ఒక్క‌ట‌వుతున్న ప్రేమ‌జంట‌

sagarika-zaheer-story_647_081117014542
Spread the love

ఇటీవ‌లే టీమిండియా బౌలింగ్ కోచ్ ప‌ద‌వి కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేసినా విఫ‌ల‌మ‌యిన జ‌హీర్ ఖాన్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేమపక్షులు జహీర్‌ఖాన్‌, బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్గే మ‌నువాడ‌డానికి ముహూర్తం పెట్టుకున్నారు. వచ్చే చలికా లంలో ఈ జంట పెళ్లికి సిద్ధ‌మ‌వుతోంది. అయితే తేదీ నిర్ణయం కాలేదు. ఈ సంవత్సరాంతంలో తామిద్దరం పెళ్లి చేసుకోనున్నట్టు సాగరిక వెల్లడించింది. 38 ఏళ్ల టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌, సాగరికల ఎంగేజ్‌మెంట్‌ గత ఏప్రిల్‌లో జరిగిన సంగతి తెలిసిందే.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *