cs

 
 

స‌తీష్ చంద్ర వైపు బాబు మొగ్గు..!

cbn

ఏపీలో ఐఏఎస్ అధికారుల‌తో ఒక్కో సీఎం ఒక్కో రీతిలో వ్య‌వ‌హ‌రిస్తారు. అందుకే కొంత పాటు వెలుగు వెలిగిన అధికారులు ఆత‌ర్వాత క‌నుమ‌రుగు కావ‌డం, మ‌ళ్లీ వారి మిత్రులు పాల‌న‌లోకి వ‌స్తే హ‌ఠాత్తుగా తెర‌మీద‌కు రావ‌డం చాలాకాలంగా ఉన్న‌ ఆన‌వాయితీ. తాజాగా చంద్ర‌బాబు పాల‌న‌లో చ‌క్రం తిప్పుతు స‌తీష్ చంద్ర లాంటి ఐఏఎస్ అధికారుల తీరును గ‌మ‌నిస్తే ఇదే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. కొంద‌రు మాత్రం అలాంటి వాటికి దూరంగా ఎవ‌రు అధికారంలో ఉంటే వారితోనే స‌ఖ్య‌త ప్ర‌ద‌ర్శిస్తూ ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటూ ఉంటారు. కానీ స‌తీష్ చంద్ర లాంటి వారి తీరు దానికి పూర్తిగా భిన్నం. గ‌తంలో తొమ్మిదేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు పాల‌న‌లో స‌తీష్ చంద్ర కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 1986 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గా ఉన్న స‌తీష్ చంద్ర ప‌లు విష‌యాల‌లో చంద్ర‌బాబుతో సానుకూలంగా మెలుగుతూRead More


ట‌క్క‌ర్ కి చెక్..కొత్త సీఎస్ అత‌డే..!

babu tucker

ఏపీలో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల ప‌ట్ల సీఎస్ ట‌క్క‌ర్ కాస్త క‌ఠువుగా ఉన్నారు. ముఖ్యంగా స్విస్ ఛాలెంజింగ్ విధానంపై ఆయ‌న ప్ర‌భుత్వంతో ఏకీభ‌వించ‌డం లేదు. అమ‌రావ‌తిలో సింగ‌పూర్ కన్సార్టియం వ్య‌వ‌హారంపై ఆయ‌న నేరుగా క్యాబినెట్ గా నిర్ణ‌యాన్ని వ‌దిలేసిన విష‌యం తెలిసిందే.దాంతో ఆయ‌న ప‌ద‌వీకాలాన్ని పొడిగించే ఆలోచ‌న విర‌మించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా చంద్ర‌బాబు మ‌రో సీనియ‌ర్ అధికారి దినేష్ వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. కాబోయే రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా దినేష్‌కుమార్ పేరు చ‌క్క‌ర్లు కొడుతోంది. 1983వ బ్యాచ్‌కు చెందిన దినేష్‌కుమార్ ప్రస్తుతం గ్రామీణాభి వృద్ధి శాఖలో ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. గతం లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యత లను నిర్వహించారు. ప్రస్తుత ప్రధాన కార్య దర్శి ఎస్.పిRead More