పాక్ ని మట్టికరిపించిన యువభారత్

Mumbai: India's U-19 player Shubham Gill in action during the Youth ODI at Brabourne Stadium in Mumbai on Friday. PTI Photo by Mitesh Bhuvad(PTI2_3_2017_000155A)
Spread the love

యువభారత్ చెలరేగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ని మట్టికరిపించింది. ఫైనల్స్ కి అడుగుపెట్టింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ కి ఆరోసారి చేరింది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలబడబోతోంది.

సెమీఫైనల్లో టీమిండియా ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో చేలరేగింది. తొలుత పాకిస్తాన్ బౌలర్ ముసా నాలుగు వికెట్లు తీసినప్పటికీ గిల్ భారీ సెంచరీ సాయంతో టీమిండియా 273 పరుగుల టార్గెట్ విధించింది. సుభ్ మన్ గిల్ 102, మనజ్యోత్ 47, ప్రుధ్వీషా 41 రన్స్ చొప్పున సాధించారు.

ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ టీమిండియా బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. కేవలం 69 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. ఇషాన్ 4 వికెట్లు తీసి వెన్ను విరవగా ఆ తర్వాత స్పిన్నర్లు చెలరేగిపోయారు. దాంతో పాకిస్తాన్ స్వల్ప స్కోరుకే వెనుదిరిగి ఓటమి పాలయ్యింది. క్వార్టర్స్ లో బంగ్లాదేశ్ ని, సెమీస్ లో పాకిస్తాన్ ని మట్టికరిపించిన టీమిండియా ఫైనల్లో ఆసీస్ తో తలపబడబోతోంది.


Related News

VIRAT-KOHLI

వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అదో సంచ‌ల‌నం అవుతోంది. గ్రౌండ్ లో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తోRead More

kohli team india

కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌

Spread the loveసుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన క్రికెట్ లో కోహ్లీ ఖ్యాతి రోజురోజుకి పెరుగుతోంది. ఐసీసీ చ‌రిత్ర‌లో కింగ్ కోహ్లీRead More

 • కోహ్లీ కొత్త చరిత్ర
 • ప్రయోగాలకు సిద్దమవుతున్న కోహ్లీ
 • కోహ్లీ సేన కొత్త చ‌రిత్ర‌..
 • దక్షిణాఫ్రికాకు మరో దెబ్బ
 • టీమిండియా సంచలన విజయం
 • దక్షిణాఫ్రికాకి గట్టి దెబ్బ
 • చెలరేగిన కోహ్లీ, బారత్ బోణీ
 • పాక్ ని మట్టికరిపించిన యువభారత్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *