Main Menu

balakrishna

 
 

రియాలిటీ షోలో బాలయ్య

balakrishna-puri-jagannadh-and-rana-daggubati_b_3008170201

నందమూరి బాలకృష్ణ ‘పైసా వసూల్’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పుడు ప్రమోషన్‌లో దుమ్మురేపుతున్నాడు బాలయ్య. సినిమా రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా రానా నిర్వహిస్తున్న ‘నెం.1 యారి’ షోలో డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సందడి చేశాడు బాలయ్య. సహజంగా టీవీషోలకు దూరంగా ఉండే బాలయ్య కూడా రియాలిటీషోలో పాల్గొనడం విశేషంగా మారింది. బాలకృష్ణ పాల్గొన్న తొలి టీవీ షో ఇదే కావటం విశేషం. ఈ షోలో భాగంగా ‘దాన వీర శూర కర్ణ’లోని ‘ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి’ వంటి ఫేమస్ డైలాగ్స్‌ను రానాతో కలిసి బాలయ్య చెప్పిన వైనం అభిమానుల్ని అలరిస్తాయట. వచ్చే ఆదివారమే ఈ షో టెలికాస్ట్ కానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈRead More


టీడీపీ కార్యకర్తపై బాలయ్య దాడి

balakrishna_12

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి రంగంలో దిగిన నందమూరి బాలయ్య వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన అభిమానులు, ఇతర సహాయకుల మీద దాడికి పాల్పడి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక తాజాగా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో తనకు నీరాజనాలు పలకడానికి వచ్చిన టీడీపీ కార్యకర్త చెంపచెళ్లు మనిపించారు. జై బాలయ్య అని నినాదాలు చేస్తున్న సమయంలో తనకు అడ్డంగా ఉన్నారని చెప్పి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాంతో బాలయ్య తీరు దుమారం రేపుతోంది. ఉదయం నుంచి ప్రచారంలో బాలక్రుష్ణ విస్త్రుతంగా పర్యటించారు. భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించడానికి ఓటు అనే తూటాతో ప్రత్యర్థులను కాల్చిపారేయాలని పిలుపునిచ్చారు. రాత్రి ప్రచారం ముగిసిన తర్వాత బసచేయడానికి హోటల్ కి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. హోటల్ వద్ద కారు దిగగానే బాలయ్య తనకు దండ వేసిన కార్యకర్త పైRead More


నంద్యాలలో బాలయ్య శిల్పా మీద ఫైర్

balayya

నంద్యాల పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. టీడీపీ తరుపున ఆపార్టీ ఎమ్మెల్యే బాలయ్య రంగంలో దిగారు. ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి మీద దాడికి దిగారు. శిల్పా మోహన్ రెడ్డి, చక్రపాణిరెడ్డిది తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకమని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీలో సముచిత స్థానం కల్పించినా వారు స్వార్థం కోసమే పార్టీ మారారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చేసినా వారు అన్నీ మర్చిపోయి టీడీపీని వీడడాన్ని ప్రజలు గమనించాలన్నారు. వారికి ఉపఎన్నికల్లో ఓటర్లు తగిన రీతిలో బుద్ధిచెప్పాలన్నారు. తనకు భూమా కుటుంబంతో చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. నంద్యాలలో టీడీపీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. … వెంకటేశ్వరపురంలో బాలకృష్ణ పాల్గొన్న ప్రచారానికి భారీ స్పందన కనిపించింది. కార్యకర్తలు పెద్దఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.


టీడీపీకి స్టార్ క్యాంపెయినర్లు…

nandyala

నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చార హోరు పెరుగుతోంది. ఉభ‌య‌పార్టీలు ఎత్తులు పైఎత్తు వేస్తున్నాయి. పై చేయి సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ప‌లు ర‌కాలుగా పోటీ ప‌డుతున్నాయి. అందులో భాగంగా మొత్తం ప్ర‌చార బాధ్య‌త‌ను జ‌గ‌న్ త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకుని ముందుకు సాగుతున్నారు. టీడీపీ శిబిరం త‌రుపున మంత్రి స్టార్ క్యాంపెయిన‌ర్లు రంగంలో దిగారు. కావాలంటే కింది ఫోటో చూడండి..! ఆశ్చ‌ర్య‌పోతున్నారా..ఈ పిల్ల‌కాయ‌లే తెలుగుదేశం పార్టీ ప్ర‌చార‌క‌ర్త‌లు. 2050 వ‌ర‌కూ అధికారంలో ఉండాల‌ని క‌ల‌లు కంటున్న చంద్ర‌బాబుకి అప్ప‌టికి గానీ ఓటు హ‌క్కు రాని బుల్లి బుల్లి పిల్ల‌లు ప్ర‌చారం చేస్తున్నారా అంటూ నంద్యాల‌లో సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం త‌రుపున ఉద్దండులైన‌ కార్య‌క‌ర్త‌లు రంగంలో దిగార‌ని కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నంద్యాల‌లో భూమా ఫ్యామిలీ మొత్తం ప్ర‌చారంలో ఉంది.Read More


ఎన్టీఆర్ పాట‌కు బాల‌య్య స్టెప్స్

balayya

అలనాటి చిత్రాలలోని పాటల పల్లవులను సినిమా టైటిల్స్‌గా పెట్టడం, అలాగే పాటలను రీమిక్స్‌ చేయడం ఇటీవల సర్వ సాధారణం అయిపోయింది. గతంలో నందమూరి తారకరామారావు నటించిన ‘యమగోల’ చిత్రంలోని ‘ఓలమ్మి తిక్కరేగిందా..’అనే పాటను ‘యమదొంగ’ చిత్రంలో జూ.ఎన్టీఆర్‌ రీమిక్స్‌ చేశారు. ఆ పాటకు తాతగారి మాదిరిగానే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ చిత్రంలోని మరో పాటను ఆయన తనయుడు బాలకృష్ణ రీమిక్స్‌ చేయబోతున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ తాజాగా నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్‌’లో ఎన్టీఆర్‌ నటించిన ‘జీవితచక్రం’ చిత్రంలోని ‘కంటి చూపు చెప్తోంది.. కొంటె నవ్వు చెప్తోంది..’ అనే పాటను రీమిక్స్‌ చేస్తున్నారు. దీనికి సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ తనదైన స్టయిల్‌లో బాణీ కడుతున్నారట. ‘ఇందులో రీమిక్స్‌ చేసిన నాన్నగారి చిత్రంలోని పాటను అందరూ ఎంజారు చేస్తారు. అలాగే ఓRead More


హిందూపురం చూసైనా వైసీపీ బుద్ధి మారుతుందా?

18010161_1320160291401918_7484343508018583865_n

హిందూపురంలో ఎమ్మెల్యే బాల‌కృష్ణ. స్వ‌యంగా సీఎం వియ్యంకుడు కావ‌డంతో నిధుల కేటాయింపులో ప్రాధాన్య‌త‌ ల‌భిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా అభివృద్ధి చేయ‌డంలో ఆయ‌న విఫ‌ల‌మ‌వుతున్నారు. క‌నీసం స‌మ‌యం కూడా కేటాయించక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతున్నారు. ఆఖ‌రికి తాగునీరు కూడా దొరక్క జ‌నం రోడ్డెక్కే ప‌రిస్థితి తీసుకొచ్చారు. దాంతో దానిని సొమ్ము చేసుకోవ‌డంలో వైసీపీ విజ‌య‌వంత‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా హిందూపురం వీధుల్లో ఖాళీ బిందెల‌తో క‌దం తొక్కిన సీన్ చూస్తే వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా అక్క‌డి నియోజ‌క‌వ‌ర్గ ఇన్ఛార్జ్ న‌వీన్ నిశ్ఛ‌ల్ చేసిన ప్ర‌య‌త్నం ప‌లిస్తోంది. ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ప్ర‌భుత్వ వ్య‌తిరేకత ప్ర‌తిప‌క్షం వైపు మ‌ళ్లేలా క‌నిపిస్తోంది. పాల‌క‌ప‌క్ష శ్రేణుల‌ను పున‌రాలోచ‌న‌లో ప‌డేస్తోంది. ఇది అక్క‌డి పార్టీ నేత‌లు చేసిన కృషి మూలంగానే జ‌రిగింది. అయితే ఏపీలో అనేక చోట్ల వైసీపీ నేత‌ల‌కు చొర‌వ క‌రువ‌య్యింది. స్థానికRead More


మ‌ళ్లీ బాల‌య్య‌కు ఆ భామే..!

balayya

నంద‌మూరి బాల‌య్య త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మయ్యింది. గౌత‌మీ పుత్రుడిగా ఫ్యాన్స్ ని అల‌రించిన బాల‌కృష్ణ త‌దుప‌రి సినిమాలో ఏకంగా మాఫియా డాన్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు. దాంతో ఈ సినిమా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ లో బాల‌య్య మ‌రోసారి శ్రియ‌కే అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పటికే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో చెన్నకేశవ రెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు శాతకర్ణి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ వెంట‌నే బాలయ్య తో కలిసి నటించే అదృష్టం ఈ ముదురు భామ‌కు ల‌భించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది . పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఆ చిత్రంలో బాలయ్య సరసన కీలక పాత్రలో శ్రియా శరన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక భామ ముస్కాన్ ని ఎంపిక చేయగా తాజాగాRead More


అమ‌ల‌కి అవకాశం ఇచ్చిన బాల‌య్య‌

amala-paul-Deiva-thirumagal

బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పూరి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని స్పీడ్‌గా తీస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇద్దరు కథానాయికలు ఉంటారట. ఇప్పటికే ఓ నాయికగా ముస్కాన్‌ని ఎంపిక చేశారు. మరో నాయిక పాత్రకు పేరున్న తారను తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ఆ ఛాన్స్‌ అమలాపాల్‌కి దక్కిందని భోగట్టా. పూరి దర్శకత్వం వహించిన ‘ఇద్దరమ్మాయిలు’లో అమలా పాల్‌ నాయికగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ మలయాళ కుట్టి నటనకు ఇంప్రెస్‌ అయిన పూరి తాజా చిత్రంలో బాలకృష్ణ సరసన ఓ కథానాయికగా ఎంపిక చేశారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. కొంత గ్యాప్‌ తర్వాత తెలుగులో అమలా పాల్‌ ‘ఆయుష్మాన్‌ భవ’ అనే చిత్రం అంగీకరించారు. దర్శకుడు విజయ్‌తో వివాహ బంధానికి ముగింపు పలికిన తర్వాత ఈ బ్యూటీ కెరీర్‌పై పూర్తిగా దృష్టిRead More


బాల‌కృష్ణ‌కు హైకోర్ట్ నోటీసులు

BALAYYA PGS

హీరో నంద‌మూరి బాల‌కృష్ణ చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న స‌మ‌స్య‌కు మూలం శ‌త చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి కావ‌డం విశేషం. ఆ సినిమాకు వినోద‌పు ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌డం వివాదాస్ప‌ద‌మ‌య్యింది. చివ‌ర‌కు హైకోర్ట్ కి చేరింది. ప్ర‌స్తుతం అక్క‌డి నుంచి బాల‌కృష్ణ‌కు నోటీసులు జారీ అయ్యాయి. రెండు వారాల్లో కౌంట‌ర్ దాఖాలు చేయాల‌ని ఆదేశం విడుద‌ల‌య్యింది. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణ సినిమా కు వినోదపు పన్ను మినహాయించ‌డంపై హైకోర్ట్ లో పిల్ న‌మోద‌య్యింది. రుద్ర‌మ‌దేవి సినిమాకు కూడా వినోద‌ప‌న్ను మిన‌హాయించిన తీరు స‌రికాద‌ని కోర్ట్ ముందు పిటీష‌న్ దాఖ‌ల‌య్యింది. దాంతో స్పందించిన కోర్ట్ గౌత‌మీపుత్ర హీరో బాల‌కృష్ణ స‌హా ప‌లువురుకి నోటీసులు జారీ చేసింది. వినోద‌ప‌న్ను సొమ్ము వెన‌క్కి తీసుకుని దానిని ప్ర‌జా ప్ర‌యోజ‌నార్థం వినియోగించాల‌ని పిటీష‌న‌ర్ విన్న‌వించారు. దాంతో బాల‌య్య‌కు కొంత త‌ల‌నొప్పిగా మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.


బాల‌య్య పొలిటిక‌ల్ మువీ రెడ్డిగారు..!

balayya

నంద‌మూరి బాల‌కృష్ణ సూప‌ర్ హిట్ మువీ లెజెండ్ సినిమాలో కొన్ని సీన్స్ అప్ప‌ట్లో పొలిటిక‌ల్ గానూ క‌ల‌క‌లం రేపాయి. కొంద‌రి నుంచి అభ్యంత‌రాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. ఆ విష‌యం ప‌క్క‌న పెడితే ఇప్పుడు బాల‌య్య మ‌రో ఆస‌క్తిక‌ర టైటిల్ మీద క‌న్నేశారు. ఈసారి ఏకంగా రెడ్డిగారు అన్న టైటిల్ తో ఓ మువీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇది కూడా ప‌క్కా పొలిటిక‌ల్ మువీ అవుతుంద‌న్న చ‌ర్చ మొద‌ల‌య్యింది. ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా కూడా ఉన్న బాల‌య్య సినిమా టైటిల్ నుంచే ఆస‌క్తి రేపుతుండ‌డంతో సినిమా ప్రారంభానికి ముందే చ‌ర్చ‌కు తెర‌లేపుతోంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 101వ సినిమాపై దృష్టి పెట్టాడు. చిరంజీవి, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి సూపర్‌స్టార్లతో పలు సినిమాలు తెరకెక్కించిన కేయస్‌ రవికుమార్‌తో కూడా సినిమా చేయబోతున్నట్టు సమాచారం.Read More