బాల‌య్య‌

 
 

చిరుతో పోటీకి బాల‌య్య సై.!

balayya

మ‌రో సీనియ‌ర్ హీరోల స‌మ‌రం క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. సంక్రాంతి బ‌రిలో బ‌డా బాబులు దిగ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక‌రు 150 అంటే మ‌రొక‌రు శ‌త చిత్రం అంటూ స‌మ‌రానికి సై అన్నారు. బాల‌య్య‌, చిరు మ‌ధ్య మ‌రోసారి ఆస‌క్తిక‌ర పోటీ రెడీ అవుతోంది. అటు ఖైదీనెంబ‌ర్ 150 సంక్రాంతికేన‌ని అధికారికంగా ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజు గౌత‌మీ పుత్రుడు కూడా ముహూర్తం అదేన‌ని స్ప‌ష్టం చేయ‌డం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది. బాలకృష్ణ కథానాయకుడిగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌, విడుదల తేదీలను చిత్రయూనిట్‌ ఫైనలైజ్‌ చేసింది. ఈనేపథ్యంలో ఈ విశేషాల గురించి నిర్మాతలు మాట్లాడుతూ,’నందమూరి బాలకృష్ణ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నRead More


బాల‌య్య‌ను డోంట్ కేర్ అంటున్న డైరెక్ట‌ర్..!?

krish_balayya1455474368

న‌ట‌ర‌త్న నందమూరి బాలకృష్ణ శ‌త‌చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. శ‌ర‌వేగంగా షూటింగ్ సాగుతోంది. జార్జియాలో భారీ హంగుల మ‌ధ్య సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. సినిమా షూటింగ్ తో పాటు గ్రాఫిక్స్ వ‌ర్క్ కూడా ఏక‌కాలంలో సాగిస్తున్నారు. ఈ చారిత్ర‌క చిత్రంలో భారీ తారాగ‌ణం న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అదేస్థాయిలో గ్రాఫిక్ వ‌ర్క్ ఉంటుంద‌ని స‌మాచారం. అయితే సినిమా విష‌యంలో బాల‌య్య మాట‌ను డైరెక్ట‌ర్ క్రిష్ కేర్ చేయ‌డం లేద‌న్న ప్ర‌చారం టాలీవుడ్ వ‌ర్గాల్లో సాగుతోంది. స‌హ‌జంగా త‌న సినిమాల విష‌యంలో చాలామంది సీనియ‌ర్ హీరోల మాదిరిగానే బాల‌కృష్ణ జోక్యం కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన స‌త్యం. అయితే క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు సాధించిన క్రిష్ మాత్రం ఆ విష‌యంలో బాల‌య్య‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. `గౌతమిపుత్ర శాతకర్ణి`. ఈ మూవీ కాష్ట్యూమ్స్ విషయంలోRead More