digital telangana

 
 

డిజిట‌ల్ తెలంగాణా!

ktr

తెలంగాణలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని, డిజిటల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామరావు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, సిఐఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్‌లో కెటిఆర్ పాల్గొన్నారు. తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ప్రారంభమైన ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి అనేకమంది పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. పెట్టుబడులు, డిజిటల్ పరిజ్ఞానం అంశాలపై వేర్వేరుగా జరిగిన చర్చల్లో మంత్రి కెటిఆర్ చేసిన ప్రసంగానికి పారిశ్రామిక వేత్తల ప్రశంసలు లభించాయి. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో కూడిన ఈ రెండు ప్యానెళ్లలో కెటిఆర్ మాత్రమే ఏకైన రాజకియ ప్రతినిధి. వౌలిక వసతుల రంగంలోనూ, అలాగే తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కెటిఆర్ ఈ సందర్భంగా వివరించారు. వౌలిక సదుపాయాల కల్పన ద్వారానే దేశం,Read More