Main Menu

ఐపీఎల్ మ్యాచ్ లో అతి పెద్ద త‌ప్పిదం

Spread the love

ఐపీఎల్ మ్యాచ్ లో అనూహ్య త‌ప్పిదం జ‌రిగింది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో అంపైర్ త‌ప్పిదం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అనూహ్యంగా ఇలాంటి ఘ‌ట‌న‌ను మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎవ‌రూ గ‌మ‌నించ‌క‌పోవ‌డం విశేషం. దాంతో స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు సునాయాసంగా గెలిచిన ఈ మ్యాచ్ లో 12 వ ఓవ‌ర్ లో ఏకంగా ఏడు బంతులు వేయ‌డం వేయించిన అంపైర్ వ్య‌వ‌హారం ఆశ్చ‌ర్యంగా మారింది.

రాజస్తాన్‌ రాయల్స్‌ పేసర్‌ బెన్‌ లాగ్లిన్‌ ఓవర్‌లో ఏడు బంతులు వేశాడు. సాధారణంగా నో బాల్స్‌, వైడ్స్‌ వేసినప్పుడు మాత్రమే ఎక్కువ అదనపు బంతులు విసరడం చూస్తూ ఉంటాం. కానీ అలాంటి ప‌రిస్థితి లేకుండానే ఏడు బంతులు వేయించ‌డం విస్మ‌య‌క‌రంగ‌తా మారింది. ఇది క్రికెట్ నిబంధ‌న‌ల ప్ర‌కారం పెద్ద త‌ప్పిదంగా ప‌రిగ‌ణిస్తున్నారు. అయితే ఇంకా 25 బంతులుండ‌గానే విజ‌య‌తీరాల‌కు తీరిన స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు సునాయాస విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. అయినా ఈ బంతి విష‌యం పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోయిన‌ప్ప‌టికీ త‌ప్పిదాన్ని తీవ్రంగా తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.






Related News

టాప్ లోనే కింగ్ కోహ్లీ

Spread the loveఅంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్‌ కోహ్లీRead More

కోహ్లీ సేన కొత్త రికార్డులు

Spread the love ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *