Main Menu

హార్థిక్ పాండ్యా ఒంటరిపోరు, అయినా..

pandya hardik
Spread the love

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ ఘోర వైఫల్యం టీమిండియాను దెబ్బతీసింది. మిడిలార్డర్ లో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బ్యాట్ కి పనిచెప్పినా ఫ్రయోజనం దక్కలేదు. భువనేశ్వర్ కుమార్ తో కలిసి 99 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన హార్థిక్ 93 రన్స్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్ల తరుపున పాండ్యాదే హయ్యస్ట్ స్కోర్ కావడం విశేషం. అయితే పాండ్యా అవుట్ అయిన కొద్ది సేపటికే టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. 209 రన్స్ చేసి ఆలౌట్ కావడంతో దక్షిణాఫ్రికాకు కీలకమైన 77రన్స్ ఆధిక్యం దక్కింది. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో పాండ్యా తర్వాత పుజారా 26 రన్స్, భువనేశ్వర్ 25 రన్స్ చేయడం విశేషం. దక్షిణాఫ్రికా తరుపున రాబాడా 3 వికెట్లు తీయగా మిగలిన వారిలో స్టెయిన్స్, మోర్కెల్, ఫిలాండర్ తలా రెండు వికెట్లు తీశారు.






Related News

dc-Cover-mhqkeqbm901r10hsvr7hjhj5u3-20161007234247.Medi

మెస్సీతో పాటు భార్య‌ను కూడా వ‌ద‌ల‌ని ఫ్యాన్స్

Spread the loveప్ర‌పంచ ఫుట్ బాల్ ఫ్యాన్స్ చాలామందికి నిరాశ త‌ప్ప‌లేదు. ముఖ్యంగా లియోన‌ల్ మెస్సీ అభిమానుల‌యితే క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. త‌మRead More

Australia-v-England-Game-2

వ‌ర‌ల్డ్ రికార్డ్: ఆసీస్ ని అల్లాడించిన ఇంగ్లాండ్

Spread the loveమూలిగే న‌క్క‌పై తాటికాయ‌ప‌డ్డ‌ట్టుగా మారుతోంది. అస‌లే అంతంత‌మాత్రంగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *