నిరాశ‌ప‌రిచిన బోల్ట్

usen bolt
Spread the love

జమైకన్‌ పరుగుల చిరుత ఉసేన్‌ బోల్ట్‌ కెరీర్‌లో చివరి పరుగును మాత్రం కాంస్యంతో ముగించాడు. లండన్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో బోల్ట్‌ చివరి సారిగా పాల్గొని కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి జరిగిన 100 మీటర్ల రేసులో మాత్రం తన జోరు కొనసాగించలేకపోయాడు. 9.95 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. బోల్ట్‌ చివరి పరుగును చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయంగా ఎంతో మంది క్రీడాభిమానులను సంపాదించుకున్న బోల్ట్‌ చివరి పోరులోనూ గెలుపొంది తమను అలరిస్తాడని భావించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.


Related News

anushka kohli

విరుష్క పెళ్లిపై షాకింగ్..

Spread the loveభారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మల పెళ్లి.. ఇపుడు ఏ సోషల్‌Read More

kohli_647_072216021110

అరుదైన ఫీట్ కి చేరువలో కోహ్లీ

Spread the loveకోహ్లీ మరో రికార్డ్ కి చేరువవుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండు ఫార్మెట్లలోనూ టాప్ ప్లేస్ సాధించినRead More

 • కోహ్లీ పెళ్లి సెలవులట…
 • బ్రాడ్ మన్ ని దాటేసిన కోహ్లీ
 • కోహ్లీ రికార్డుల పరంపర
 • ఆటగాళ్లకు రేటు పెంచారు..
 • బీసీసీఐకి భారీ జరిమానా
 • చిత్తుగా ఓడిన లంక
 • లారాతో సమానంగా కోహ్లీ
 • చెలరేగిన స్పిన్ ద్వయం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *