Main Menu

హార్థిక్ పాండ్యాపై హర్యానా హరికేన్ కామెంట్స్

Hardik-Pandya-Kapil-Dev_BCCI
Spread the love

భారత క్రికెట్‌ జట్టుకు హార్దిక్‌ పాండ్య రూపంలో కపిల్‌దేవ్‌ వంటి ఆల్‌రౌండర్‌ దొరికాడని ఇప్పటికే పలువురు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా అతని గురించి స్వయంగా కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ.. ‘పాండ్య నాకంటే ప్రతిభావంతుడు. అతనికి ఉన్న ప్రతిభ, సామర్థ్యంతో భవిష్యత్తులో జట్టులో మరింత కీలకంగా మారతాడు. ఎన్నో ఘనతలు అందుకుంటాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అతను చేయాల్సిందల్లా ఒకటే.. మరింత కష్టపడటం.’ అని అన్నారు.

ప్రస్తుతం భారత్‌-ఆసీస్‌ మధ్య జరుగుతోన్న వన్డే సిరీస్‌లో పాండ్య రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఏడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు రాబడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో మూడు వన్డేలు ముగిసేసరికి పాండ్యనే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.






Related News

dc-Cover-mhqkeqbm901r10hsvr7hjhj5u3-20161007234247.Medi

మెస్సీతో పాటు భార్య‌ను కూడా వ‌ద‌ల‌ని ఫ్యాన్స్

Spread the loveప్ర‌పంచ ఫుట్ బాల్ ఫ్యాన్స్ చాలామందికి నిరాశ త‌ప్ప‌లేదు. ముఖ్యంగా లియోన‌ల్ మెస్సీ అభిమానుల‌యితే క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. త‌మRead More

Australia-v-England-Game-2

వ‌ర‌ల్డ్ రికార్డ్: ఆసీస్ ని అల్లాడించిన ఇంగ్లాండ్

Spread the loveమూలిగే న‌క్క‌పై తాటికాయ‌ప‌డ్డ‌ట్టుగా మారుతోంది. అస‌లే అంతంత‌మాత్రంగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *