Main Menu

దక్షిణాఫ్రికాకి గట్టి దెబ్బ

Spread the love

తొలి వన్డేలో ఓటమితో ఢీలా పడిన సౌతాఫ్రికా జట్టుకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే డివిల్లీర్స్ దూరం కావడంతో సతమతమవుతున్న జట్టుకి మరో సీనియర్ దూరం అయ్యాడు. తొలి వన్డేలో సెంచరీతో రాణించిన కెప్లెన్ డుప్లెసిస్ గాయంతో సిరీస్ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. డర్బన్ వన్డేలో టీమ్ బ్యాట్స్ మెన్ అంతా వెనుదిరిగినా డుప్లెసిస్ మాత్రం ఒంటరి పోరాటంతో గౌరవప్రదమైన స్కోర్ సాధించాడు.

అయితే తాజాగా ఆయన వేలిగాయంతో మిగిలిన ఐదు వన్డేలు, టీ20 సిరీస్ కి దూరం అయ్యాడు. ఇది జట్టు కూర్పుపై ప్రభావం చూపడం ఖాయం. డివిల్లీర్స్, డుప్లెసిస్ కి బదులుగా వారి స్థానంలో ఫర్హాన్‌ బెహర్దీన్, హెన్రీ క్లాసెన్‌లను జట్టులోకి తీసుకున్నారు.






Related News

హార్థిక్ పాండ్యా దూరం..!

Spread the loveటీమిండియా కి అనుకోని ఎదురుదెబ్బ త‌గిలింది. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మ‌రోసారి జ‌ట్టుకు దూరమ‌య్యాడు. గ‌తంలోRead More

కోహ్లీ టాప్ లోనే..!

Spread the loveటీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ బ్యాట్స్‌మన్ల జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఐసిసి ప్రకటించిన జాబితాలో 922Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *