Main Menu

ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట

Spread the love

పెళ్లయ్యి పక్షం రోజులు పూర్తికాలేదు. పాపం అప్పుడే ఇటలీలోని మిలాన్ నుంచి ఢిల్లీ వచ్చి, రిసెప్షన్ నిర్వహించి, అక్కడి నుంచి ముంబై వెళ్లి అటు నుంచి అటే సౌతాఫ్రికా వెళ్లాల్సి వచ్చింది. అయినా సినిమాల కోసం అనుష్కకి, క్రికెట్ కోసం కోహ్లీకి ఇలాంటివి అలవాటే కాబట్టి లైట్ తీసుకుంటున్నట్టున్నారు. దొరికిన సమయాన్ని ఎంజాయ్ చేస్తూ కొత్త జంట గడిపేస్తున్నట్టు కనిపిస్తోంది.

తాజాగా క్రికెట్ టీమ్ తో కలిసి కోహ్లీ, అనుష్క దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ పగలంతా క్రికెట్ ప్రాక్టీస్ లో మునుగుతున్న కోహ్లీ, సాయంత్రం మాత్రం అనుష్కతో కలిసి కాప్ టౌన్ వీధుల్లో విహారం చేస్తున్నాడు. ఇక తాజాగా న్యూ ఇయర్ డే ప్రాక్టీస్ కి డుమ్మా కొట్టి ఇద్దరూ ఆప్రికన్ కొండల్లో విహారానికి బయలుదేరారు. అక్కడి నుంచే కోహ్లీ ఓ ఫోటోని తన ఫ్యాన్స్ కోసం ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అందరికీ విషెస్ చెబుతూ ఈ ఫోటో పో్స్ట్ చేయడంతో అనుష్క, కోహ్లీ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.






Related News

కోహ్లీ చుట్టూ కొత్త వివాదం

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్య‌వ‌హారం కొత్త వివాదానికి దారితీస్తోంది. బీసీసీఐ కి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.Read More

సిరీస్ పోయినా అది మిగిలింది…!

Spread the loveఇంగ్లడ్ గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌లో టీమిండియా ప‌రాజ‌యం పాల‌య్యింది. అయిన‌ప్ప‌టికీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో త‌నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *