Main Menu

జ‌గ‌న్ కొత్త ఎత్తులు ఫ‌లిస్తాయా?

Spread the love

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత కొత్త ఎత్తులు వేస్తున్నారు. సీనియ‌ర్ల‌ను సైతం స్థానాలు మార్చే యోచ‌న‌లో ఉన్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా పావులు క‌దుపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంగోలు నుంచి పార్ల‌మెంట్ బ‌రిలో దింపేందుకు ఇప్ప‌టికే వైవీ సుబ్బారెడ్డికి సెల‌వు ప్ర‌క‌టించారు. ఆయ‌న స్థానంలో టీడీపీ ఎమ్మెల్సీ మాగంటి శ్రీనివాసుల రెడ్డికి వెల‌క‌మ్ చెబుతున్నారు. త్వ‌రలోనే ఆయ‌న జ‌గ‌న్ తో భేటీ కావ‌డం దాదాపు ఖాయ‌మ‌ని అంతా భావిస్తున్నారు.

అయితే మాగంటి ని నెల్లూరు పంపించే యోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌నే ప్ర‌చారం ఇప్పుడు ఆస‌క్తిగా మారుతోంది. నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సీనియ‌ర్ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డిని ఒంగోలు కి మార్చేందుకు జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈస్కెచ్ ఫ‌లిస్తే ఈ రెండు జిల్లాల రాజ‌కీయాల్లో కొత్త మార్పులు ఖాయంగా చెప్ప‌వ‌చ్చు.

ఇప్ప‌టికే మాగంటి ఈ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన స్థాన‌మే అయిన‌ప్ప‌టికీ కొత్త ప్రాంతంలో న‌యా రాజ‌కీయాల‌లో నెట్టుకురావ‌డం ప‌ట్ల ఆయ‌న సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. దాంతో జ‌గ‌న్ పున‌రాలోచ‌న చేస్తారా లేక త‌న మాట మీద నిల‌బ‌డి మార్పుల‌కు క‌ట్టుబ‌డి ఉంటారా అన్న‌దే ఆస‌క్తిక‌రం.


Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *