Main Menu

పాండ్యాకి కొత్త క‌ష్టం

Spread the love

టీమిండియాలో మ‌ళ్లీ చోటు ద‌క్కించుకుని ప్ర‌పంచ‌క‌ప్ స‌న్నాహాల్లో ఉన్న హార్థిక్ పాండ్యాకి అనుకోని క‌ష్టం వ‌చ్చింది. కాలు జారితే తీసుకోవ‌చ్చు గానీ అన్న‌ట్టుగా పాండ్యా ఇప్పుడు పోలీస్ కేసుల్లో ఇరుక్కోవాల్సి వ‌చ్చింది. నోరు జారినందుకు గానూ పాండ్యా తో పాటుగా కేఎల్ రాహుల్, క‌ర‌ణ్ జోహోర్ పై కూడా కేసు న‌మోద‌య్యింది.

హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌లపై జోధ్‌పూర్‌లో కేసు నమోదైంది. కరణ్‌ వ్యాఖ్యాతగా నిర్వహించే ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో మహిళలపై వీరు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ డిఆర్‌ మేఘ్వాల్‌ అనే వ్యక్తి జోధ్‌పూర్‌ పరిధిలోని లూని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల క్రింద వీరి ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులకు ఎలాంటి శిక్ష వేయకుండా వదిలేస్తే ఇతరులు కూడా ఇలాగే ప్రవర్తించే అవకాశాలున్నాయని మేఘ్వాల్‌ అన్నారు.






Related News

ఆ ముగ్గురే ఏ ప్ల‌స్

Spread the loveటీమిండియా ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ గ్రేడ్లు ప్ర‌క‌టించింది. వాటి ఆధారంగా ఆట‌గాళ్ల‌కు రెమ్యునేష‌న్ అందిస్తారు. అయితే ఈసారి జాబితాలోRead More

ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులో..!

Spread the loveరికార్డుల ప‌రంప‌ర సాగుతోంది. విండీస్, ఇంగ్లాండ్ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హోరాహోరీ పోరులో బ్యాట్స్ మెన్లు ప‌రుగులRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *