టీమిండియా ఘన విజయం

SHIKHAR DHAVAN KOHLI
Spread the love

ఆస్ల్రేలియాతో మూడు వన్డేల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ను టీమిండియా కైవసం చేసుకుంది. సునాయాసంగా విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటింది. వన్డే సిరీస్ ఊపు కొనసాగించింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్ణయించిన 48 పరుగుల టార్గెట్ ను మరో 3 బంతులు మిగిలి ఉండగానే 5.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి చేధించింది. రోహిత్ శర్మ 11 రన్స్ చేసి అవుట్ కాగా, ఆ తర్వాత శిఖర్ దావన్, కోహ్లీ టార్గెట్ ని పూర్తి చేశారు. కోహ్లీ 23, ధావన్ 15 రన్స్ తో నాటౌట్ గా ఉన్నారు.

అంతకుముందు ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా బౌలర్లు రాణించడంతో స్కోర్ పెంచడంలో విఫలమయ్యింది. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 118 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ముగియడానికి మరో 8 బంతులుండగా వర్షం వచ్చింది.

ఇది టీమిండియాకు ఆస్ట్రేలియా జట్టుపై వరుసగా 7వ టీ20 విజయం కావడం విశేషం


Related News

kumble, dravid

బీజేపీకి షాకిచ్చిన స్టార్ క్రికెట‌ర్లు

Spread the loveబీజేపీకి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. తాజాగా ఆపార్టీలో కొన‌సాగ‌డం సుర‌క్షితం కాదంటూ ఓ న‌టి గుడ్ బైRead More

saina sindhu

సైనాదే పై చేయి: మ‌ళ్లీ సిల్వ‌ర్ సింధు

Spread the loveసీనియ‌ర్ సాధించింది. సైనా నెహ్వాల్ గెలిచింది. పీవీ సింధు ని ఓడించింది. కామ‌న్ వెల్త్ గేమ్స్ లోRead More

 • ఐపీఎల్ మార్చేస్తున్నారు…
 • ఐపీఎల్ మ్యాచ్ లో అతి పెద్ద త‌ప్పిదం
 • మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో టీమిండియా క్రికెటర్
 • ఆఫ్రీదికి గంభీర్ ఘాటు కౌంట‌ర్
 • క‌న్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్న‌ర్
 • ఏడాది వేటు
 • ఆసీస్ కి అనూహ్య దెబ్బ‌
 • చిక్కుల్లో హార్థిక్ పాండ్యా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *