దక్షిణాఫ్రికాకు మరో దెబ్బ

ఆతిథ్య సౌతాఫ్రికాకి అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికీ సీనియర్లు డివిల్లీర్స్ తొలి మూడు వన్డేలకు దూరం కావడంతో జట్టు గతి తప్పంది. కెప్లెన్ డుప్లెసిస్ సిరీస్ కూడా దూరం కావాల్సి రావడంతో మరింత దిగజార్చింది. తాజాగా కీపర్, బ్యాట్స్ మెన్ డీకాక్ కూడా గాయం కారణంగా సిరీస్ కి దూరమయ్యాడు. దాంతో వరుసగా ముగ్గురు సీనియర్లు లేకుండా దక్షిణాఫ్రికా మూడో వన్డేకి సిద్దం కావాల్సి వస్తోంది. అసలే ఊపు మీదున్న నెంబర్ వన్ టీమ్ తో తలపడాలంటే తీవ్రంగా చెమడోడ్చక తప్పని పరిస్థితుల్లో పడింది.
వాస్తవానికి డీకాక్ కి టీమిండియా మీద మంచి రికార్డ్ ఉంది. కానీ ఈసిరీస్ లో అతడు ఘోరంగా విఫలమయ్యాడు. టెస్టులతో పాటు తొలి రెండు వన్డేలలోనూ విఫలమయ్యాడు.
Related News

హార్థిక్ పాండ్యా దూరం..!
Spread the loveటీమిండియా కి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మరోసారి జట్టుకు దూరమయ్యాడు. గతంలోRead More

కోహ్లీ టాప్ లోనే..!
Spread the loveటీమిండియా సారథి విరాట్ కోహ్లీ టెస్ట్ బ్యాట్స్మన్ల జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఐసిసి ప్రకటించిన జాబితాలో 922Read More