కాంశ్యంతో సరిపెట్టుకున్న సైనా

saina-nehwal
Spread the love

ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ మరోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నిరాశ పర్చింది. కీలకమైన ఫైనల్స్‌కు చేరే క్రమంలో సెమీస్‌ ఓటమి పాలై కాంస్యంతో సరిపుచ్చుకుంది. ఇక్కడ శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో నొజోమి ఒకుహర( జపాన్‌) చేతిలో పోరాడి పరాజయం పాలైంది. మూడు సెట్ల పోరులో 21-12, 17-21, 10-21తో కాంస్యంతో సైనా నెహ్వాల్‌ సరిపుచ్చుకుంది.తొలి సెట్‌ను అద్భుతంగా పోరాడి సాధించిన సైనా నెహ్వాల్‌, రెండో సెట్లోను ఒకానొక దశలో 17-17 ఒకుహరతో సమ ఉజ్జీగా నిలిచింది. ఆ తర్వాత ప్రత్యర్థి ధాటికి తలవొంచింది. కీలకమైన మూడో సెట్లోను పోరాడినప్పటికీ నొజోమీ ధీటైన ఆటముందు చిత్తయ్యింది. శు

క్రవారం నాటి క్వార్టర్స్‌్‌లో సైనా స్క్వాటిష్‌ షట్లర్‌ క్రిస్టీ గిలిమోర్‌పై 21-19, 18-21, 21-15తో జయభేరి మోగించిన విషయం తెల్సిందే.దీంతో రెండో సారి కూడా ఫైనల్స్‌కు చేరే అవకాశాన్ని వదులుకుంది.సుధీర్ఘ ర్యాలీ షాట్లతో సాగిన సైనా రెండో సెట్లో కాలికి గార్డ్‌ తగిలించుకుని బరిలో దిగింది. 2015 ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సైనా రజతం సాధించింది. రియో ఒలింపిక్స్‌ ముందు గాయంతో వైదొలిగి ఈ ఏడాది జనవరిలో రాకెట్‌ పట్టిన సైనా మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ ఈ ఓటమి నాకు ఏ మాత్రం నిరాశ పర్చలేదు. ఇటీవల కాలంలో ఆడిన టోర్నీలతో పోల్చుకుంటే తాను సెమీస్‌కు చేరానని తెలిపింది.






Related News

kohli team

ధోనీ సరసన కోహ్లీ

Spread the loveటీమిండియా కొత్త చరిత్ర స్రుష్టిస్తోంది. చరిత్రలో మరో రికార్డ్ దిశగా సాగుతోంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్Read More

622476-hardik-parineeti

హార్థిక్ ఫోకస్ ఆట నుంచి అమ్మడి మీదకు…

Spread the loveఅవునా..అంటే ఆశ్చర్యమే అయినప్పటికీ అప్పుడే పాండ్యా సెలబ్రిటీ స్టేజ్ కి వచ్చేశాడు. ఇటీవల రాణిస్తున్న టీమిండియా ఆల్Read More

  • 14 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రతీకారం
  • లంకకు లైన్ క్లియర్ చేసిన విండీస్
  • కోహ్లీకి పాక్ పెళ్లి ఆఫర్: నేలమీద పడుకున్న ధోనీ
  • తొలివన్డేలో తలవంచిన ఆసీస్
  • సీనియ‌ర్ క్రికెట‌ర్ కనిపించ‌డం లేదు..!
  • వార్మ‌ప్ లో గెలిచిన ఆసీస్
  • ర‌ఫా ది ఛాంపియ‌న్
  • లంకను తుడిచిపెట్టేసిన టీమిండియా
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *