాపింగ్‌లకు… సినిమా లకుRead More


సృజనాత్మకత పెరగాలంటే…

Little Children Hands doing Fingerpainting with various colors

పిల్లల్లో సృజనాత్మకత, చురుకుదనం పెరగాలంటే చిన్నతనంలోనే పునాది ఉండాలి. చిన్న వయసులో మెదడు అతి వేగంగా కొత్త వస్తువులను, అంశాలను గురించి తెలుసుకోవటమే కాక, వాటిని రికార్డ్‌ చేసుకుంటుంది. అయిదు లేక ఆరు సంవత్సరాల లోపుగా పిల్లలు ఎక్కువ విషయాలను గురించి తెలుసుకుంటే వారి మేధస్సు అంతగా వికసిస్తుంది. ఊహా శక్తి పెరగటానికి గాను పిల్లలకు కథలు చెప్పాలి. సాధారణంగా పిల్లలకు కథను మించిన సాధనం లేదు. కథలే పిల్లలకు ప్రపంచం అంటే ఏమిటో తెలియజేస్తాయి. రోజులో జరిగే చర్యలను కధలద్వారా వివరించండి. పిల్లల ఆసక్తిని నిర్మాణాత్మకంగా మలచాలి. ప్రతి కథా ఆసక్తికరంగా చేయవచ్చు. అంతా చెప్పిన తరువాత కథ ముగింపు ఆలోచించి వారినే చెప్పమనాలి. అపుడు వారిలో ఊహా శక్తి పెరుగుతుంది. ముగింపులకు కూడా ప్రత్యామ్నాయాలు సూచించమనాలి. వాతావరణం బాగున్నప్పుడు ప్రతీ సాయంకాలం లేదా ఆరున్నరRead More


ఆస‌క్తిగా మ‌ల‌చుకోవడం కోసం.!

women

ఇంటి పని, ఆఫీసు పనితో ఎంతో నిరాశ, నిస్పృహలకు లోనయ్యేవారు ఎందరో ఉన్నారు. దాంతో ఏపని చేయాలన్నా ఆసక్తి ఉండదు. తెలియని ఒత్తిడికి గురవుతారు. జీవితంలో ఉత్సాహాన్ని కోల్పోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఈ సమస్యల నుండి బయటపడాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాల్సిందే! ్య రొటీన్‌ పనిచేస్తున్నామన్న భావన చేస్తున్న పనిమీద ఆసక్తి తగ్గటానికి కారణమవుతుంది. అయితే ఇటువంటి సమయంలోనే పనిని కొత్తగా మలుచుకునే ప్రయత్నం చేయాలి. రోజూ చేసే పనినే విభిన్నంగా చేయడానికి ప్రయత్నించండి. అది మీరు చేస్తున్న పనిలో కొత్త విషయాలను నేర్చుకోవడం కావచ్చు, కొలీగ్స్‌తో స్నేహం కావచ్చు. ్య అలాగే, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా బాధిస్తున్నాయా? అయితే ఈ ప్రభావం మనం చేస్తున్న పనిపై పడకుండా జాగ్రత్తపడాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా పని మీద దృష్టి కేంద్రీకరించలేకRead More