డైరెక్ట‌ర్

 
 

ఆ నటిని వేదిస్తున్న డైరెక్టర్‌ ఎవరు?

ACTRESS

అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాలని తనపై డైరెక్టర్ ఒత్తిడి తీసుకురావడంతో షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్‌ యోగిపై హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించినటి జోషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యోగి ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించేందుకు గాను జోషి ఒప్పుకుంది. అయితే కొన్ని రోజుల షూటింగ్‌ తరువాత అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాలి..లేకుంటే సినిమాల్లో లేకుండా చేస్తానని బెదిరించాడు దీంతో నటి జోషి పోలీసులను ఆశ్రయించింది.‌ ఫిల్మ్‌‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పోలీసులకు వివరించింది. డైరెక్టర్‌పై ఐపీసీ 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే డైరెక్టర్‌ను విచారిస్తామని పోలీసులు చెప్పారు.ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది.


బాల‌య్య‌ను డోంట్ కేర్ అంటున్న డైరెక్ట‌ర్..!?

krish_balayya1455474368

న‌ట‌ర‌త్న నందమూరి బాలకృష్ణ శ‌త‌చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. శ‌ర‌వేగంగా షూటింగ్ సాగుతోంది. జార్జియాలో భారీ హంగుల మ‌ధ్య సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. సినిమా షూటింగ్ తో పాటు గ్రాఫిక్స్ వ‌ర్క్ కూడా ఏక‌కాలంలో సాగిస్తున్నారు. ఈ చారిత్ర‌క చిత్రంలో భారీ తారాగ‌ణం న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అదేస్థాయిలో గ్రాఫిక్ వ‌ర్క్ ఉంటుంద‌ని స‌మాచారం. అయితే సినిమా విష‌యంలో బాల‌య్య మాట‌ను డైరెక్ట‌ర్ క్రిష్ కేర్ చేయ‌డం లేద‌న్న ప్ర‌చారం టాలీవుడ్ వ‌ర్గాల్లో సాగుతోంది. స‌హ‌జంగా త‌న సినిమాల విష‌యంలో చాలామంది సీనియ‌ర్ హీరోల మాదిరిగానే బాల‌కృష్ణ జోక్యం కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన స‌త్యం. అయితే క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు సాధించిన క్రిష్ మాత్రం ఆ విష‌యంలో బాల‌య్య‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. `గౌతమిపుత్ర శాతకర్ణి`. ఈ మూవీ కాష్ట్యూమ్స్ విషయంలోRead More