Main Menu

కోహ్లీ ఆట‌లు సాగ‌వ్…!

Spread the love

ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కి ముందు టీమిండియా కెప్టెన్ ని క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా అత‌డి చుట్టూ మైండ్ గేమ్ మొద‌ల‌వుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆసీస్ కెప్టెన్ దానికి శ్రీకారం చుట్ట‌డం విశేషంగా మారింది.టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడిలైడ్‌లో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ను తమ పేసర్లు అడ్డుకుంటారని ఆసీస్ కెప్టెన్ టీమ్ పెయిన్ అన్నారు. తమ బౌలర్ల ప్రతిభపై తనకు నమ్మకం ఉందని.. కోహ్లీని ఇబ్బంది పెడతారని ఆసీస్ కెప్టెన్ అన్నారు. టీం ఇండియా బౌలింగ్ కంటే తమ బౌలింగ్ మెరుగ్గా ఉందని టీమ్ అన్నారు. డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్ వేదికగా ఆసీస్, భారత్ మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. బాల్ ట్యాంపరింగ్ ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ను సంవత్సరం పాటు నిషేధించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కొన్ని మార్పులు చేశారు.






Related News

హార్థిక్ పాండ్యా దూరం..!

Spread the loveటీమిండియా కి అనుకోని ఎదురుదెబ్బ త‌గిలింది. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మ‌రోసారి జ‌ట్టుకు దూరమ‌య్యాడు. గ‌తంలోRead More

కోహ్లీ టాప్ లోనే..!

Spread the loveటీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ బ్యాట్స్‌మన్ల జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఐసిసి ప్రకటించిన జాబితాలో 922Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *