వైసీపీ ఎంపీ కి చేదు అనుభవం

YV SUBBAREDDY
Spread the love

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమకు రావాల్సిన వేతనాలు రాకుండా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఉపాధి హామీ కూలీలు ఆయనను నిలదీశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కలలో చేనేత క్లస్టర్‌ ప్రారంభోత్సవానికి ఎంపీ హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగిస్తుండగా.. కూలీలంతా ఒక్కసారి ప్లకార్డులు పట్టుకొని వేదిక మీదకు దూసుకెళ్లారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వల్లే ఉపాధి హామీ నిధులు విడుదలలో జాప్యం జరిగిందని ఆరోపించారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొంది.






Related News

YV SUBBAREDDY

వైసీపీ ఎంపీ కి చేదు అనుభవం

Spread the loveప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమకు రావాల్సిన వేతనాలు రాకుండా చేసిRead More

ycp

టీడీపీ నుంచి వైసీపీలోకి మాజీ ఎంపీ

Spread the loveవైసీపీ లో మళ్లీ జాయినింగ్స్ పర్వం మొదలయ్యింది. గడిచిన కొన్నాళ్లుగా దానికి బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా నంద్యాలRead More

  • ఆ సీటుకి క్యాండిడేట్ ఖాయం చేసిన జగన్
  • వివాదాస్పదంగా మారుతున్న గంటా
  • సీబీఐ చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే
  • అవునా..సోమిరెడ్డిని నిలదీస్తే శిక్షా?
  • జగన్ కి జ్వరమొచ్చింది
  • వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్
  • ఎమ్మెల్యే గారి పెళ్లి
  • టీడీపీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన గ్రామస్తులు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *