chiru

 
 

మెగాస్టార్ ముహూర్తం పెట్టేశాడు…

chiru saira

మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా సైరా న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. ఇప్ప‌టికే చాలా ఆల‌శ్యం అయ్యింది. తొలి షెడ్యూల్ మాత్ర‌మే పూర్తి చేసుకోగ‌లిగింది. రెండో షెడ్యూల్ కోసం చైనా, దుబాయ్ స‌హా ప‌లు ప్రాంతాలు ప‌రిశీలించారు. కానీ చివ‌ర‌కు మ‌ళ్లీ హైద‌రాబాద్ లోనే చిత్రీక‌రించాల‌ని నిర్ణ‌యించారు. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యానికి చిరంజీవి సై అన‌డంతో ఈనెల 23 నుంచి రెండో షెడ్యూల్ హైద‌రాబాద్ లో ప్రారంభం కాబోతోంది. కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తారు. షూటింగ్ ఆల‌శ్య‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఇక‌పై షూటింగ్ వేగ‌వంతం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ షెడ్యూల్‌లోనే చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న బిగ్ బి అమితాబ్, నయనతార కి సంబంధించిన స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌బోతున్నారు. అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యంత భారీRead More


వ‌చ్చే నెల నుంచి ఉయ్యాల‌వాడ‌గా చిరు..!

chiru-150-film-updates-600x400

చిరంజీవి 151వ సినిమా ఖరారైంది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (1857) కంటే చాలా ముందుగానే బ్రిటీష్‌ పాలకులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, వారికి కంటిమీద కునుకులేకుండా చేసి, సమరయోధుడిగానే జీవితాన్ని చాలించిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’గా నటించేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు. అదే పేరుతో ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన కంపెనీ బేనర్‌పై ఫిల్మ్‌చాంబర్‌లో టైటిల్‌ రిజిస్టర్‌ చేయించారు. రామ్‌చరణ్‌ను ‘ధృవ’గా చూపించి మెప్పించిన సురేందర్‌రెడ్డిని ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకుడిగా చిరంజీవి ఎంచుకున్నారు. ఏప్రిల్‌లోనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్‌ పని చివరి దశలో ఉంది. నరసింహారెడ్డిపై వచ్చిన పుస్తకాలను అధ్యయనం చేయడంతో పాటు, ఆయన కుటుంబీకుల నుంచి సమాచారాన్ని సేకరించి పరుచూరి సోదరులతో కలిసి స్ర్కిప్టును సమకూరుస్తున్నారు సురేందర్‌రెడ్డి. వాస్తవానికి తన 150వ చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’నే చిరంజీవి ఎంచుకుంటారనిRead More


మెగాస్టార్, మ‌హేష్ క‌లిసి..!

mahesh chiru

మహేష్‌ బాబు హీరోగా మురగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇందులో కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో గీతాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో మొదటిదిగా మహేష్‌ బాబుపై ఇట్రడక్షన్‌ సాంగ్‌ను చిత్రీకరించారు. సోమవారం చిత్రీకరణకు ఓ ప్రత్యేక గెస్ట్‌ వచ్చారు. అతనే మెగాస్టార్‌ చిరంజీవి. మహేష్‌ స్టెప్‌లను చూసి అభినందించారు. కొన్ని సూచనలు చేశారు కూడా. ప్రస్తుతం చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం చేస్తున్నాడు. ఈ సెషన్‌ అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతోంది. మహేష్‌ బాబు సినిమా షూటింగ్‌ది కింద ప్లోర్‌లోనూ, చిరంజీవి దాని పైఫ్లోర్‌లోనూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ను మహేష్‌ బాబు తన సెట్‌కు ఆహ్వానించారు. ఈ క్రమంలో చిరంజీవి వచ్చి ప్రిన్స్‌ సినిమా బృందంతో కాసేపు గడిపారు. మహేష్‌ పరిచయ గీతం బాగా వచ్చిందని చెప్పారట చిరు. ఈ చిత్రానికిRead More


మెగా మువీకి రంగం సిద్ధం

chiru pawan selfie

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా వ‌స్తే చూడాల‌నివుంది అని ఎప్ప‌టి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ భారీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీని సుప్రసిద్ధ నిర్మాత,ఎం.పి, క‌ళా బంధు డా. టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. ఈ భారీ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. గ‌త కొన్ని ద‌శాబ్ధాలుగా ఇండ‌స్ట్రీలో త‌న స‌త్తా చాటిన‌ మెగాస్టార్ ఇటీవ‌ల 150 సినిమా ఖైదీ నెం 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి 100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించారు. ఈ సంద‌ర్భంగా క‌ళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆత్మీయ స‌త్కారం చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్, ప‌వ‌ర్ స్టార్ తో సినిమా చేస్తాన‌ని ఎనౌన్స్ చేసారు. ఆత‌ర్వాతRead More


చిరు పండుగ సంద‌డి…!

chiru

మెగాస్టార్ చిరంజీవి సంద‌డి చేశారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా అభిమానుల‌ను అల‌రించారు. 150 వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో ఫ్యాన్స్ ముందుకొచ్చాడు. నూత‌న స్టిల్స్ తో ఆక‌ట్టుకున్నాడు. పండుగ వేళ ఫ్యాన్స్ లో జోష్ నింపాడు.ఖైదీ నెంబ‌ర్ 150వ సినిమా దీపావ‌ళి విషెస్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ముఖ్యంగా చిరు మార్క్ డ్యాన్స్ స్టిల్స్ తో వ‌చ్చిన ఫెస్టివ్ పోస్ట‌ర్ అదిరిపోయింద‌ని ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. చిరు మ‌రోసారి స్టెప్పుల‌తో ఆక‌ట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని ఈ స్టిల్ చెబుతోందంంటున్నారు. వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఐటెమ్ సాంగ్ ను ఇటీవ‌లే చిత్రీక‌రించారు. ల‌క్ష్మీరాయ్ తో క‌లిసి లారెన్స్ డ్యాన్స్ కంపోజింగ్ లో చిందులేసిన చిరు స్టిల్ ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డంతో అంతా జోష్ గాRead More


ఆయ‌న మ‌న‌సు బంగారం..!

chiranjeevi-lawrence-and-lakshmi-raai-in-one-pic_b_1610160651

”చిన్నప్పటి నుంచీ నేను మెగాస్టార్‌కి అభిమానిని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకు ఆయన నిదర్శనం. ‘నిజమైన లెజెండ్‌! నేనే ప్రత్యక్ష ఉదాహరణ. రత్నంలాంటి మనిషి, మనసు బంగారం.. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు’ అని రాయ్ ల‌క్ష్మి ట్వీట్‌ చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే మొన్న మెగాస్టార్‌ తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌తో సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌లో ఆడిపాడింది. ఇప్పుడు పవన్‌ అన్నయ్యతో ‘ఖైదీ నంబర్‌ 150’ తన స్టెప్పులతో అదరగొట్టనుంది. ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో ఆమె కనిపించనుంది. ఈ పాట సినిమాలో నాలుగో పాటగా వస్తుందని రారు లక్ష్మి తెలిపింది. ఈ గీతాన్ని రెండు రోజులుగా షూట్‌ చేస్తున్నారు. లారెన్స్‌ కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. చిరంజీవితో కలిసి నటించడం తన కల అని రాయ్ ల‌క్ష్మి పేర్కొంది. ఆ సినిమా సెట్‌లోRead More


చిరు సెల్ఫీ కోసం.!

1476548865.chiranjeevi_launches_dwaraka_motion_poster_1510160447_012

విజరు దేవరకొండ, పూజ జవేరి జంటగా నటిస్తోన్న సినిమా ‘ద్వారక’. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌(ఆర్‌.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్‌ సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రద్యుమ్న, గణేష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ చిరంజీవి, దర్శకుడు వి.వి.వినాయక్‌ కలిసి ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా సెట్‌లో విడుదల చేశారు. తన అభిమాన నటుడైన చిరంజీవి ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేయడం పట్ల హీరో విజరు దేవరకొండ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో విజరు సెల్ఫీలు కూడా దిగాడు. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు : లక్ష్మీభూపాల్‌, ఫైట్స్‌ : విజరు, ఆర్ట్‌ : బ్రహ్మకడలి, ఎడిటింగ్‌ : ప్రవీణ్‌పూడి, సినిమాటోగ్రఫీ : శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం : సాయికార్తీక్‌.


చిరంజీవి వెనకడుగు..?

chiru

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు యావత్ సినీ ప్రేక్షకలోకం ఎంతో అసక్థిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే…అది కేవలం చిరంజీవి 150వ సినిమా అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో ఈ సినిమా గురించిన వార్త ఒకటి పరిశ్రమలో వినిపిస్తుంది. ఆ వార్త ఏంటంటే…..ఖైదీ నెంబర్ 150వ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు అయిన కొందరు ఈ సినిమాని సంక్రాంతి సీజన్ లో కాకుండా సమ్మర్ సీజన్ లో విడుదల చేస్తే బాగుంటుందని అంటున్నారట. అందుకు కారణం సైతం చెబుతూ చిరంజీవి గత సినిమాల ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే సంక్రాంతికి విడుదలైన సినిమాలకంటే సమ్మర్ కు విడుదలైన చిరంజీవి సినిమాలు కెరీర్లో సూపర్ హిట్ అయినాయి. ఈ నేపధ్యంలో ఖైదీ నెంబర్ 150వRead More


చిరు ఛాన్స్ ద‌క్కించుకోబోతున్న బోయ‌పాటి..!

chiru

చిరు షో క‌న్ఫ‌ర్మ్ చేసిన నాగ్..!

chiru naga

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకుని కమర్షియల్ సినిమాలతోపాటు ప్రయోగాత్మక చిత్రాలు చేసి సత్తాచాటుకుంటున్నాడు నాగార్జున. హీరోగా భిన్నమైన సినిమాలు చేస్తూనే కొత్తదనాన్ని అందించాలన్న తపనతో నిర్మాతగా కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సరికొత్త కథా చిత్రాల్ని అందిస్తున్నాడు. ఆయన తాజాగా నిర్మిస్తున్న చిత్రం ‘నిర్మలా కానె్వంట్’. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీయా హీరోయిన్‌గా పరిచయం అవుతూ రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా నాగకోటేశ్వరరావు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా అక్కినేని నాగార్జునతో ఇంటర్వ్యూ.. మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు యాంకర్ చిరంజీవి అని తెలిసింది, నిజమేనా? – అవును. ఈ షో మూడో సీజన్ చేస్తున్నప్పుడే తప్పుకోవడం మంచిదనిపించింది. దానికి కారణం నాకు వేరే కమిట్‌మెంట్లు ఉండడంవల్ల నాల్గో సెషన్ చిరంజీవిగారు చేస్తున్నారు. ఈRead More