Main Menu

కోహ్లీకి భారీ జ‌రిమానా

Spread the love

టీమిండియా కెప్టెన్ కోహ్లీకి భారీ జ‌రిమానా విధించారు. ఓవైపు వ‌రల్డ్ క‌ప్ స్క్వాడ్ ఎంపిక స‌న్నాహాలు సాగుతుండ‌గా మ‌రోవైపు ఐపీఎల్ లో కోహ్లీ టీమ్ ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో జ‌రిమానా త‌ప్ప‌లేదు.

ర‌యాల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టు కెప్టెన్‌ కోహ్లీకి జరిమానా విధించిన విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి చాలెంజర్స్‌ 20 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో అతడికి రూ. 12 లక్షలు జరిమానా వేశారు. ఈ ఐపీఎల్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో పరాజయం అనంతరం ఈ పోరులో బెంగళూరు తొలి విజయం దక్కించుకుంది.






Related News

ఫైన‌ల్స్ హైద‌రాబాద్!

Spread the love ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోనే నిర్వహించ నున్నారు. అలాగే ప్లే ఆఫ్‌లోని రెండుRead More

పాండ్యా, రాహుల్ కి మ‌రో షాక్

Spread the loveప్ర‌పంచ క‌ప్ జ‌ట్టుకి ఎంపికయిన సంతోషంలో ఉన్న టీమిండియా ఆట‌గాళ్ల‌కు షాక్ త‌గిలింది. ముఖ్యంగా హార్థిక్ పాండ్యాకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *