Main Menu

సైనాదే పై చేయి: మ‌ళ్లీ సిల్వ‌ర్ సింధు

saina sindhu
Spread the love

సీనియ‌ర్ సాధించింది. సైనా నెహ్వాల్ గెలిచింది. పీవీ సింధు ని ఓడించింది. కామ‌న్ వెల్త్ గేమ్స్ లో ఉమెన్ బ్యాడ్మింట‌న్ విభాగంలో ఈ ఇండియ‌న్ ష‌టిల‌ర్లును ఫైనల్స్ లో త‌ల‌ప‌డ్డారు. చివ‌ర‌కు సైనాని విజ‌యం వ‌రించింది. గోల్డ్ మెడ‌ల్ ద‌క్కించుకుంది. సిల్వ‌ర్ తో సింధు స‌రిపెట్టుకుంది. అప్ప‌ట్లో ఒలింపిక్స్ లో కూడా సింధుకి సిల్వ‌ర్ ద‌క్క‌డం విశేషం.

వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 3 గా ఉన్న పీవీ సింధుపై సైనా నెహ్వాల్ వ‌రుస సెట్ల‌లో విజ‌యం సాధించింది. 21-18, 23-21 తేడాతో గెలిచింది. తొలి సెట్ సునాయాసంగా గెలుచుకున్న‌ప్ప‌టికీ, రెండో సీట్ లో హోరాహోరీ పోరు సాగింది. అయినా చివ‌ర‌కు సైనా పై చేయి సాధించింది. సైనా విజ‌యం ప‌ట్ల ప‌లువురు సంతోషం వ్య‌క్తం చేశారు. ఇద్ద‌రు భార‌తీయ స్టార్ల‌కు గోల్డ్, సిల్వ‌ర్ ద‌క్క‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈసారి కామ‌న్ వెల్త్ గేమ్స్ లో ఇండియా ప‌త‌కాల సంఖ్య 63కి చేర్చారు.






Related News

bhajji-1438327057-800

మన‌సు దోచుకున్న భ‌జ్జీ

Spread the loveమాజీ ఏస్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు. తాజాగా ఆయ‌న త‌న కామెంట్స్ తో అంద‌రినీRead More

france

రెండోసారి ఫ్రాన్స్

Spread the loveప్రపంచ సాక‌ర్ స‌మ‌రం ముగిసింది. ఘ‌నంగా నిర్వ‌హించిన ఈ టోర్నీలో ఫ్రాన్స్ విజేత‌గా నిలిచింది. రెండోసారి క‌ప్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *