కొట్టి తీరతామంటున్న కోహ్లీ

kohli
Spread the love

దక్షిణాఫ్రికా గడ్డ మీద చరిత్ర తిరగరాస్తామని కెప్టెన్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశారు. 2011 సిరీస్ ను సమం చేసిన టీమిండియా ఈసారి విజయం మీద కన్నేసినట్టు కుండబద్దలు కొట్టాడు. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ప్రస్తతం టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ కూడా లేకుండా నేరుగా తొలి టెస్టులో బరిలో దిగుతుండడం విశేషం. దక్షిణాఫ్రికాతో ఈ నెల 5నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్‌ కోసం భారత జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తోంది. కొత్త ఏడాదిలో తొలి విదేశీ సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించాలని విరాట్‌ సేన భావిస్తోంది. ఇందుకోసం భారీ వ్యూహాలను రచిస్తోంది.

అయితే తాము ఊహించిన విధంగా కాకుండా న్యూలాండ్స్‌ స్టేడియం నిర్వహకులు ప్రతికూలమైన పిచ్‌ ఏర్పాటు చేయడంతో భారత బౌలర్లకు కాస్త నిరాశే ఎదురైంది. దీంతో సఫారీల బ్యాటింగ్‌ని ధీటుగా ఎదుర్కొనేందుకు భారత బౌలర్లు విస్త అతంగా క అషి చేస్తున్నారు. కేప్‌టౌన్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా భారత జట్టు తొలుత ఇన్‌డోర్‌లో ప్రాక్టీస్‌ చేసింది. వర్షం తగ్గడంతో నేటి నుంచి ఆటగాళ్లు ఔట్‌డోర్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించారు. భారత బౌలర్లు ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ వీడియోను బీసీసీఐ ట్వీట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.


Related News

pujara vijay

చేతులెత్తేసిన టీమిండియా

Spread the loveరెండో టెస్టులోనూ టీమిండియా చేతులెత్తేసింది. పేసర్ల దాటికి విలవిల్లాడింది. సునాయాసంగా బ్యాటింగ్ చేయడానికి తగ్గట్టుగా పిచ్ అనుకూలిస్తున్నాRead More

team india

టీమిండియా కూర్పుపై ఆగ్రహం

Spread the loveతొలిటెస్టులో రహానేకి బదులుగా రోహిత్ శర్మను తీసుకోవడం ద్వారా విమర్శలకు అవకాశం ఇచ్చిన టీమిండియా రెండో టెస్టులోRead More

 • టీమిండియాకి గుణపాఠాలు
 • సౌతాఫ్రికాకి ఎదురుదెబ్బ: స్టెయిన్ అవుట్
 • దీనస్థితిలో సనత్ జయసూర్య
 • హార్థిక్ పాండ్యా ఒంటరిపోరు, అయినా..
 • ధోనీ గ్రేడ్ పడిపోతోంది..
 • ధావన్ ఫిట్, జడేజా డౌట్
 • కొట్టి తీరతామంటున్న కోహ్లీ
 • ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *