నెంబ‌ర్ వ‌న్ జ‌డేజా

ashwin jadeja
Spread the love

టీమిండియా ఆట‌గాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. వ‌రుస‌గా ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేసులు సాదిస్తున్నారు. తాజాగా వ‌రల్డ్ నెంబ‌ర్ వ‌న్ జాబితాలో ర‌వీంద్ర జ‌డేజా నిలిచారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో జడేజా వరల్డ్‌ నెం.1 బౌలర్‌గా నిలిచాడు. ఆల్ రౌండ‌ర్ జాబితాలోనూ టాప్ లో నిలిచారు. ఇక ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓ స్థానం మెరుగై.. మళ్లీ రెండోస్థానానికి చేరుకున్నాడు.

ఇక బ్యాటింగ్‌ విభాగంలో చటేశ్వర్‌ పుజారా నాల్గో స్థానంలో నిలువగా, విరాట్‌ కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. గాలెలో విలయతాండవం చేసిన శిఖర్‌ ధావన్‌ ఏకంగా 21 స్థానాలు మెరుగై 39వ స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్‌, ఇంగ్లాండ్‌, కివీస్‌ సారథులు స్టీవ్‌ స్మిత్‌, జోరు రూట్‌, కానె విలియమ్సన్‌లు తొలి మూడు స్థానాలు నిలుపుకున్నారు. ఆల్‌రౌండర్‌ జాబితాలోనూ జడేజా, అశ్విన్‌లు వరుసగా రెండు, మూడో ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.






Related News

pujara vijay

చేతులెత్తేసిన టీమిండియా

Spread the love1Shareరెండో టెస్టులోనూ టీమిండియా చేతులెత్తేసింది. పేసర్ల దాటికి విలవిల్లాడింది. సునాయాసంగా బ్యాటింగ్ చేయడానికి తగ్గట్టుగా పిచ్ అనుకూలిస్తున్నాRead More

team india

టీమిండియా కూర్పుపై ఆగ్రహం

Spread the love6Sharesతొలిటెస్టులో రహానేకి బదులుగా రోహిత్ శర్మను తీసుకోవడం ద్వారా విమర్శలకు అవకాశం ఇచ్చిన టీమిండియా రెండో టెస్టులోRead More

  • టీమిండియాకి గుణపాఠాలు
  • సౌతాఫ్రికాకి ఎదురుదెబ్బ: స్టెయిన్ అవుట్
  • దీనస్థితిలో సనత్ జయసూర్య
  • హార్థిక్ పాండ్యా ఒంటరిపోరు, అయినా..
  • ధోనీ గ్రేడ్ పడిపోతోంది..
  • ధావన్ ఫిట్, జడేజా డౌట్
  • కొట్టి తీరతామంటున్న కోహ్లీ
  • ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *