khaidi

 
 

నా మూడో తమ్ముడు వీడే: చిరంజీవి

chiru

ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నట్టు అందరికీ తెలుసు.కానీ ఇప్పుడు చిరంజీవికి మూడో తమ్ముడు కూడా ఉన్నడని స్వయంగా చిరంజీవే ప్రకటించారు.వివరాల్లోకి వెళితే, ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో చిరంజీవి ఉద్వేగంగా మాట్లాడారు. తనకు నాగబాబు, పవన్ కళ్యాణ్‌ ఇద్దరు సోదరులనేది అందరికీ తెలుసని అయితే మూడో తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పారు. తన హృదయానికి అతి దగ్గరగా ఉన్నవాడంటూ సినిమా దర్శకుడు వివి వినాయక్ గురించి చెప్పారు. తన ఇద్దరు సోదరుల సరసన మూడో తమ్ముడంటూ వివి వినాయక్‌ గురించి గొప్పగా చెప్పారు.


కాజ‌ల్ కోసం ఎందుకు వెదికారు..!?

Why-Kajal-Agarwal-is-not-happy-with-Khaidi-No.150

నెటిజ‌న్ల తీరు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ప్ర‌తీ ఏటా ఆన్ లైన్ లో ఎవ‌రిని ఎక్కువ‌గా సెర్చ్ చేస్తున్నారా అన్న అంశం ఆస‌క్తిదాయ‌కంగా మారుతోంది. తాజాగా వెల్ల‌డ‌యిన 2016 లెక్క‌ల ప్ర‌కారం టాలీవుడ్ హీరోల‌లో అల్లు అర్జున్ టాప్ లో ఉండ‌గా.. ఆ త‌ర్వాత మ‌హేష్, ప్ర‌భాస్ నిలిచారు. ఇక దేశ‌వ్యాప్తంగా అత్య‌ధికంగా గూగుల్ లో సెర్చ్ చేసిన సెల‌బ్రిటీల లిస్టులో చాలాఏళ్లుగా ముందుంటున్న స‌న్నీ లియెన్ మ‌రోసారి అగ్ర‌స్థానంలో నిలిచింది. ఆమెకు ద‌రిదాపుల్లో కూడా ఎవ‌రూ క‌నిపించ‌లేదు. కానీ ఆ త‌ర్వాత జాబితా చూస్తే కత్రినా కైఫ్‌.. కాజల్‌ అగర్వాల్‌.. దీపికా పదుకొనె.. ప్రియాంక చోప్రాలు ఉండ‌డం విశేషం. ఇందులో కాజ‌ల్ కి థ‌ర్డ్ ప్లేస్ ద‌క్క‌డం ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. మిగిలిన భామ‌లంతా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వ‌ర‌కూ తామేంటో నిరూపించుకుంటున్నారు. కానీ కాజల్Read More