ప‌ట్టు సాధించిన కోహ్లీ సేన‌

ashwin
Spread the love

కొలంబో టెస్టులో కూడా కోహ్లీ సేన క‌దం తొక్కుతోంది. బ్యాటింగ్ లో లంక బౌల‌ర్ల‌ను చెల‌రేగిన టీమిండియా బౌలింగ్ లోనూ స‌త్తా చాటుతోంది. అశ్విన్ ఆరంభం అదిరిపోవ‌డంతో లంక ఆట‌గాళ్ల‌ను క‌ట్ట‌డి చేసే య‌త్నం ప్రారంభించింది. 50 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోవ‌డంతో శ్రీలంకు ఎదురీత త‌ప్ప‌డం లేదు. అంత‌కుముందు టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఇద్ద‌రు సెంచ‌రీలు సాధించిన పుజారా, ర‌హానే వ‌రుస‌గా 133, 132 ర‌న్స్ చేసి అవుట‌యిన‌ప్ప‌టికీ అశ్విన్, జ‌డేజా, సాహా కూడా రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ న‌మోదు చేసింది. ఈ రోజు ఆటలో చటేశ్వర్ పుజారా(133;232 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) నాల్గో వికెట్ గా నిష్క్రమించగా, ఆపై రహానే(132;222 బంతుల్లో14 ఫోర్లు) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. మొత్తంగా తొమ్మిది వికెట్ల నష్టానికి 629 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.






Related News

hockey'

మట్టికరిచిన పాక్

Spread the loveపాకిస్తాన్ జట్టు మట్టికరిచింది. మళ్లీ ఓటమి పాలయ్యింది. ప్రత్యర్థి పాక్ పై టీమిండియా ఆటగాళ్లు సంపూర్ణ ఆధిక్యాన్నిRead More

kumble

అనిల్ కుంబ్లేని అవమానించారు..

Spread the loveటీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లేను బీసీసీఐ ఘోరంగా అవమానించింది. సహచరులంతా ముద్దుగా జంబోగా పిలుచుకునే అనిల్ కుంబ్లేRead More

  • పాకిస్తాన్ ని మట్టికరిపించి ముందంజ
  • టీమిండియాలో ఠాకూర్
  • టెస్ట్ ఛాంపియన్ షిప్ కి అనుమతి
  • ఆసీస్ ఆటగాళ్లపై రాయి విసిరిందెవరు
  • టీమిండియా విజయం
  • టీమిండియా ఘన విజయం
  • అనుమానంగా ఆసీస్ కెప్టెన్
  • పెళ్ళి పీటలపైకి టీమిండియా ఫాస్ట్ బౌలర్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *