ధోనీ కొత్త చరిత్ర

dhoni
Spread the love

టీమిండియా మాజీ సార‌థి మ‌హేంద్ర సింగ్ ధోనీ మ‌రో రికార్డును సొంతం చేసుకున్నారు. వన్డే క్రికెట్ లో ఇఫ్పటి వరకూ ఎవరూ సాధించలేని ఫీట్ సాధించాడు. ఇంటర్నేషన్ క్రికెట్ లో ఇన్నాళ్లుగా ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. చరిత్ర పుట్టలో ధోనీ నయా రికార్డ్ నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 100 స్టంపింగ్‌లు చేసిన తొలి వికెట్ కీప‌ర్‌గా మ‌హేంద్ర సింగ్ ధోనీ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ లో ధోనీ ఈ రికార్డ్ సాధించాడు. గతంలో 99 స్టంపింగ్స్ తో ఆడమ్ గిల్ క్రిస్ట్, సంగక్కర సమంగా ఉన్నారు. ఇప్పుడు వారిద్దరి రికార్డ్ ను చెరిపేసి స్టంపింగ్స్ సెంచరీ కొట్టిన ఫస్ట్ కీపర్ గా చరిత్ర స్రుష్టించాడు.

మరోవైపు ఐదో వన్డేలో కూడా టీమిండియా బౌలర్లు రాణించి లంకను కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 238 పరుగులు సాధించింది. లక్ష్య చేధనలో టీమిండియా ఓపెనర్ రహానే వికెట్ ను త్వరగా కోల్పోయింది






Related News

ashwin jadeja

చెలరేగిన స్పిన్ ద్వయం

Spread the loveశ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్పిన్ ద్వయం చెలరేగింది. లంక బ్యాట్స్ మెన్ కి చుక్కలుRead More

kohli

కోహ్లీది ఆవేదనా..ఆందోళనా

Spread the loveఅనూహ్య పరిణామం జరిగింది. భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ కెప్టెన్ క్రికెట్ బోర్డుపై గళం విప్పారు.Read More

  • కోహ్లీ కొత్త రికార్డ్
  • లంకతో వన్డే సీరిస్ కోసం మార్పులు
  • టీమిండియా ఘోర రికార్డ్
  • అశీష్ నెహ్ర ఎంట్రీ నేడే
  • సైనాకి అనుష్క కానుక..
  • లంకకు ఎదురుదెబ్బ
  • సానియా మీర్జా కి గాయం
  • హార్ధిక్ పాండ్యాకు షాక్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *