Main Menu

కొత్త‌పాత్ర‌లో సానియా మీర్జా

Spread the love

ఇండియ‌న్ టెన్నీస్ బ్యూటీ, పాకిస్తాన్ కోడ‌లు సానియా మీర్జా కొత్త పాత్ర ధ‌రించ‌బోతోంది. వ‌చ్చే అక్టోబ‌ర్ లోనే ముహూర్తం అంటూ కూడా ప్ర‌క‌టించింది. దాంతో ఈ వార్త వైర‌ల్ అవుతోంది. సానియా మీర్జా త‌ల్లి కాబోతుంద‌న్న స‌మాచారం ఆస‌క్తిగా మారింది. అంతేగాకుండా బేబీ మీర్జా మాలిక్ అంటూ పేర్కొన‌డం విశేషంగా క‌నిపిస్తోంది.

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా(31) ఏడేళ్ల క్రితం పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ని వివాహం చేసుకున్న ఈ హైదరాబాదీ టెన్నిస్‌ క్రీడాకారిణి తాను గర్భం దాల్చినట్లు ప్రకటించింది. 2010లో హైదరాబాద్‌లో సాంప్రదాయబద్దంగా వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సానియా తండ్రి సానియామీర్జా గర్భం దాల్చిన విషయం నిజమేనని… అక్టోబర్‌లో ఆమె జీవితంలోకి ఓ బేబీ రాబోతుందని తెలియజేశారు.






Related News

8 నెలల్లో కోహ్లీకిది ఆరోది

Spread the love ట్రెం‌‌ట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు.Read More

రెండో రోజు బౌల‌ర్ల‌దే..!

Spread the loveతొలిరోజు టీమిండియా బ్యాట్స్ మెన్ రాణించారు. తొలిసారిగా మిడిలార్డ‌ర్ రాణించ‌డంతో జ‌ట్టు మంచి స్కోర్ సాధించింది. అయితేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *